16 ఏళ్ల అమ్మాయిపై వ్యక్తి రేప్: దాన్ని వీడియో తీసిన సోదరి

ముజఫర్‌నగర్: ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ముజఫర్‌నగర్‌లో 22 ఏళ్ల యువకుడు 16 ఏళ్ల అమ్మాయిపై అత్యాచారం చేశాడు. ఆ అత్యాచారాన్ని అతని సోదరి వీడియో తీసింది. ఈ సంఘటన సివిల్ లైన్స్ ఏరియాలో జరిగింది.

తనను ఓ ఇంటికి తీసుకుని వెళ్లి తనపై అత్యాచారం చేశాడని బాధితురాలు ఆరోపించింది. ఆ విషయాన్ని ఎవరికైనా చెప్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని అతను బాధితురాలిని హెచ్చరించాడు.

16-year-old girl allegedly raped by man, his sister films act

బాలిక ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. గతంలో కూడా ఇటువంటి సంఘటనే చోటు చేసుకుంది. ఘజియాబాద్‌కు చెందిన ఓ వ్యక్తి మహిళపై అత్యాచారం చేసి, దాన్ని వీడియో తీశాడు. ఆ తర్వాత అతన్ని పోలీసులు అరెస్టు చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+