బజాజ్ ఫైనాన్స్ పర్సనల్ లోన్: రూ.55 లక్షల వరకు రుణం, సులభ వాయిదాలు!
పేపర్ వర్క్, వేచి ఉండాల్సిన ఒత్తిడి లేకుండా వేగంగా డబ్బు కావాలా? దీనికి పర్సనల్ లోన్ చక్కని పరిష్కారం. మీరు సెలవులు ప్లాన్ చేస్తున్నా, వైద్యపరంగా అత్యవసర పరిస్థితి ఏర్పడినా, లేదా ఇంటి ఖర్చుల కోసం బజాజ్ ఫైనాన్స్ నుంచి పర్సనల్ లోన్ పొందడం వేగం, సరళం, సులభం. సౌకర్యవంతంగా మీ ఇంట్లో కూర్చొని మీరు కేవలం 24 గంటల్లో* రూ.55 లక్షల వరకు పొందవచ్చు. అది కూడా సౌకర్యవంతమైన కాలపరమితి, సులభ రీపేమెంట్ ఆప్షన్స్‌తో. బహుశా మీ ఆర్థిక వ్యవహారాల నిర్వహణ ఇంతకు ముందెప్పుడు ఇంత సులభంగా ఉండేది కాదు.
బజాజ్ ఫిన్‌సర్వ్ పర్సనల్ లోన్‌ను ప్రత్యేకంగా నిలిపే ఫీచర్లు
• రుణ మొత్తం: పెళ్లిళ్లు, ప్రయాణం, చదువు కోసం రూ.55 లక్షల వరకు రుణం.
• పంపిణీ సమయం: వేగవంతమైన ఆర్థిక పరిష్కారాల కోసం మీ ఖాతాలోకి 24* గంటల్లోపు డబ్బు జమ.
• వడ్డీ రేట్లు: అధిక సౌలభ్యం కోసం తక్కువ ఈఎంఐలకు ఆకర్షణీయ వడ్డీ రేట్లు.
• తిరిగి చెల్లింపు వ్యవధి: మీ బడ్జెట్‌కు తగినట్టుగా 12 నుంచి 96 నెలల వరకు అనుకూలమైన ఆప్షన్స్.
• కొలెటరల్ అవసరం: ఎటువంటి హామీ అవసరం లేదు; చికాకులు లేని ప్రాసెస్ కోసం ఈ రుణం అన్‌సెక్యూర్డ్.

బజాజ్ ఫిన్‌సర్వ్ పర్సనల్ లోన్ పొందేందుకు అర్హత
బజాజ్ ఫిన్‌సర్వ్ పర్సనల్ లోన్ కోసం దరఖాస్తు చేసేందుకు మీరు ఈ అర్హత ప్రమాణాలు కలిగి ఉండాలి:
• జాతీయత: భారతీయులు
• వయస్సు: 21 సంవత్సరాలు నుంచి 80సంవత్సరాలు*
• ఉద్యోగం: ప్రభుత్వ, ప్రైవేట్ లేదా ఎంఎన్‌సీ
• సిబిల్ స్కోర్: 685 లేదా అంతకంటే ఎక్కువ
• కస్టమర్ ప్రొఫైల్: స్వయం ఉపాధి లేదా ఉద్యోగం
*రుణ వ్యవధి ముగింపు నాటికి మీరు 80 సంవత్సరాలు* లేదా అంతకంటే తక్కువ ఉండాలి
ఆన్‌లైన్‌లో పర్సనల్ లోన్‌కు ఎలా అప్లై చేసుకోవాలి?
బజాజ్ ఫిన్‌సర్వ్ పర్సనల్ లోన్ కోసం అప్లై చేసుకోవడం చాలా సులభం. మీరేం చేయాలంటే:
• బజాబ్ ఫిన్‌సర్వ్ వెబ్‌సైట్‌కు వెళ్లి పర్సనల్ లోన్ పేజీపై "అప్లై" (APPLY)పై క్లిక్ చేయాలి.
• మీ 10 అంకెల మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి దానికి వచ్చిన ఓటీపీని ఎంటర్ చేయాలి.
• రుణానికి సంబంధించి మీ ప్రాథమిక వివరాలు అంటే పూర్తి పేరు, ప్యాన్, పుట్టిన తేదీ, పిన్‌కోడ్ వంటివి నింపాలి.
• లోన్ సెలక్షన్ పేజీలోకి వెళ్లేందుకు ఇప్పుడు ప్రోసీడ్ ('PROCEED')పై క్లిక్ చేయాలి.
• మీకు కావాల్సిన రుణమొత్తాన్ని ఎంటర్ చేయండి. పర్సనల్ లోన్‌లోని మూడు రకాలు - వ్యవధి, సులభ వ్యవధి, ఫ్లెక్సీ హైబ్రిడ్ నుంచి ఎంచుకోండి.
• తిరిగి చెల్లింపు వ్యవధి ఎంచుకోండి- మీరు 12 నెలల నుంచి 96 నెలల వరకు వ్యవధిని ఎంచుకొని ప్రోసీడ్ ('PROCEED') పై క్లిక్ చేయండి.
తర్వాత ఏం చేయాలో మా ప్రతినిధి మీకు వివరిస్తారు. మీ పత్రాల పరిశీలన పూర్తైన తర్వాత రుణమొత్తం మీ బ్యాంకు ఖాతాకు జమచేయడం జరుగుతంది. మీ రుణమొత్తం, వ్యవధి, వడ్డీరేటును బట్టి మీ నెలవారీ వాయిదా మొత్తం ఎంతుంటుందో మీరు పర్సనల్ లోన్ ఈఎంఐ క్యాలిక్యులేటర్ ద్వారా అంచనా వేసుకోవచ్చు.
ఇన్‌స్టంట్ పర్సనల్ లోన్‌ను మీరు దేని కోసం ఉపయోగించవచ్చు?
ఇన్‌స్టంట్ పర్సనల్ లోన్ వైవిధ్యమైనది, దాంతో అనేక అవసరాలు తీర్చుకోవచ్చు:
• ప్రయాణం: ఎప్పటి నుంచో అనుకుంటున్న విదేశీ ప్రయాణాన్ని ఎటువంటి ఆర్థిక ఒత్తిడి లేకుండా ప్లాన్ చేసుకోవచ్చు.
• వైద్యపరంగా అత్యవసర పరిస్థితి: ఆరోగ్య ఖర్చుల కోసం మీకు అవసరమైన సమయంలో చేతిలో డబ్బు.
• ఇంటి మరమ్మతు: మీ ఇంటిని సులభంగా రీడిజైన్ చేసుకోవచ్చు.
• ఉన్నత విద్య: ఎటువంటి జాప్యం లేకుండా మీ చదువులు లేదా మీ పిల్లల చదువులకు ఫైనాన్స్.
• పెళ్లి ఖర్చులు: డబ్బుకు సంబంధించి ఎటువంటి చికాకులు లేకుండా సంబరాలు ఘనంగా జరుపుకోండి.
మీకు అవసరమైన సమయంలో పర్సనల్ లోన్ అనేది మీకు ఆర్థిక స్వేచ్ఛ అందిస్తుంది. ఇందులో సుదీర్ఘమైన వేచి ఉండే సమయం, అంతు తెగని పేపర్ వర్క్, లేదా సంక్లిష్టమైన ప్రక్రియలు ఉండవు. ఊహించని ఖర్చు కావచ్చు లేదా ఎప్పటి నుంచి అనుకుంటున్న కల కావచ్చు బజాబ్ ఫైనాన్స్ దానిని సాధ్యం చేస్తుంది. ఇప్పుడే స్పందించండి, సులభతరమైన రీపేమెంట్ ఆప్షన్స్‌తో తర్వాత చెల్లించండి.
ఇప్పుడే అప్లై చేసి 24 గంటల్లో* డబ్బు అందుకోండి.
*నియమనిబంధనలు వర్తిస్తాయి.
-
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం -
‘దీదీ’ రాజీనామా.. ఎన్నికల వేళ మమత సంచలన నిర్ణయం! -
ఏపీలో తెలంగాణ సీఎం.. లోకేష్ బంపర్ ఆఫర్ -
అంతా అయిపోయింది- డొనాల్డ్ ట్రంప్












Click it and Unblock the Notifications