బెంగళూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

పెళ్లి చేసుకుంటానని రేప్ చేశాడు: కటకటాలపాలైన కార్పొరేట్ ఉద్యోగి

|
Google Oneindia TeluguNews

బెంగళూరు: పెళ్లి చేసుకుంటానని నమ్మించి యువతి మీద అత్యాచారం చేసి మోసం చేసిన యువకుడిని బెంగళూరులోని హనుమంతనగర పోలీసులు అరెస్టు చేశారు. హనుమంతనగరలో నివాసం ఉంటున్న రవికుమార్ (32) అనే వ్యక్తిని పోలీసులు విచారిస్తున్నారు.

<strong>మంచం మీదకు పిలిచిన మామ: సర్దుకుపోవాలని అమెరికా టెక్కీ మొగుడు</strong>మంచం మీదకు పిలిచిన మామ: సర్దుకుపోవాలని అమెరికా టెక్కీ మొగుడు

బెంగళూరులోని ఓ కార్పొరేట్ సంస్థలో రవికుమార్ ఉద్యోగం చేస్తున్నాడు. ప్రయివేటు కంపెనీలో ఉద్యోగం చేస్తున్న యువతి (25)ని ప్రేమించినట్లు నటించి పెళ్లి చేసుకుంటానని నమ్మించి ఆమెతో శారీరక సంబంధం పెట్టుకున్నాడు.

 32-years-old Man arrested in bengaluru

ఆమె మీద కొరిక తీరిన తరువాత మొహంచాటేశాడు. విషయం తేల్చుకుందామని రవికుమార్ ఇంటికి వెళ్లిన యువతి మీద అతను దాడి చేసి పురుషపదజాలంతో దూషించడంతో బాధితురాలు పోలీసులను ఆశ్రయించారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి రవికుమార్ ను అరెస్టు చేసి ఆమెను వైద్యపరీక్షలకు తరలించామని హనుమంతనగర పోలీసులు తెలిపారు.

English summary
32 years old Man arrested in bengaluru for rape case.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X