100 ఏళ్ళ వృద్దురాలిపై 25 యువకుడు అత్యాచారం, బాధితురాలి మృతి

లక్నో: ఉత్తర్‌ప్రదేశ్ రాష్ట్రంలో మరో దారుణం చోటుచేసుకొంది. 100 ఏళ్ళ వృద్దురాలిపై 25 ఏళ్ళ యువకుడు అత్యాచారం చేశారు. అయితే ఈ ఘటనలో తీవ్ర గాయాలపాలైన ఆ వృద్దురాలు ఆసుపత్రిలో చనిపోయింది.

ఉత్తర్‌ప్రదేశ్ రాష్ట్రంలోని మీరట్ సమీపంలోని జానీ గ్రామంలో ఈ ఘటన చోటుచేసుకొంది. 100 ఏళ్ళ వృద్దురాలు తన సోదరుడి ఇంటి వద్ద ఉన్న సమయంలో ఈ ఘటన చోటుచేసుకొంది.

100-year-old woman allegedly raped by drunk man in Meerut, dies

పూనియా అనే యువకుడు మత్తులో ఆ మహిళను ఇంట్లోకి తీసుకెళ్ళి అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ ఘటనతో ఆమె తీవ్రంగా గాయలపాలైంది. అయితే ఈ విషయాన్ని గమనించిన స్థానికులు నిందితుడిని పట్టుకొని చితకబాది పోలీసులకు అప్పగించారు. అంతేకాదు బాధితురాలిని ఆసుపత్రికి తరలించేందుకు ప్రయత్నించేలోపుగానే సంఘటనస్థలంలోనే బాధితురాలు మరణించందని పోలీసులు ప్రకటించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+