ఎయిర్ ఇండియా ఎయిర్ ట్రాన్స్‌పోర్ట్ సర్వీసెస్ రిక్రూట్‌మెంట్
కస్టమర్ ఏజెంట్,జూనియర్ కస్టమర్ ఏజెంట్ ల భర్తీకై ఎయిర్ ఇండియా ఎయిర్ ట్రాన్స్‌పోర్ట్ సర్వీసెస్ లిమిటెడ్ దరఖాస్తులను ఆహ్వానిస్తుంది.
ముంబై ఎయిర్ పోర్టులో మూడేళ్ల కాంట్రాక్టు పద్దతిన పనిచేయడానికి ఆసక్తిగల అభ్యర్థుల నుంచి కస్టమర్ ఏజెంట్,జూనియర్ కస్టమర్ ఏజెంట్ ల భర్తీకై ఎయిర్ ఇండియా ఎయిర్ ట్రాన్స్‌పోర్ట్ సర్వీసెస్ లిమిటెడ్ దరఖాస్తులను ఆహ్వానిస్తుంది. వ్యక్తిగత ప్రతిభ ఆధారంగా కాంట్రాక్టు గడువును పొడగించే అవకాశం కూడా ఉంటుంది.
పోస్టు పేరు: కస్టమర్ ఏజెంట్, జూనియర్ కస్టమర్ ఏజెంట్
ఖాళీలు: 112
వేతనాలు: రూ.14,010/ఒక నెలకు

వయసు పరిమితి:
ఓబీసీ కోటా: అభ్యర్థులు డిసెంబర్02,1986-డిసెంబర్01,1998 మధ్యలో పుట్టి ఉండాలి. 30ఏళ్లకు మించరాదు.
ఎస్సీ/ఎస్టీ కోటా: 35ఏళ్లకు మించరాదు.అభ్యర్థులు డిసెంబర్02,1981-డిసెంబర్01,1998 మధ్యలో పుట్టి ఉండాలి.
విద్యార్హత (డిసెంబర్01,2016నాటికి):
1) విద్యార్హత- ఏదేని గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి హెచ్.ఎస్సీ(మెట్రిక్ తో పాటు 12వ తరగతి)తో పాటు బేసిక్ కంప్యూటర్ నాలెడ్జి ఉండాలి.
2)అనుభవం-రిజర్వేషన్/టికెటింగ్/చెక్ ఇన్/కార్గో హ్యాండ్లింగ్ ఏరియా.. ఇలా ఏదేని ఒక ఎయిర్ లైన్ ట్రావెల్ ఏజెన్సీ లేదా గ్రౌండ్ హ్యాండ్లింగ్ ఏజెన్సీలో కనీసం ఏడాది పాటు పనిచేసిన అనుభవం ఉండాలి.
3)భాష ప్రావీణ్యత: ఇంగ్లీష్ తప్పనిసరిగా ఉండాలి.హిందీ మరియు స్థానిక భాషల పట్ల అవగాహన ఉండాలి.
4) ఇంటర్వ్యూకు ఆధార్ కార్డుతో పాటు పాస్ పోర్టు సైజు ఫోటోలతో హాజరవ్వాలి.












Click it and Unblock the Notifications