చంద్రుడు గురించి విస్తుపోయే నిజాలు..!

చంద్రయాన్-3 ల్యాండింగ్ విజయవంతమైంది. చంద్రుడుపై ప్రగ్యాన్‌ రోవర్‌ చక్కర్లు కొడుతుంది. విక్రమ్ ల్యాండర్‌లోని ప్రగ్యాన్‌ రోవర్‌ బయటకు వచ్చి.. 14 రోజుల పాటు చంద్రుడి ఉపరితలంలో విక్రమ్ ల్యాండర్‌ పలు రకాల కీలక పరిశోధనలు చేయనుంది. ప్రగ్యాన్‌ రోవర్‌ ఇప్పటికే కీలక సమాచారాన్ని ఇస్రో శాస్త్రవేత్తలకు చేరవేసింది. చంద్రుడుపై వాతావరణ పరిస్థితులతోపాటు, అక్కడ విలువైన ఖనిజాలు ఉన్నట్టు గుర్తించింది.

చంద్రుడుపై ఆక్సిజన్‌తో పాటు, సల్ఫర్‌తో పాటు అల్యూమినియం, క్యాల్షియం, ఐరన్, క్రోమియం, టైటానియం నిల్వలు ఉన్నాయని లిబ్స్ పేలోడ్ గుర్తించినట్లు ఇస్రో తెలిపింది. ఇదిలా ఉంటే చంద్రుడు గురించి ఎవరికి తెలియని కొన్ని విషయాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. భూమి నుంచి చూస్తే.. ఆకాశం నీలంగా కనిపిస్తుంది. అదే చంద్రుడు నుంచి చూస్తే మాత్రం ఆకాశం నల్లగా కనిపిస్తుంది.

Moon

చంద్రుడు భూమి చూట్టు తిరగడానికి 27.3 రోజులు సమయం పడుతుంది. ఒకవేళ చంద్రుడు ఆకాశంలో లేనట్టుయితే..భూమిపై 24 గంటలు కాకుండా, కేవలం 6 గంటలు మాత్రమే ఉంటుంది. చంద్రుడు ఆకారంలో భూమితో పోల్చుకుంటే కేవలం 27 శాతం మాత్రమే ఉంటుంది.చంద్రుడు గుండ్రంగా ఉంటుందని చాలామంది అనుకుంటారు.కాని చంద్రుడు అండాకారంలో ఉంటుంది. ఇలా చంద్రుడు గురించి ఒక్కో విషయం బయటకు వస్తునే ఉన్నాయి. ఇక చంద్రయాన్-3 తరువాత చంద్రుడుపై ఇంకెన్ని అధ్యయనాలు మొదలవుతాయో చూడాలి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+