16ఏళ్ల బాలికపై రేప్, కాల్చివేత: మరోచోట నర్సరీ గర్ల్‌పైన

నీళ్ల నిమిత్తం వెళ్లిన బాలిక తిరిగి ఇంటికి చేరుకోకపోవడంతో ఆమె తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. రాత్రి పొద్దుపోయాక గ్రామస్థులు సమీపంలోని పొలంలో మంటలను గమనించి అక్కడకు వెళ్లేసరికి బాగా కాలిపోయి ఉన్న బాలిక శవం కనిపించింది.
ఏడేళ్ల బాలిక రేప్, హత్య
లక్నోలోని హసన్ గంజ్ ప్రాంతంలో గల బన్సమండి ప్రాంతంలో శనివారం సాయంత్రం ఓ నర్సరీ బాలికపై అత్యాచారం చేసి, హత్య చేశారు. ఈ కేసుకు సంబంధించి బంధువును పోలీసులు ఆదివారం మధ్యాహ్నం అరెస్టు చేశారు. ఆ బాలిక దాదాపు మూడు గంటల పాటు నిందితుడు తన నిర్బంధంలో ఉంచుకున్నాడు. ఆ తర్వాత హత్య చేశాడు.












Click it and Unblock the Notifications