ప్రెటిఫికేషన్ ఫ్యాషన్... అదుర్స్ (ఫోటోలు)
హైదరాబాద్: ప్రెటిఫికేషన్ పేరుతో విభిన్నంగా జరిగిన ఫ్యాషన్ షో అదరహో అనిపించింది. కాస్మోటిక్ సర్జరీ ద్వారా తిరిగి అందాన్ని పొందిన పలువురు ప్రముఖులు ర్యాంప్‌పై హోయలొలికించారు. సికింద్రాబాద్‌లోని హోటల్ మారియట్‌లో గల మ్యూజ్ ఆర్ట్ గ్యాలరీ ఇందుకు వేదికైంది.
ప్రెటీబ్యూటీలతో సిటీ మోడల్స్ హైదరాబాద్ సోషలైట్స్ నడనడక కలిపారు. ఈ సందర్భంగా సర్జరీ జరిగిన వారు తమ రియల్ స్టోరీలను అందరితో పంచుకున్నారు. అంతక ముందు ఈ షోలో టాలీవుడ్ నటులు దీక్షా సేధ్, అనుకృతి, శ్వేతా జాదవ్, యాడ్ ఫిల్మ్ డైరెక్టర్ యమున కిషోర్‌లు జ్యోతి ప్రజల్వలన చేసి ప్రారంభించారు.
"ఆంబ్రోసియా ఆధ్వర్యంలో ఈ ప్రెటిఫికేషన్ సామాజిక దృక్పథంలో నిర్వహించడానికి సోషలైట్ ఫర్ హంగ్ సింగ్ కాస్టింగ్ డైరెక్టర్ అహ్మాద్ ఖాన్ తెలిపారు. అందంగా ఉండడం అందరీ హక్కు, అత్మవిశ్వాసం పెంపొందించుకునేందుకు సర్జరీ జరిగిన మహిళలతో వినూత్నంగా ఫ్యాషన్ షోను నిర్వహించాం" అని చెప్పారు. ఈ కార్యక్రమంలో మ్యూస్ గ్యాలరీ క్యూరేటర్ సుధీర్, యాంపిల్ రీచ్ సీఈఓ దుగ్గు రఘు తదితరులు పాల్గొన్నారు.

ప్రెటిఫికేషన్ ఫ్యాషన్‌లో అందాలు ఆరబోత
ప్రెటిఫికేషన్ పేరుతో విభిన్నంగా జరిగిన ఫ్యాషన్ షో అదరహో అనిపించింది. సికింద్రాబాద్‌లోని హోటల్ మారియట్‌లో గల మ్యూజ్ ఆర్ట్ గ్యాలరీ ఇందుకు వేదికైంది.

ప్రెటిఫికేషన్ ఫ్యాషన్‌లో అందాలు ఆరబోత
అంతక ముందు ఈ షోలో టాలీవుడ్ నటులు దీక్షా సేధ్, అనుకృతి, శ్వేతా జాదవ్, యాడ్ ఫిల్మ్ డైరెక్టర్ యమున కిషోర్‌లు జ్యోతి ప్రజల్వలన చేసి ప్రారంభించారు.

ప్రెటిఫికేషన్ ఫ్యాషన్‌లో అందాలు ఆరబోత
సికింద్రాబాద్‌లోని హోటల్ మారియట్‌లో ప్రెటిఫికేషన్ పేరుతో నిర్వహించిన ఫ్యాషన్ షో అలరించింది. ప్రెటీబ్యూటీలతో సిటీ మోడల్స్ హైదరాబాద్ సోషలైట్స్ నడనడక కలిపారు. ఈ సందర్భంగా సర్జరీ జరిగిన వారు తమ రియల్ స్టోరీలను అందరితో పంచుకున్నారు.

Click it and Unblock the Notifications