ఆయుధ కర్మాగారంలో భారీ పేలుడు: 19మంది మృతి

ముంబై: మహారాష్ట్రలో ఘోర అగ్ని ప్రమాదం సంభవించింది. ఓ మందుగుండు సామాగ్రి డిపోలో పేలుడు సంభవించడం వల్ల ఇద్దరు ఆర్మీ ఆఫీసర్లు సహా పదిహేడు మంది మృతి చెందారు. ఈ సంఘటన పాల్గన్‌లో ఈ రోజు చోటు చేసుకుంది.

సైనిక ఆయుధ కర్మాగారంలో ఈ భారీ ప్రమాదం సంభవించింది. కర్మాగారంలో ఉదయం భారీ పేలుడు జరగడంతో అక్కడే పని చేస్తున్న వారు కాలి బూడిదయ్యారు. మరో పందొమ్మిది మందికి తీవ్ర గాయాలయ్యాయి. వీరిలో చాలామంది పరిస్థితి విషమంగా ఉన్నట్లుగా తెలుస్తోంది.

2 Army Officers Among 17 Dead In Ammunition Depot Fire In Maharashtra

పేలుడు కారణంగా ఎగసిపడుతున్న మంటలు శరవేగంగా విస్తరిస్తున్న క్రమంలో సమీపంలోని దాదాపు వెయ్యి మంది గ్రామ ప్రజలను పోలీసులు అక్కడి నుంచి సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. ఈ ప్రమాదం సోమవారం అర్ధరాత్రి దాటిన తర్వాత ఒకటి గంటలకు చోటు చేసుకున్నట్లుగా తెలుస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+