శరీరంలోపలే 22 ఏళ్ళ పాటు సూది..శస్త్రచికిత్స చేసి తొలగించిన వైద్యులు

ఓ వ్యక్తి శరీరంలో నుండి 22 ఏళ్ళ తర్వాత సూదిని బయటకు తీశారు వైద్యులు. 22 ఏళ్ళపాటు కిరణ్ అనే వ్యక్తి శరీరంలోనే ఆయన సూది ఉంది. .

న్యూడిల్లీ: ఓ వ్యక్తి శరీరంలో నుండి 22 ఏళ్ళ తర్వాత సూదిని బయటకు తీశారు వైద్యులు. 22 ఏళ్ళపాటు కిరణ్ అనే వ్యక్తి శరీరంలోనే ఆయన సూది ఉంది. అయితే ఆయనకు ఎలాంటి ఇబ్బందులు కలుగలేదు.తిరువనంతపురం వైద్యులు కిరణ్ శరీరం నుండి సూదిని బయటకు తీశారు.

కేరళ రాజధాని తిరువనంతపురంలోని మెడికల్ కాలేజీ వైద్యులు అరుదైన శస్త్రచికిత్స చేసి కిరణ్ అనే యువకుడి శరీరంలో ఉన్న సూదిని వెలికితీశారు.12 ఏళ్ళ వయసుస్సప్పుడు కిరణ్ శరీరంలోకి ఈ సూది వెళ్ళింది ఈ సూదిని 22 ఏళ్ల తర్వాత వెలికితీశారు.

22 years needle in kiran's body..doctors remove the needle

కిరణ్ 12 ఏళ్ళ వయస్సున్న సమయంలో ప్రమాదశాత్తు ఆయన శరీరంలోకి సూది వెళ్ళింది. ఆ సమయంలోనే కిరణ్ ను వైద్యులకు చూపించారు. అయితే వైద్యులు సాధారణ చికిత్స చేసి పంపారు. కాని సూది మాత్రం బయటకు తీయలేదు.

ఇటీవల కాలంలో కిరణ్ కు వీపు బాగంలో నొప్పిగా ఉండడంతో ఆయన వైద్యులను సంప్రదించాడు. స్కాన్ చేయిస్తే ఆయన వీపుబాగంలో సూది ఉన్నట్టు అధికారులు గుర్తించారు.తిరువనంతపురం మెడికల్ కాలేజీ వైద్యులు కిరణ్ కు శస్త్రచికిత్స చేసి సూదిని బయటకు తీశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+