ఉగ్రవాదాన్ని వీడని పాక్ .. పీవోకేలో 16 ఉగ్రవాద శిబిరాల శిక్షణ
పాక్ ఆక్రమిత కశ్మీర్ వెంబడి మొత్తం 16 టెర్రరిస్టు క్యాంప్‌లు ఉన్నట్టు భద్రతా దళాల ఉన్నతాధికారులు గుర్తించారు. పుల్వామా దాడి జరిగిన తర్వాత కూడ పీవోకే వెంబడీ 16చోట్ల టెర్రరిస్టులకు ట్రైనింగ్ ఇస్తున్నట్టు వారు కనుగొన్నారు.పీవోకే వెంబడీ పలు టెర్రరిస్టు గ్రూపులు మళ్లి చురుకుగా తమ కార్యాకలాపాను కొనసాగిస్తున్నాయని ఇండియన్ ఇంటలీజెన్స్ విభాగం హెచ్చరించింది.
పుల్వామాదాడి తర్వాత కశ్మీర్ వ్యాలీలో ఉగ్రవాద శిబిరాలకు స్థానిక యువత ఎవరు సహకరించడంలేదని భద్రత దళాల సమాచారం.దీనికి తోడు భద్రతా దళాలు ఎప్పటికప్పుడు ఉగ్రవాదులతోపాటు, నాయకత్వాన్ని నిర్యీర్యం చేస్తుందని వారు తెలిపారు. ఈనేపథ్యంలోనే పాక్ శిక్షణ శిబిరాలు పాక్ ఆక్రమిత కశ్మీర్‌లో తమ కార్యకలాపాలను ఉదృతం చేశాయని చెప్పారు .ఈనేపథ్యంలోనే పీవోకే వెంట పాకిస్థాన్ ఆర్మీతోపాటు ఐఎస్ఐ సహకారంతో శిక్షణా శిబిరాలను కొనసాగిస్తున్నాయని అన్నారు.అయితే భద్రతా దళాలు అప్రమత్తంగా ఉన్నాయని ఎలాంటీ అవాంచనీయ సంఘటనలు జరిగినా వాటిని ఎదుర్కోంటామని భద్రతా అధికారులు తెలిపారు.

పుల్వామా దాడుల తర్వాత ఉగ్రవాదంపై ఉక్కుపాదం మోపుతోంది భారత భద్రతా దళాలు. ఈనేపథ్యంలోనే ఉగ్రవాదులకు సంబంధించి ఎప్పటికప్పుడు సమాచారం సేకరించి..పాకిస్థాన్‌ను ప్రపంచదేశల నడుమ ఒంటరీ చేసే ప్రయత్నాలు చేస్తోంది. ఈనేపథ్యంలోనే మోడీ ప్రమాణ స్వీకారానికి సైతం పాకిస్థాన్ ప్రధాన మంత్రికి అహ్వానం పంపలేదు.
-
విద్యా సంస్థలకు రేపు రెండో శనివారం సెలవు రద్దు, ఒంటి పూట బడులపై తాజా నిర్ణయం..!! -
ఈ నెల 15 నుంచి అశుభ దినాలు ప్రారంభం- చేయకూడని కార్యక్రమాలు -
పవన్ కళ్యాణ్ కొత్త మూవీలో "రౌడీ హీరో".. బాక్సాఫీస్ షేక్ పక్కా !! -
ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్లో వండిన అన్నం తింటున్నారా- ఇది తెలుసుకోవాల్సిందే..!! -
కోటి 15 లక్షల మంది మహిళలకు రేవంత్ రెడ్డి వరాలు -
ఎల్లుండే.. `ఉస్తాద్..` ఫ్యాన్స్ కు పండగ -
మంత్రులు సిద్దంగా ఉండాలి, ముహూర్తం ఫిక్స్ - తేల్చి చెప్పిన చంద్రబాబు..!! -
భారత్ లో గ్యాస్ కొరతపై ఐదు నెలల ముందే చెప్పిన జ్యోతిష్యుడు ప్రశాంత్ కిని -
పెట్రోల్, డీజిల్ ధరల బాంబు- కమింగ్ సూన్ -
ఇరాన్ సుప్రీం లీడర్ కు నో లైఫ్ గ్యారెంటీ- మట్టుబెట్టడం తథ్యం: నెతన్యాహు శపథం -
బీజేపీతో విజయ్ పొత్తు? తమిళ రాజకీయాల్లో ఊహించని ట్విస్ట్! -
ఉస్తాద్ భగత్ సింగ్ నిర్మాతలకు బిగ్ రిలీఫ్- ఏకంగా సుప్రీంకోర్టు స్టే












Click it and Unblock the Notifications