వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

గుడ్ న్యూస్: అస్ట్రాజెనెకా 40 మిలియన్ డోసుల వ్యాక్సిన్ రెడీ...

|
Google Oneindia TeluguNews

గుడ్ న్యూస్.. కరోనా వైరస్ కోసం 40 మిలియన్ డోసుల అస్ట్రాజెనెకా వ్యాక్సిన్ తయారు చేశామని సీరం ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా తెలిపింది. కరోనా వైరస్ కోసం నొవావాక్స్ కూడా వ్యాక్సిన్ రూపొందిస్తోన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో అస్ట్రాజెనెకా వ్యాక్సిన్ గట్టి పోటీ ఇవ్వనుంది.

Recommended Video

WHO Chief Tedros Thanks PM Modi For Strong Commitment To Covid Vaccine

97 మంది టీచర్లకు కరోనా, వైరస్‌తో ఓ టీచర్ మృతి.. విద్యార్థులను కూడా వదలని వైరస్..97 మంది టీచర్లకు కరోనా, వైరస్‌తో ఓ టీచర్ మృతి.. విద్యార్థులను కూడా వదలని వైరస్..

1600 మంది వాలంటీర్లను చివరి దశ ప్రయోగిస్తున్నామని తెలిపింది. ఇటు నొవావాక్స్ మాత్రం చివరి దశ ప్రయోగానికి సంబంధించి అనుమతి కోసం వేచి చూస్తోంది. అయితే 40 మిలియన్ అస్ట్రాజెనెకా వ్యాక్సిన్ అందుబాటులో ఉందా అనే అంశంపై స్పందించేందుకు ఐసీఎంఆర్ నిరాకరించింది.

40 million doses of AstraZeneca Covid-19 vaccine produced: Serum Institute of India

ప్రస్తుతం దేశవ్యాప్తంగా 15 కేంద్రాల్లో మధ్య దశ క్లినికల్ ట్రయల్స్ జరుగుతున్నాయి. బుధవారం దేశంలో 8.68 కరోనా వైరస్ కేసులు నమోదు కాగా.. మరణాల సంఖ్య లక్ష 28 వేలకు పెరిగింది. అమెరికా తర్వాత కరోనా వైరస్ కేసులు భారతదేశంలో ఎక్కువగా ఉన్నాయి. అయితే రికవరీ రేటు కూడా ఎక్కువగా ఉండటం సానుకూల అంశంగా మారింది.

English summary
Serum Institute of India, the world's largest vaccine producer, has said it has made 40 million doses of AstraZeneca's potential Covid-19 vaccine.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X