స్పైస్ ఇండియాలో ఇన్వెస్ట్ చేయండి.. అధిక లాభాలు పొందండి: టీ ఇండస్ట్రీ నుంచి బెస్ట్ ఆఫర్

టీ ఇండస్ట్రీ రంగంలో తమిళనాడుకు చెందిన స్పైస్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ తన దైన శైలిలో విరజిల్లుతుంది. 2014లో నీలగిరిలోని గుడలూరులో ఈ సంస్థను దురై రాజ్ ఏర్పాటు చేశారు. కస్టమర్లకు నాణ్యమైన మరియు ఉత్తమమైన సేవలను అందించడమే ధ్యేయంగా ఈ సంస్థ పనిచేస్తోంది. టీ ఆకులను తీసేందుకు కాను కావాల్సిన పరికరాలను తయారు చేసే ప్రాథమిక లక్ష్యంతో ఈ సంస్థను ఏర్పాటు చేయడం జరిగింది. తేనీరు వ్యవసాయంకు ఉత్తమమైన నాణ్యమైన పరికరాలు కావాల్సినప్పుడు చాలామందికి తోచే పేరు స్పైస్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్. ఇక క్లయింట్ల డిమాండ్ మేరకు తేనీటి ఆకులను ఎగుమతి మరియు దిగుమతి చేయడమే కాకుండా సరఫరా కూడా చేయడం ప్రారంభించింది స్పైస్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్.

భారత్‌లో టీ ఉత్పత్తి చాలా ఎక్కువగానే ఉంటుంది. తేనీటి రంగంలో తమిళనాడు కీలక పాత్ర పోషిస్తోంది. ఊటీ, నీలగిరి జిల్లాల్లో తేనీటి వ్యవసాయం విరివిగా జరుగుతుంది. ఇక తమిళనాడు నుంచి టీ ఆకులను ఇతర దేశాలకు కూడా ఎగుమతి చేయడం జరుగుతోంది. ఈ క్రమంలోనే స్పైస్ ఇండియాలో పెట్టుబడులు పెట్టి ఆదాయం పొందిన వారు లేకపోలేదు. ఇక తేనీటి రంగంలో మీరు కూడా పెట్టుబడులు పెట్టి మంచి లాభాలను పొందాలని స్పైస్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ కోరుతోంది. తేనీటి సాగుకు చాలా తక్కువ పెట్టుబడి అవసరం అవుతుందని ఆ సంస్థ చెబుతోంది. ఇక మీరు స్పైస్ ఇండియాలో పెట్టుబడిగా పెట్టే డబ్బులను ఊటీ గుడలూరులోని టీ ఎస్టేట్స్‌లో ఇన్వెస్ట్ చేయడం జరుగుతుంది.

Handful standard Income from Spice India! An attractive choice from Tea Industry sector!

ఇక మీరు పెట్టాల్సిన పెట్టుబడులు కోట్ల రూపాయల్లో ఉండవు. అంత భారీ మొత్తంలో కూడా పెట్టుబడులు పెట్టాల్సిన అవసరం లేదు. కేవలం రూ. 1 లక్షతో ఇన్వెస్ట్‌మెంట్స్‌ను ప్రారంభించండి. ఈ రూ. 1 లక్ష ప్రతి నెల మీకు రూ.8వేలు ఆదాయం తీసుకొచ్చి పెడుతుంది. ఇదే కాకుండా మరో మూడు ఆకర్షణీయమైప ప్లాన్లు కూడా ఉన్నాయి. ఇంకెందుకు ఆలస్యం వెంటనే మీ రాష్ట్రంలోని స్పైస్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్‌ కార్యాలయానికి ఫోన్ చేసి మీ పూర్తి వివరాలు మీ ఇన్వెస్ట్‌మెంట్ వివరాలను కనుక్కోండి.

Handful standard Income from Spice India! An attractive choice from Tea Industry sector!
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+