సాగరతీరంలో నావికాదళ సిబ్బంది 'నేవీ డే' ఫైనల్ రిహార్సల్స్ (ఫోటోలు)
విశాఖపట్నం: తూర్పు నావికా దళ సిబ్బంది మంగళవారం సాయంత్రం రామకృష్ణ బీచ్ వేదికగా ప్రదర్శించిన విన్యాసాలు ఆద్యంతం అలరించాయి. ఈనెల 4వ తేదీన నేవీ డేను పురస్కరించుకుని కొద్దిరోజులుగా నేవీ సిబ్బంది రిహార్సల్స్ చేస్తున్న విషయం తెలిసిందే. డిసెబంర్ 4న జరగనున్న నేవీ డే ఉత్సవాలకు గాను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ముఖ్య అతిధిగా హాజరుకానున్నారు.
నేవీ డే కోసం నౌకాదళ విన్యాసాలు అబ్బురపరిచాయి. ఆకాశంలో రంగులు జిమ్మే హెలికాప్టర్లు, సముద్రంలో యుద్ధనౌకలు, గుండెలు జలరించేలా శత్రుదాడులు, వాటిని తిప్పికొట్టేందుకు కమాండర్ల వ్యూహాలు, ఒళ్లు గగుర్పొడిచే బాంబ్ బ్లాస్టింగ్‌లు, ఆకాశంలో చక్కర్లు కొట్టే పలు రకాల విమానాలు నగర వాసులను విశేషంగా ఆకట్టుకున్నాయి.

అబ్బురపరచిన నేవీ డే రిహార్సల్స్
డిసెంబర్ 4న జరగనున్న నేవీ డే కోసం విశాఖలోని బీచ్ రోడ్డులో రిహార్సల్స్‌లో భాగంగా గాల్లో విన్యాసాలు చేస్తున్న హెలికాప్టర్లు.

అబ్బురపరచిన నేవీ డే రిహార్సల్స్
ఈనెల 4వ తేదీన నేవీ డేను పురస్కరించుకుని కొద్దిరోజులుగా నేవీ సిబ్బంది రిహార్సల్స్ చేశారు. విన్యాసాలను వీక్షిస్తున్న ప్రజలు.
అబ్బురపరచిన నేవీ డే రిహార్సల్స్
నీటిలో పడి ప్రమాదంలో చిక్కుకున్న వ్యక్తిని హెలికాప్టర్ ద్వారా రక్షించడం తదితర విన్యాసాలు అబ్బురపరిచాయి.

అబ్బురపరచిన నేవీ డే రిహార్సల్స్
నేవీ డే కోసం నౌకాదళ విన్యాసాలు అబ్బురపరిచాయి. ఆకాశంలో రంగులు జిమ్మే హెలికాప్టర్లు, సముద్రంలో యుద్ధనౌకలు, గుండెలు జలరించేలా శత్రుదాడులు లాంటి విన్యాసాలను వీక్షిస్తున్న ప్రజలు.

అబ్బురపరచిన నేవీ డే రిహార్సల్స్
స్కై డైవింగ్‌లో మెరైన్ కమాండోలు ప్రదర్శించిన నైపుణ్యం ఆద్యంతం ఆకట్టుకుంది. విన్యాసాలను వీక్షిస్తున్న ప్రజలు.

అబ్బురపరచిన నేవీ డే రిహార్సల్స్
విశాఖ సాగర తీరంలో నేవీ సిబ్బంది ప్రదర్శించిన రిహార్సల్స్ ప్రజలను ఆకట్టుకున్నాయి.

అబ్బురపరచిన నేవీ డే రిహార్సల్స్
కామొప్ 28, చేతక్ తదితర హెలికాప్టర్ల మిస్సెల్ దాడులు, షిప్‌పై లాండింగ్, టేకాఫ్ తదితర విన్యాసాలను నేవీ సిబ్బంది ప్రదర్శించాయి. విన్యాసాలను కెమెరాల్లో బంధిస్తున్న ప్రజలు.

అబ్బురపరచిన నేవీ డే రిహార్సల్స్
నీటిలో పడి ప్రమాదంలో చిక్కుకున్న వ్యక్తిని హెలికాప్టర్ ద్వారా రక్షించడం తదితర విన్యాసాలు అబ్బురపరిచాయి.

అబ్బురపరచిన నేవీ డే రిహార్సల్స్
నేవీ సిబ్బంది ప్రదర్శించిన విన్యాసాలను కెమెరాల్లో బంధిస్తున్న తూర్పు నావికాదళ ఆఫీసర్లు.

అబ్బురపరచిన నేవీ డే రిహార్సల్స్
చిన్న నౌకల ద్వారా క్షిపణులు, శతఘ్నుల ప్రయోగం, హెలికాప్టర్ నుంచి రబ్బరు బోటులోకి కమాండర్లు దిగడం లాంటివి ప్రేక్షకులను ఆనందోత్సాహాల్లో నింపాయి.

అబ్బురపరచిన నేవీ డే రిహార్సల్స్
నేవీ డే రిహార్సల్స్ భాగంగా భారత నౌకాదళానికి చెందిన ఫ్లాగ్‌తో పాటు జాతీయ జెండాను ఎగురవేశారు.

అబ్బురపరచిన నేవీ డే రిహార్సల్స్
నేవీ డే రిహార్సల్స్ భాగంగా భారత నౌకాదళానికి చెందిన ఫ్లాగ్‌తో పాటు జాతీయ జెండాను ఎగురవేశారు.

అబ్బురపరచిన నేవీ డే రిహార్సల్స్
నేవీ డే రిహార్సల్స్ భాగంగా భారత నౌకాదళానికి చెందిన ఒళ్లు గగుర్పొడిచే బాంబ్ బ్లాస్టింగ్‌లు సాగరతీరంలో చేశారు.

అబ్బురపరచిన నేవీ డే రిహార్సల్స్
నేవీ డే రిహార్సల్స్ భాగంగా భారత నౌకాదళానికి చెందిన సిబ్బంది ప్యారాచూట్ సహాయంతో భూమి మీదకి దిగుతున్న దృశ్యం.

అబ్బురపరచిన నేవీ డే రిహార్సల్స్
నేవీ డే రిహార్సల్స్ భాగంగా భారత నౌకాదళానికి చెందిన సిబ్బంది ప్యారాచూట్ సహాయంతో ప్రదర్శను ఇస్తున్నారు.

అబ్బురపరచిన నేవీ డే రిహార్సల్స్
నేవీ డే రిహార్సల్స్ భాగంగా భారత నౌకాదళానికి చెందిన సిబ్బంది ప్యారాచూట్ సహాయంతో ప్రదర్శను ఇస్తున్నారు.

అబ్బురపరచిన నేవీ డే రిహార్సల్స్
డిసెంబర్ 4న జరగనున్న నేవీ డే కోసం విశాఖలోని బీచ్ రోడ్డులో రిహార్సల్స్‌లో భాగంగా గాల్లో విన్యాసాలు చేస్తున్న హెలికాప్టర్లు.

అబ్బురపరచిన నేవీ డే రిహార్సల్స్
డిసెంబర్ 4న జరగనున్న నేవీ డే కోసం విశాఖలోని బీచ్ రోడ్డులో రిహార్సల్స్‌లో భాగంగా గాల్లో విన్యాసాలు చేస్తున్న హెలికాప్టర్లు. విన్యాసాలను వీక్షిస్తున్న ప్రజలు.

అబ్బురపరచిన నేవీ డే రిహార్సల్స్
డిసెంబర్ 4న జరగనున్న నేవీ డే కోసం విశాఖలోని బీచ్ రోడ్డులో రిహార్సల్స్‌లో భాగంగా సాగరతీరంలో ప్రదర్శనలో ఉన్న యుద్ధనౌక.

అబ్బురపరచిన నేవీ డే రిహార్సల్స్
డిసెంబర్ 4న జరగనున్న నేవీ డే కోసం విశాఖలోని బీచ్ రోడ్డులో రిహార్సల్స్ విన్యాసాలను వీక్షిస్తున్న ఆఫీసర్.

అబ్బురపరచిన నేవీ డే రిహార్సల్స్
డిసెంబర్ 4న జరగనున్న నేవీ డే కోసం విశాఖలోని బీచ్ రోడ్డులో రిహార్సల్స్ భాగంగా తూర్పు నావికాదళ సిబ్బంది కవాతు చేసారు.

అబ్బురపరచిన నేవీ డే రిహార్సల్స్
డిసెంబర్ 4న జరగనున్న నేవీ డే కోసం విశాఖలోని బీచ్ రోడ్డులో రిహార్సల్స్ భాగంగా తూర్పు నావికాదళ ఆయుధాలు చేతబట్టుకుని చేసిన పలు రకాల విన్యాసాలు చేశారు.

అబ్బురపరచిన నేవీ డే రిహార్సల్స్
డిసెంబర్ 4న జరగనున్న నేవీ డే కోసం విశాఖలోని బీచ్ రోడ్డులో రిహార్సల్స్ భాగంగా తూర్పు నావికాదళం సంగీత విభాగం నిర్వహించిన మ్యాన్ ఆప్ వార్, సన్ సెట్, సారే జహాసే అచ్చా తదితర అంశాలు ఆకట్టుకున్నాయి.

అబ్బురపరచిన నేవీ డే రిహార్సల్స్
డిసెంబర్ 4న జరగనున్న నేవీ డే కోసం విశాఖలోని బీచ్ రోడ్డులో రిహార్సల్స్ భాగంగా తూర్పు నావికాదళ సిబ్బంది విన్యాసాలు.

అబ్బురపరచిన నేవీ డే రిహార్సల్స్
డిసెంబర్ 4న జరగనున్న నేవీ డే కోసం విశాఖలోని బీచ్ రోడ్డులో రిహార్సల్స్ భాగంగా యుద్ధ నౌకలను విద్యుదీపాలంకరణతో అలంకరించారు.

డిసెంబర్ 4న జరగనున్న నేవీ డే కోసం విశాఖలోని బీచ్ రోడ్డులో రిహార్సల్స్ భాగంగా తూర్పు నావికాదళ సిబ్బంది బాంబులను పేల్చారు.

అబ్బురపరచిన నేవీ డే రిహార్సల్స్
డిసెంబర్ 4న జరగనున్న నేవీ డే కోసం విశాఖలోని బీచ్ రోడ్డులో రిహార్సల్స్ భాగంగా తూర్పు నావికాదళ సిబ్బంది బాంబులను పేల్చారు.

అబ్బురపరచిన నేవీ డే రిహార్సల్స్
నేవీ విన్యాసాల రిహార్సల్స్‌లో భాగంగా యుద్ధనౌకపై దిగుతున్న హెలికాప్టర్, విన్యాసాలను వీక్షిస్తున్న ప్రజలు.
అబ్బురపరచిన నేవీ డే రిహార్సల్స్
నేవీ విన్యాసాల రిహార్సల్స్‌లో భాగంగా యుద్ధనౌకను ప్రదర్శనకు ఉంచిన నావికాదళ సిబ్బంది.

అబ్బురపరచిన నేవీ డే రిహార్సల్స్
డిసెంబర్ 4న జరగనున్న నేవీ డే కోసం విశాఖలోని బీచ్ రోడ్డులో రిహార్సల్స్‌లో భాగంగా గాల్లో విన్యాసాలు చేస్తున్న హెలికాప్టర్లు. విన్యాసాలను వీక్షిస్తున్న ప్రజలు.

అబ్బురపరచిన నేవీ డే రిహార్సల్స్
డిసెంబర్ 4న జరగనున్న నేవీ డే కోసం విశాఖలోని బీచ్ రోడ్డులో రిహార్సల్స్‌లో భాగంగా విన్యాసాలు చేస్తున్న నావికాదళ సిబ్బంది. విన్యాసాలను వీక్షిస్తున్న ప్రజలు.

అబ్బురపరచిన నేవీ డే రిహార్సల్స్
డిసెంబర్ 4న జరగనున్న నేవీ డే కోసం విశాఖలోని బీచ్ రోడ్డులో రిహార్సల్స్‌లో భాగంగా విన్యాసాలు చేస్తున్న నావికాదళ సిబ్బంది. విన్యాసాలను వీక్షిస్తున్న నేవీ ఆఫీసర్లు.

అబ్బురపరచిన నేవీ డే రిహార్సల్స్
డిసెంబర్ 4న జరగనున్న నేవీ డే కోసం విశాఖలోని బీచ్ రోడ్డులో రిహార్సల్స్‌లో భాగంగా విన్యాసాలు చేస్తున్న నావికాదళ సిబ్బంది. విన్యాసాలను వీక్షిస్తున్న నేవీ ఆఫీసర్లు.
స్కై డైవింగ్‌లో మెరైన్ కమాండోలు ప్రదర్శించిన నైపుణ్యం ఆద్యంతం ఆకట్టుకుంది. కామొప్ 28, చేతక్ తదితర హెలికాప్టర్ల మిస్సెల్ దాడులు, షిప్‌పై లాండింగ్, టేకాఫ్ తదితర విన్యాసాలను నేవీ సిబ్బంది ప్రదర్శించాయి. చిన్న నౌకల ద్వారా క్షిపణులు, శతఘ్నుల ప్రయోగం, హెలికాప్టర్ నుంచి రబ్బరు బోటులోకి కమాండర్లు దిగడం లాంటివి ప్రేక్షకులను ఆనందోత్సాహాల్లో నింపాయి.
నీటిలో పడి ప్రమాదంలో చిక్కుకున్న వ్యక్తిని హెలికాప్టర్ ద్వారా రక్షించడం తదితర విన్యాసాలు అబ్బురపరిచాయి. నీటిమీద, భూమిమీద జరిపే దాడులు, నౌకలు చేసే విన్యాసాలు, ఎయిర్ క్రాప్ట్ వింగ్‌కు చెందిన పలు యుద్ధ విమానాల ప్రదర్శన చక్కగా సాగాయి.
తూర్పు నావికాదళ సిబ్బంది చేసిన కవాతు, ఆయుధాలు చేతబట్టుకుని చేసిన పలు రకాల విన్యాసాలు, కవాతులో భాగంగా గాల్లోకి కాల్పులు దేశాభివృద్ధిలో వారి పాత్రను తెలియజేశాయి. చివరగా నావికాదళం సంగీత విభాగం నిర్వహించిన మ్యాన్ ఆప్ వార్, సన్ సెట్, సారే జహాసే అచ్చా తదితర అంశాలు ఆకట్టుకున్నాయి.

Click it and Unblock the Notifications