పబ్జీ తెచ్చిన గుండెపోటు.. 16 ఏళ్ల యువకుడు మృతి!
పబ్జీ ఆటకు మరో యుయకుడు బలయ్యాడు. ఆరుగంటలపాటు గేమ్‌లోనే మునిగిన 16 యెళ్ల విద్యార్థి గుండేపోటుతో కుప్పకూలాడు..మధ్యహ్నాం నుండి సాయంత్రం ఏకధాటిగా 6గంటలు ఆడిన విద్యార్థి చివరికి గేమ్‌లో ఓడిపోవడంతో ఒక్కసారిగా కిందపడిపోయాడని , మృతి చెందిన విద్యార్థి మంచి స్విమ్మర్ అని కుటుంభసభ్యులు తెలిపారు.

మధ్యప్రదేశ్‌లోని నిముచ్‌కు చెందిన ఫర్ధాన్ ఖురేషీకి 16 సంవత్సరాలు. రెండు రోజుల క్రితం మధ్యహ్నాం జోజనం చేసిన తర్వాత పబ్జీగేమ్‌లో మునిగి పోయాడు. మధ్యాహ్నాం నుండి సాయంత్రం ఏడు గంటల వరకు పబ్జీ ఆడుతూ గుండేపోటుతో కుప్పకూలి పోయాడు. కుటుంభ సభ్యులు హుటాహుటిన అసుపత్రికి తీసుకెళ్లినా ప్రయోజనం లేకపోయింది. ఆస్పత్రికి వెళ్లే దారిలోనే పూర్తిగా పల్స్ పడిపోయినట్టు డాక్టర్లు తెలిపారు. ఇలా అవేశానికి గురైనప్పుడు గుండేపోటు వస్తుందని డాక్టర్లు వివరించారు.
కాగా పబ్జీ అడుతున్న సమయంలో ఖురేషీ పేల్చండి, పేల్చండీ అంటూ అరిచాడని, ఆ తర్వాత తన చేతిలోని మొబైల్ ఫోన్‌తో పాటు చెవిలోని ఇయర్ ఫోన్స్ విసిరి పారేసడని ఖురేషీ సోదరి తెలిపింది. ఓడిపోయిన తన మిత్రుడి వల్లే ఓడిపోయానంటూ కుప్పకూలిపోయినట్టు ఆమే చెప్పింది.
-
జాక్‌పాట్ కొట్టిన సంజు శాంసన్..!! -
14 ఏళ్లుగా కింగ్ నాగార్జున రికార్డును బీట్ చేయలేకపోతున్న హీరోలు -
బాలయ్య - గోపీచంద్ మలినేని మూవీలో విలన్‌గా మంచు హీరో..! -
విజయ్ రూ. 250 కోట్ల భరణం? -
Nitish Kumar: బీహార్ సీఎం నితీశ్ కుమార్ రాజీనామా? రేపే నామినేషన్..! -
పాతాళానికి దిగజారుతున్న బంగారం ధరలు -
"అమ్మాయిల బ్రా స్ట్రాప్ కనిపిస్తే ఏమవుతుంది..?" -
ఆ జరిమానా అంతా నేనే కడతా: పీసీబీకి ఆటగాడి బంపరాఫర్! -
ధోనీ అన్నా.. ఐపీఎల్ టైమ్ లో నువ్వే ఇట్ల చేస్తే ఎట్లా -
IND Vs ENG: ఫామ్ లో లేకున్నా ఇంగ్లండ్ ను భయపెడుతున్న ఒకే ఒక్కడు..! -
తెలంగాణ స్పెషల్ 'సల్లచారు'.. ఇలా చేస్తే వేసవిలో చలచల్లగా.. -
ఇరాన్ వ్యూహం భారత్ కు నేర్పుతున్న పాఠం..! సాయిరెడ్డి షాకింగ్ ట్వీట్..!












Click it and Unblock the Notifications