కాన్పూర్‌లో మల్టీ లెవెల్ పార్కింగ్ లాట్ కూలి ఇద్దరు మృతి
కాన్పూర్: కాన్పూర్‌లో మల్టీ లెవెల్ పార్కింగ్ లాట్ బేస్‌మెంట్ కూలిపోయింది. ఈ ప్రమాదం నగరంలోని ఫీల్ఖానా ప్రాంతంలో జరిగింది. ఈ ప్రమాదంలో ఇద్దరు కూలీలు మరణించినట్లు సమాచారం.
మరో ఇద్దరు గాయపడ్డారు. సహాయక బృందాలు రంగంలోకి దిగాయి. శిథిలాల కింద ఇంకా ఎవరైనా చిక్కుకుపోయి ఉన్నారా అనేది చూస్తున్నారు.













Click it and Unblock the Notifications