10కే రన్‌: జెండా ఊపిన మిల్కా సింగ్, బుద్ధ విగ్రహం ముందుగా అమ్మాయిలు (ఫోటోలు)

హైదరాబాద్: తన అథ్లెటిక్ కెరీర్ హైదరాబాద్‌లోనే మొదలైందంటూ నగరంతో తనకు ఉన్న అనుబంధాన్ని లెజెండరీ అథ్లెట్ మిల్కా సింగ్ గుర్తుచేసుకున్నాడు. నెక్లెస్ రోడ్డులోని పీపుల్స్ ప్లాజాలో ప్రముఖ అథ్లెట్ మిల్కాసింగ్ జెండా ఊపి పరుగును ప్రారంభించారు. వందలాది మంది ఔత్సాహికులు ఈ పోటీలో పాల్గొన్నారు.

అనంతరం అతను విలేఖరులతో మాట్లాడుతూ అథ్లెటిక్స్ కెరీర్‌ను ఇక్కడే మొదలు పెట్టిన తాను, తొమ్మిది సంవత్సరాలు ఉన్నానని చెప్పాడు. తన జీవితంలో ఎంతో ప్రధానమైన హైదరాబాద్ నగరానికి మరోసారి రావడం ఎంతో సంతోషంగా ఉందన్నాడు. ప్రతి రోజూ ఉదయం వ్యాయామం చేయడంవల్ల మరింత కాలం పాటు ఆరోగ్యంతో ఉండవచ్చని తెలిపారు.

ప్రేమ భావాన్ని అందరికీ పంచాలని, ఆరోగ్యంగా ఉండాలని ఈ ఈవెంట్‌కు బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరించిన మిల్కా ప్రజలకు పిలుపునిచ్చాడు. తన జీవితాన్ని ఆధారంగా చేసుకొని హిందీ సిన్మా ‘భాగ్ మిల్కా భాగ్' సినిమా విడుదలైన తర్వాత చాలా మంది దృష్టి తనపై పడిందన్నాడు. తనకు గౌరవం కూడా పెరిందని తెలిపాడు.

హైదరాబాదుతో తనకున్న అనుబంధాన్ని ఆయన గుర్తు చేసుకున్నారు. ఈ సందర్భంగా పలువురు క్రీడాభిమానులు మిల్కాసింగ్ ఆటోగ్రాఫ్ ను తీసుకునేందుకు, ఆయనతో కరచాలనం చేసేందుకు పోటీ పడ్డారు.

 జెండా ఊపి 10కే రన్‌‌ను ప్రారంభించిన మిల్కా సింగ్

నెక్లెస్ రోడ్డులోని పీపుల్స్ ప్లాజాలో ప్రముఖ అథ్లెట్ మిల్కాసింగ్ జెండా ఊపి పరుగును ప్రారంభించారు. వందలాది మంది ఔత్సాహికులు ఈ పోటీలో పాల్గొన్నారు.

 జెండా ఊపి 10కే రన్‌‌ను ప్రారంభించిన మిల్కా సింగ్

జెండా ఊపి 10కే రన్‌‌ను ప్రారంభించిన మిల్కా సింగ్

తన అథ్లెటిక్ కెరీర్ హైదరాబాద్‌లోనే మొదలైందంటూ నగరంతో తనకు ఉన్న అనుబంధాన్ని లెజెండరీ అథ్లెట్ మిల్కా సింగ్ గుర్తుచేసుకున్నాడు.

 జెండా ఊపి 10కే రన్‌‌ను ప్రారంభించిన మిల్కా సింగ్

జెండా ఊపి 10కే రన్‌‌ను ప్రారంభించిన మిల్కా సింగ్

నెక్లెస్ రోడ్డులోని పీపుల్స్ ప్లాజాలో ప్రముఖ అథ్లెట్ మిల్కాసింగ్ 10కే రన్‌‌ కోసం బెలూన్లను వదులుతున్న దృశ్యం.

 జెండా ఊపి 10కే రన్‌‌ను ప్రారంభించిన మిల్కా సింగ్

జెండా ఊపి 10కే రన్‌‌ను ప్రారంభించిన మిల్కా సింగ్

విలేఖరులతో మాట్లాడుతూ అథ్లెటిక్స్ కెరీర్‌ను ఇక్కడే మొదలు పెట్టిన తాను, తొమ్మిది సంవత్సరాలు ఉన్నానని చెప్పాడు. తన జీవితంలో ఎంతో ప్రధానమైన హైదరాబాద్ నగరానికి మరోసారి రావడం ఎంతో సంతోషంగా ఉందన్నాడు.

 జెండా ఊపి 10కే రన్‌‌ను ప్రారంభించిన మిల్కా సింగ్

జెండా ఊపి 10కే రన్‌‌ను ప్రారంభించిన మిల్కా సింగ్

నెక్లెస్ రోడ్డులోని పీపుల్స్ ప్లాజాలో 10కే రన్‌ ప్రారంభించడానికి ముందు నృత్య ప్రదర్శనను ఇస్తున్న దృశ్యం.

 జెండా ఊపి 10కే రన్‌‌ను ప్రారంభించిన మిల్కా సింగ్

జెండా ఊపి 10కే రన్‌‌ను ప్రారంభించిన మిల్కా సింగ్

10కే రన్‌‌లో పాల్గొన్న బ్యాడ్మింటన్ మాజీ క్రీడాకారుడు పుల్లెల గోపిచంద్ అభిమానులకు ఆటోగ్రాఫ్ ఇచ్చారు.

 జెండా ఊపి 10కే రన్‌‌ను ప్రారంభించిన మిల్కా సింగ్

జెండా ఊపి 10కే రన్‌‌ను ప్రారంభించిన మిల్కా సింగ్

ప్రేమ భావాన్ని అందరికీ పంచాలని, ఆరోగ్యంగా ఉండాలని ఈ ఈవెంట్‌కు బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరించిన మిల్కా ప్రజలకు పిలుపునిచ్చాడు.

 జెండా ఊపి 10కే రన్‌‌ను ప్రారంభించిన మిల్కా సింగ్

జెండా ఊపి 10కే రన్‌‌ను ప్రారంభించిన మిల్కా సింగ్

నెక్లెస్ రోడ్డులోని పీపుల్స్ ప్లాజాలో 10కే రన్‌‌లో పాల్గొన్న ఔత్సాహికులు.

జెండా ఊపి 10కే రన్‌‌ను ప్రారంభించిన మిల్కా సింగ్

జెండా ఊపి 10కే రన్‌‌ను ప్రారంభించిన మిల్కా సింగ్

10కే రన్‌ సందర్భంగా జనసంద్రమైన హైదరాబాద్‌లోని నెక్లెస్ రోడ్డులోని పీపుల్స్ ప్లాజా.

 జెండా ఊపి 10కే రన్‌‌ను ప్రారంభించిన మిల్కా సింగ్

జెండా ఊపి 10కే రన్‌‌ను ప్రారంభించిన మిల్కా సింగ్

నెక్లెస్ రోడ్డులోని పీపుల్స్ ప్లాజాలో 10కే రన్‌‌లో పాల్గొన్న ఔత్సాహికులు. ప్రముఖ అథ్లెట్ మిల్కాసింగ్ జెండా ఊపి పరుగును ప్రారంభించారు.

నెక్లెస్ రోడ్డులోని పీపుల్స్ ప్లాజాలో 10కే రన్‌‌లో పాల్గొన్న విదేశీ యువతులు. ప్రముఖ అథ్లెట్ మిల్కాసింగ్ జెండా ఊపి పరుగును ప్రారంభించారు.

 జెండా ఊపి 10కే రన్‌‌ను ప్రారంభించిన మిల్కా సింగ్

జెండా ఊపి 10కే రన్‌‌ను ప్రారంభించిన మిల్కా సింగ్

10కే రన్‌ గెలుపొందిన విజేతలకు అవార్డులందించిన ప్రముఖ బ్యాడ్మింటన్ మాజీ క్రీడాకారుడు పుల్లెల గోపిచంద్.

 జెండా ఊపి 10కే రన్‌‌ను ప్రారంభించిన మిల్కా సింగ్

జెండా ఊపి 10కే రన్‌‌ను ప్రారంభించిన మిల్కా సింగ్

నెక్లెస్ రోడ్డులోని పీపుల్స్ ప్లాజాలో 10కే రన్‌‌ గెలుపొందిన విజేతలకు అవార్డులందించారు.

హైదరాబాద్ 10కె రన్‌లో సీనియర్ సిటిజన్ విభాగంలో గెలుపొందిన విదేశీ మహిళకు రూ. 30,000 నగదు బహుమతిని అందించిన దృశ్యం.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+