ఫిబ్రవరి షాపింగ్ బొనాంజా: 80% ఆఫర్ సేల్ (ఫోటోలు)
బెంగుళూరు: ఫిబ్రవరిలో ఆన్‌లైన్ షాపింగ్ బొనాంజాకి మీరు సిద్ధంగా ఉన్నారా? వన్ ఇండియా పాఠకుల కోసం ప్రత్యేకంగా ఆన్ లైన్‌లో కూపన్స్‌ను అందిస్తోన్న విషయం తెలిసిందే. మీరు కొనుగోలు చేసే వివిధ ఉత్పత్తులపై డిస్కౌంట్ పొంది మీ డబ్బును పొదుపు చేసుకోవచ్చు.
ఫిబ్రవరి బొనాంజా సేల్‌లో భాగంగా షాప్ క్లూస్ ప్రత్యేకించి ఆఫర్లను ప్రకటించింది. 100 శాతం నమ్మకమైన, నాణ్యమైన ఉత్పత్తులను వినియోగదారుల కోసం అందుబాటులోకి తీసుకొచ్చింది. కూపన్స్ ఉపయోగించడం వల్ల ఉత్పత్తులపై అధిక మొత్తంలో డిస్కౌంట్‌ను పొందే వీలుంటుంది.
గృహోకరణాలతో పాటు మహిళల కోసం ప్రత్యేకించి దుస్తులు, జ్యూయలరీ, బ్యాగుల లాంటివి అందుబాటులో ఉంచారు. వివిధ సంస్ధలకు చెందిన అధ్బుతమైన ఆఫర్లను వన్ఇండియా కూపన్లు ఆఫర్ చేస్తుంది. ఆయా సంస్ధలు ప్రకటించిన ఆఫర్లను ఈ కూపన్ల సహాయంతో తక్కువ ధరకే మీరు పొందవచ్చు.
ఇక స్నాప్‌డీల్ ఇండియా మరో అడుగు ముందుకేసి గృహోపకరణాలు, మొబైల్స్, టీవీలు, కెమెరాలు లాంటి ఉత్పత్తులపై అద్బుతమైన ఆఫర్లను ప్రకటించాయి. ఆన్‌లైన్‌లో ఉత్పత్తులు కొనుగోలు చేసే వినియోగదారులు కూపన్ వల్ల ఉత్పత్తులపై డిస్కౌంట్ పొందే అవకాశం ఉంటుంది. అందువల్ల తమ డబ్బును కొంత పొదుపు చేసుకోవచ్చు.

ఫిబ్రవరి షాపింగ్ బొనాంజా
స్నాప్ డీల్‌లో అన్ని రకాల ఉత్పత్తులపై 80 శాతం ఆఫర్

ఫిబ్రవరి షాపింగ్ బొనాంజా
ఫ్లిప్ కార్ట్‌లో అన్ని రకాల ఎలక్ట్రానిక్స్ ఉత్పత్తులపై 80 శాతం ఆఫర్

ఫిబ్రవరి షాపింగ్ బొనాంజా
జోవిలో అన్ని లైఫ్ స్టయిల్ ఉత్పత్తులపై 80 శాతం ఆఫర్

ఫిబ్రవరి షాపింగ్ బొనాంజా
ఫ్యాబ్ ఫర్నిష్లో అన్ని రకాల గృహోపకరణాలపై 80 శాతం ఆఫర్

ఫిబ్రవరి షాపింగ్ బొనాంజా
మింత్రాలో అన్ని రకాల ఉత్పత్తులపై 80 శాతం ఆఫర్

ఫిబ్రవరి షాపింగ్ బొనాంజా
వెడ్డింగ్ స్పెషల్ కలెక్షన్: 80 శాతం ఆఫర్













Click it and Unblock the Notifications