ట్రెండ్ వివాహ్ కలెక్షన్: పాఠశాల హీరోయిన్(ఫోటోలు)
హైదరాబాద్: రానున్న వివాహ సీజన్‌లో వధువులకు నూతన ఫ్యాషన్‌లు పరిచయం చేస్తూనే సరిక్రొత్త ట్రెండ్స్‌ను దరికి చేరుస్తూ "ట్రెండ్జ్ వివాహ్ కలెక్షన్" ఎగ్జిబిషన్‌ను తాజ్ కృష్ణా హోటల్‌లో నిర్వహిస్తున్నారు.
శనివారం ఉదయం ఈ ఎగ్జిబిషన్‌ను హీరోయిన్లు శిరీష, పరిణీతి ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆకట్టుకునే కలెక్షన్ ఇక్కడ ఉందని.... వధువుతో పాటు కుంటుంబం మొత్తానికి నచ్చే డ్రెస్‌లు ఇక్కడ లభిస్తాయని అన్నారు.
పాఠశాల చిత్రంలో తాను చేశానని, శిరీష చెబితే ప్రస్తుతం మూడు చిత్రాల్లో నటిస్తున్నానని పరిణీతి చెప్పింది. వివిధ రాష్ట్రాలకు చెందిన 60 మందికి పైగా డిజైనర్లు ఇక్కడ తమ కలెక్షన్స్‌ను ప్రదర్శిస్తున్నారని ట్రెండ్జ్ నిర్వాహకురాలు శాంతి తెలిపారు.

వధువుల కోసం "ట్రెండ్ వివాహ్ కలెక్షన్"
తాజ్ కృష్ణా హోటల్‌లో నిర్వహిస్తున్న "ట్రెండ్జ్ వివాహ్ కలెక్షన్" ఎగ్జిబిషన్‌ను ప్రారంభించడానికి వచ్చిన పాఠశాల హీరోయిన్ శిరీష.

వధువుల కోసం "ట్రెండ్ వివాహ్ కలెక్షన్"
తాజ్ కృష్ణా హోటల్‌లో నిర్వహిస్తున్న "ట్రెండ్జ్ వివాహ్ కలెక్షన్" ఎగ్జిబిషన్‌లో తన చెవికి ఎలా ఉంటుందోనని పరీక్షంచుకుంటున్న ఓ కస్టమర్.

వధువుల కోసం "ట్రెండ్ వివాహ్ కలెక్షన్"
తాజ్ కృష్ణా హోటల్‌లో నిర్వహిస్తున్న "ట్రెండ్జ్ వివాహ్ కలెక్షన్" ఎగ్జిబిషన్‌లో ప్రదర్శనకు ఉంచిన కలెక్షన్‌ను పరిశీలిస్తున్న కస్టమర్లు.

తాజ్ కృష్ణా హోటల్‌లో నిర్వహిస్తున్న "ట్రెండ్జ్ వివాహ్ కలెక్షన్" ఎగ్జిబిషన్‌లో ప్రదర్శనకు ఉంచిన బుద్దుని విగ్రహాం.

వధువుల కోసం "ట్రెండ్ వివాహ్ కలెక్షన్"
తాజ్ కృష్ణా హోటల్‌లో నిర్వహిస్తున్న "ట్రెండ్జ్ వివాహ్ కలెక్షన్" ఎగ్జిబిషన్‌లో ప్రదర్శనకు ఉంచిన కలెక్షన్.

వధువుల కోసం "ట్రెండ్ వివాహ్ కలెక్షన్"
తాజ్ కృష్ణా హోటల్‌లో నిర్వహిస్తున్న "ట్రెండ్జ్ వివాహ్ కలెక్షన్" ఎగ్జిబిషన్‌లో ప్రదర్శనకు ఉంచిన కలెక్షన్.

వధువుల కోసం "ట్రెండ్ వివాహ్ కలెక్షన్"
తాజ్ కృష్ణా హోటల్‌లో నిర్వహిస్తున్న "ట్రెండ్జ్ వివాహ్ కలెక్షన్" ఎగ్జిబిషన్‌లో ప్రదర్శనకు ఉంచిన కలెక్షన్‌ను పరిశీలిస్తున్న కస్టమర్లు.

వధువుల కోసం "ట్రెండ్ వివాహ్ కలెక్షన్"
తాజ్ కృష్ణా హోటల్‌లో నిర్వహిస్తున్న "ట్రెండ్జ్ వివాహ్ కలెక్షన్" ఎగ్జిబిషన్‌ను ప్రారంభించిన అనంతరం పాఠశాల హీరోయిన్ శిరీష.

వధువుల కోసం "ట్రెండ్ వివాహ్ కలెక్షన్"
తాజ్ కృష్ణా హోటల్‌లో నిర్వహిస్తున్న "ట్రెండ్జ్ వివాహ్ కలెక్షన్" ఎగ్జిబిషన్‌ను కొవ్వొత్తి వెలిగించి ప్రారంభిస్తున్న పాఠశాల హీరోయిన్ శిరీష. చిత్రంలో మరో హోరోయిన్ పరిణీతి.

వధువుల కోసం "ట్రెండ్ వివాహ్ కలెక్షన్"
తాజ్ కృష్ణా హోటల్‌లో నిర్వహిస్తున్న "ట్రెండ్జ్ వివాహ్ కలెక్షన్" ఎగ్జిబిషన్‌లో ప్రదర్శనకు ఉంచిన కలెక్షన్‌ను పరిశీలిస్తున్న పాఠశాల హీరోయిన్ శిరీష. చిత్రంలో మరో హోరోయిన్ పరిణీతి.

వధువుల కోసం "ట్రెండ్ వివాహ్ కలెక్షన్"
తాజ్ కృష్ణా హోటల్‌లో నిర్వహిస్తున్న "ట్రెండ్జ్ వివాహ్ కలెక్షన్" ఎగ్జిబిషన్‌లో ప్రదర్శనకు ఉంచిన కలెక్షన్‌ను పరిశీలిస్తున్న కస్టమర్లు.

Click it and Unblock the Notifications