కారులో 18ఏళ్ల యువతిపై రేప్, నిందితులు అరెస్టు

బాధితురాలని అలహాబాద్‌కు చెందిన అమ్మాయిగా గుర్తించారు. బాధితురాలు రాణిగంజ్ వెళ్లేందుకు నిందితుల్లో ఒకరిని సాయం కోరగా, అతను మరో ముగ్గురిని వెంట తీసుకెళ్లాడు. మార్గం మధ్యలో నలుగురూ ఆమెపై దారుణంగా అత్యాచారం చేసి ఆ తర్వాత రోడ్డుపైకి తోసేశారు.
ఆదివారం బాధితురాలి సోదరుడు ఫిర్యాదుతో మేరకు పోలీసులు కేసు నమోదు చేసి, నిందుతుల్ని నలుగురిని అరెస్ట్ చేశారు. బాధితురాలని వైద్య పరీక్షల నిమిత్తం హాస్పిటల్‌కు పంపబడిందని పోలీసులు తెలిపారు.












Click it and Unblock the Notifications