వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అమ్మాయిని రేప్ చేసిన కానిస్టేబుల్: అవసరమా అంటూ !

ముంబైలోని బైకుల్లా పోలీస్ స్టేషన్ లో కానిస్టేబుల్ గా పని చేస్తున్న గోరక్ షేక్రే అనే కామాంధుడు నాసిక్ సమీపంలో ఇంటిలో ఒంటరిగా ఉన్న 15 ఏళ్ల అమ్మాయి మీద అత్యాచారం చేశాడు.

|
Google Oneindia TeluguNews

నాసిక్: ఒంటరిగా ఉన్న అమ్మాయి మీద కానిస్టేబుల్ అత్యాచారం చేసిన దారుణ ఘటన మహారాష్ట్రలోని నాసిక్ జిల్లాలోని దిన్ దోరి తెహసిల్ ప్రాంతంలో జరిగింది. 15 ఏళ్ల అమ్మాయి మీద అత్యాచారం చేసిన గోరక్ షేక్రే అనే కామాంధుడిని పోస్కో చట్టం కింద అరెస్టు చేశామని పోలీసులు చెప్పారు.

ముంబైలోని బైకుల్లా పోలీస్ స్టేషన్ లో గోరక్ షేక్రే కానిస్టేబుల్ గా పని చేస్తున్నాడు. సోమవారం దిన్ దోరి తెహసిల్ ప్రాంతంలోని ఇంటిలో ఒంటరిగా ఉన్న అమ్మాయి మీద అత్యాచారం చేసి అక్కడి నుంచి పరారైనాడు.

15-year-old girl raped by police constable in Maharashtra’s Nashik.

బాధితురాలి కుటుంబ సభ్యులు ఫిర్యాదు చెయ్యడంతో పోలీసులు కేసు నమోదు చేశారు. బాధితురాలు తనను అత్యాచారం చేసింది ఇతనే అంటూ గోరక్ ను గుర్తు పట్టడంతో అతని మీద పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశామని పోలీసులు చెప్పారు

గతంలో గోరక్ షేక్రే మీద నేర చరిత్ర ఉందని సీనియర్ పోలీసు అధికారులు అంటున్నారు. ఇతని మీద పలు ఆరోపణలు రావడంతో గత సంవత్సరం గోరక్ షేక్రేని విధుల నుంచి సస్పెండ్ చేశామని, కేసు విచారణలో ఉందని పోలీసు అధికారులు తెలిపారు.

English summary
A 15-year-old girl was allegedly raped by a police constable in Maharashtra's Nashik.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X