చెన్నై వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

చెన్నైలో భారీగా బంగారాన్ని స్వాధీనం ,ఓ వ్యక్తి అరెస్టు

శ్రీలంక నుండి అక్రమంగా బంగారాన్ని తరిస్తుండగా ఓ వ్యక్తి ఈడీ అధికారులు స్వాధీనం చేసుకొన్నారు. నిందితుడి నుండి 8.7 కిలోల బంగారాన్ని స్వాధీనం చేసుకొన్నారు. దీని విలువ సుమారు 2.44 కోట్లు ఉంటుందని అధికారు

By Narsimha
|
Google Oneindia TeluguNews

చెన్నై :తమిళనాడు రాష్ట్రంలో భారీగా బంగారాన్ని ఈడీ అధికారులు స్వాధీనం చేసుకొన్నారు. ఈ ఘటనలో ఓ వ్యక్తిని అరెస్టు చేశారు. నిందితుడి నుండి సుమారు 8.7 కిలోల బంగారాన్ని స్వాధీనం చేసుకొన్నారు.

సుమారు 2.44 కోట్ల విలువైన బంగారాన్ని శ్రీలంలో నుండి తమిళనాడు రాష్ట్రంలోని రామేశ్వరంలోని మండపానికి తరలిస్తుండగా ఈడీ అధికారులు స్వాధీనం చేసుకొన్నారు.

 8.7 kg gold biscuits seized in mandapam

ఈ ఘటన కంటే ముందు కోస్టల్ సెక్యూరిటీ గ్రూప్ (సిఎస్ జి) అధికారులు బంగారం బిస్కట్లను తరలిస్తుండగా ఇద్దరిని అరెస్టు చేశారు. ఈ బంగారం బిస్కట్ల బరువు సుమారు 35 కిలోల వరకు ఉంది.

సముద్ర మార్గం ద్వారా శ్రీలం నుండి ఇద్దరు వ్యక్తులు ఈ బంగారాన్ని తరలిస్తున్నారు.అయితే ఇందులో ఓ వ్యక్తిని ఈడీ అధికారులు అరెస్టు చేశారు. ఈ ఘటనకు సంబందించిన పూర్తివివరాలు రావాల్సి ఉంది.

English summary
one person was arrested , seized 8.7 kg of gold worth 2.44 crore smuggled from srilanka at mandapam near rameswaram.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X