షాక్: 80లో 40మంది చూస్తోంది రేప్ పోర్న్ వీడియోలు
పనాజీ: ఓ సర్వేలో షాకింగ్ వార్త బహిర్గతమైంది! గోవాకు చెందిన నలభై శాతం మంది కాలేజీ విద్యార్థులు, హైస్కూల్ విద్యార్థులు (బాయ్స్) పోర్న్, రేప్ వీడియోలు చూస్తున్నారట.
గోవాకు చెందిన కాలేజ్, హైస్కూల్ బాయ్స్ రోజుకు 86,000 పోర్న్, రేప్ వీడియోలు చూస్తున్నారట. ఈ సర్వే కర్నాటక బేస్డ్ ఆర్గనైజేషన్ చేసింది.
47 శాతం మంది డిగ్రీ, అండర్ డిగ్రీ విద్యార్థులు చైల్డ్ పోర్న్ వీడియోలు చూస్తున్నారట. ఎనభై శాతం మంది కాలేజ్ విద్యార్థులు పోర్న్ వీడియోలు చూస్తున్నారట. అందులో నలభ శాతం మంది రేప్ వీడియోలను రెగ్యులర్‌గా చూస్తున్నారట.

వీడియోలు
ఓ సర్వేలో షాకింగ్ వార్త బహిర్గతమైంది! గోవాకు చెందిన నలభై శాతం మంది కాలేజీ విద్యార్థులు, హైస్కూల్ విద్యార్థులు (బాయ్స్) పోర్న్, రేప్ వీడియోలు చూస్తున్నారట.

యావరేజ్‌గా ఒక్కరు వారానికి 28 అత్యాచార వీడియోలుచూస్తున్నారట. గోవా రాష్ట్రంలోని పది కళాశాలల్లో సదరు సంస్థ సర్వే చేసింది.

వీడియోలు
గోవా రాష్ట్రంలోని యాభై శాతం మంది కళాశాల, ఉన్నత పాఠశాల విద్యార్థులు క్రూరమైన ముగింపు ఉండే పోర్న్ వీడియోలు చూస్తున్నారట.

Click it and Unblock the Notifications