సరసమైన ధరలకే గృహాలు: సొంతింటి కలను నెరవేర్చుకోండిలా..భారీ ఆఫర్లు
బెంగళూరు: హైదరాబాదు, బెంగళూరు, చెన్నై, కోయంబత్తూరు, గోవా నగరాల్లో మీ సొంతింటి కల నిజం చేసుకోవాలనుకుంటున్నారా..? తక్కువ బడ్జెట్‌తో సొంత గృహంను కొనాలని భావిస్తున్నారా.. మరైతే ఎందుకు ఆలస్యం. తక్కువ ధరతో కూడిన ఇళ్లు సొంతం చేసుకునేందుకు వెంటనే ఫ్రీడమ్ ఆన్‌లైన్ హోమ్ ఫెస్ట్‌కు లాగిన్ అవ్వండి. కేవలం నాలుగు రోజులు మాత్రమే ఆన్‌లైన్‌లో ఈ ఫ్రీడం ఆన్‌లైన్ హోమ్ ఫెస్ట్ ఉంటుంది. అంటే ఆగష్టు 15 నుంచి 18, 2019 వరకు మాత్రమే ఉంటుంది. ఈ నాలుగు రోజుల సమయంలో వినియోగదారులు గృహాలను నేరుగా చూడొచ్చు. ఎలాంటి ఇళ్లు కావాలో దగ్గరుండి మరీ చూడొచ్చు. నచ్చిన అపార్ట్‌మెంట్‌లో నచ్చిన ఇంటిని బుక్ చేసుకునే అవకాశం కల్పిస్తున్నాం. అయితే ఇదీ ఆన్‌లైన్‌లో మాత్రమే బుక్ చేసుకోవాల్సి ఉంటుంది.అంతేకాదు మీకు నచ్చిన ఇంటిపై దాదాపు రూ.12.5 లక్షల వరకు ఆదాచేసుకోవచ్చు. ఈ ఫెస్ట్ సమయంలో మాత్రమే ఈ ఆఫర్ ఉంటుంది. మా ప్రాజెక్టులన్నిటిపై ఈ ఆఫర్ వర్తిస్తుంది. అయితే ధరల జాబితాను ఆగష్టు 15న విడుదల చేస్తాం.
ఈ ఆఫర్‌ను వినియోగించుకోవాలనుకునే వారు మా వెబ్‌సైట్‌కు లాగిన్ అయి నచ్చిన ఇంటికోసం ముందుగా రూ. లక్ష చెల్లించాల్సి ఉంటుంది. అయితే ఈ లక్ష రూపాయలు కొన్ని షరతుల మీద రీఫండ్ చేస్తాం. ఇక ఫెస్ట్ జరిగే సమయంలో కానీ, జరిగిన తర్వాత కానీ అంతకంటే ముందుకానీ కస్టమర్ వచ్చి ఒకసారి అపార్ట్‌మెంట్లను సందర్శించొచ్చు. అంతేకాదు ఒకవేళ ముందుగానే ఓ ఇంటిని బుక్ చేసుకుని ఆ తర్వాత మరొకటి మార్చుకునేందుకు కూడా అవకాశం కల్పిస్తున్నాం. అయితే ఉన్నవాటిలోనే మార్చుకోవాల్సి ఉంటుంది. ఆగష్టు 2 నుంచి 14 వరకు ఫ్రీడం కూపన్లు కూడా మా వెబ్‌సైట్ నుంచి కొనుగోలు చేసుకోవచ్చు. రూ. 730తో ఫ్రీడం కూపన్ కొనుగోలు చేస్తే రూ. 73వేల వరకు అదనపు ఆదా చేసుకునే ఆఫర్ కల్పిస్తున్నాం. ఈ రూ.730 కూడా షరతులతో కూడిన రీఫండ్ ఇవ్వడం జరుగుతుంది.

ముఖ్యతేదీలు:
2 ఆగష్టు 2019: కూపన్ కొనుగోలు ప్రారంభం
14 ఆగష్టు 2019 : కూపన్ కొనుగోలుకు చివరితేదీ
15 ఆగష్టు 2019 : ఆన్‌లైన్ బుకింగ్ ప్రారంభం
18 ఆగష్టు 2019 : ఆన్‌లైన్ బుకింగ్‌కు చివరి తేదీ
18 ఆగష్టు 2019 : డీల్ ప్రైస్‌కు చివరితేదీ
31 ఆగష్టు 2019 : ఆఫర్ ప్రైస్/ బుకింగ్ లాంఛనాలను పూర్తి చేసేందుకు చివరి తేదీ
31 ఆగష్టు 2019 : కూపన్స్ రీఫండ్‌కు చివరి తేదీ

ముఖ్య గమనిక:
రూ.730 : కూపన్ కొనుగోలు ధర
రూ. 73000 : ఒప్పంద ధర లేదా అంతకు మించి ఉన్న కూపన్లు
రూ. 12, 50,000: గరిష్ట ఆదా పరిమితి
రూ.13, 20,000 : ఫ్రీడం ఆన్‌లైన్ ఫెస్ట్ సమయంలో గరిష్ట ఆదా పరిమితి
రూ. 21,40,000 : ఇళ్లు ప్రారంభ ధర
రూ. 1,00,000 : ఆన్‌లైన్ బుకింగ్ ధర
1,2,3, బీహెచ్‌కేలు అందుబాటులో ఉన్నాయి
-
హార్డ్ రాక్ గుడ్ ప్రియులకు బ్యాడ్ న్యూస్: భారత్ కు గుడ్ బై -
‘ఆ తప్పు వల్లే ప్రెగ్నెన్సీ.. తప్పక పెళ్లి చేసుకున్నా’ -
విజయ్ కు డిప్యూటీ సీఎం, 80 సీట్లు ఆఫర్? -
employees: ఉద్యోగులకు భారీ గుడ్ న్యూస్-ఒక్క దెబ్బకు డీఏ బకాయిలన్నీ క్లియర్..! -
సీఎం చంద్రబాబుకు అల్లు అర్జున్ క్షమాపణలు... పోస్ట్ వైరల్ !! -
ఉగాదికి ముందే వారి కల నెరవేరుస్తున్న చంద్రబాబు.. మాట నిలబెట్టుకున్నారుగా! -
డిప్యూటీ సీఎం ఆఫర్ వేళ విజయ్, బీజేపీకి అన్నాడీఎంకేేే బిగ్ షాక్..! -
మూడు ముక్కల్లో ఉస్తాద్ రివ్యూ ఇచ్చిన అన్నయ్య: ట్వీటు పెడితే హీటు పెరిగినట్టే -
Putta Mahesh: టీడీపీ నుంచి ఏలూరు ఎంపీ సస్పెన్షన్ - షర్మిల షాకింగ్ ..! -
పెన్షన్లు పెంపు, మహిళలకు నెలకు రూ 2,500 - అమలు ముహూర్తం..!! -
today rashiphalalu: నేడు మీన సంక్రాంతితో ఈ రాశులవారికి తిరుగులేని అదృష్టం! -
గ్యాస్ బుకింగ్, డెలివరీ ఇక నుంచి ఇలా చేస్తేనే - తాజా మార్గదర్శకాలు..!!












Click it and Unblock the Notifications