Lady: ప్రతీకారం, 58 ఏళ్ల ఆంటీని రేప్ చేసి చంపేసిన 16 ఏళ్ల అబ్బాయి, పగతో ప్రైవేట్ పార్ట్స్ ను వదల్లేదు !
58 ఏళ్ల మహిళ మీద 16 ఏళ్ల అబ్బాయి అత్యాచారం చేసి హత్య చెయ్యడం కలకలం రేపింది. రెండు సంవత్సరాల క్రితం ఆంటీ మీద పగ పెంచుకున్న మైనర్ అబ్బాయి చివరికి ఆమె ప్రైవేట్ పార్ట్స్ మీద ఇష్టం వచ్చినట్లు దాడి చేశాడు.
భోపాల్/మధ్యప్రదేశ్: భర్త, కొడుకు ఊరికి వెళ్లడంతో మహిళ మాత్రమే ఇంటిలో ఉంది. ఆ సందర్బంలో ఇంట్లోకి చొబరడిన ఓ అబ్బాయి మహిళ మీద అత్యాచారం చెయ్యడానికి ప్రయత్నించాడు. మహిళ కేకలు వెయ్యడంతో అబ్బాయి హడలిపోయాడు. వెంటనే మహిళ నోటిలో బట్టలు కుక్కి నోటికి ప్లాస్టర్ వేసేశాడు. మహిళ ముఖానికి పాలథిన్ కవర్ తో మహిళ ముఖం కప్పేశాడు. మహిళను సమీపంలోని నిర్మాణంలో ఉన్న భవనంలోని లాక్కెళ్లి ఆమె తల మీద కొడవలితో దాడి చేశాడు. మహిళ చేతులు కట్టేసి ఆమె మీద అత్యాచారం చేశాడు. పధునైన ఆయుధంతో మహిళ ప్రైవేట్ పార్ట్స్ మీద దాడి చేశాడు. మహిళ మీద అత్యాచారం చేసిన అబ్బాయి ఆమెను అక్కడే చంపేశాడు. మహిళ దగ్గర ఉన్న డబ్బు, బంగారు నగలతో పరారైనాడు. 58 ఏళ్ల మహిళ మీద 16 ఏళ్ల అబ్బాయి అత్యాచారం చేసి హత్య చెయ్యడం కలకలం రేపింది. రెండు సంవత్సరాల క్రితం ఆంటీ మీద పగ పెంచుకున్న మైనర్ అబ్బాయి చివరికి ఆమె మీద అత్యాచారం చేసి హత్య చెయ్యడంతో ఆ ప్రాంతంలోని ప్రజలు హడలిపోయారు.

ఆంటీని రేప్ చేసి చంపేసిన మైనర్
మధ్యప్రదేశ్‌లోని రేవా జిల్లాలో దారుణం జరిగింది. 58 ఏళ్ల మహిళ మీద 16 ఏళ్ల బాలుడు అత్యాచారం చేశాడు. మహిళ విషయం బయటకు చెబుతుందని భయపడిన కిరాతకుడు కొడవలితో ఆమెను దారుణంగా హత్య చేశాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం రేవా జిల్లాలోని కైలాసపురిలోని హనుమాన పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన జరిగింది.

16 ఏళ్లకు క్రిమినల్ మైండ్
జనవరి 30వ తేదీన మహిళ భర్త, కుమారుడు ఊరికి వెళ్లారు. మహిళ ఇంటి పక్కనే నివాసం ఉంటున్న నిందితుడికి మహిళ ఒంటరిగా ఉందని విషయం తెలిసింది. మహిళ మాత్రమే ఇంట్లో ఉందని తెలుసుకుని ఆమె ఇంటిలోరి చొరబడ్డాడు. మహిళ మీద అత్యాచారం చెయ్యడానికి ప్రయత్నించాడు. ఆ సందర్బంలో మహిళ కేకలు వేసింది. హడలిపోయిన అబ్బాయి ఆంటీ నోటిలో బట్టలు కుక్కేసి తరువాత ఆమె నోటికి ప్లాస్టర్ వేసి ముఖాన్ని ప్లాస్టిక్ బ్యాగ్ తో కట్టేశాడు. మహిళ నివాసం ఉంటున్న ఇంటి సమీపంలో నిర్మాణంలో ఉన్న భవనంలోకి ఆమెను లాక్కొని వెళ్లాడు.

పగతో ప్రైవేట్ పార్ట్స్ మీద దాడి
నిర్మాణంలో ఉన్న భవనంలోకి ఆమెను లాక్కెళ్లి ఆమె తల మీద కొడవలితో దాడి చేశాడు. మహిళ చేతులు కట్టేసి ఆమె మీద అత్యాచారం చేశాడు. పధునైన ఆయుధంతో మహిళ ముఖం, ఛాతితో పాటు ఆమె ప్రైవేట్ పార్ట్స్ మీద దాడి చేశాడు. మహిళ మీద అత్యాచారం చేసిన అబ్బాయి ఆమెను అక్కడే చంపేశాడు. మహిళ దగ్గర ఉన్న డబ్బు, బంగారు నగలు లూటీ చేశాడు. మహిళ మీద మళ్లీ లైంగిక దాడి చేసిన నిందితుడు ఆమె చనిపోయిందని నిర్దారించుకుని అక్కడి నుంచి పరారైనాడు.

హడలిపోయిన స్థానికులు
ఫిబ్రవరి 1వ తేదీన 58 ఏళ్ల మహిళ మృతదేహం నిర్మాణంలో ఉన్న భవనంలో ఉన్న విషయం గుర్తించిన ఓ వ్యక్తి పోలీసులకు సమాచారం ఇచ్చాడు. అదనపు పోలీసు సూపరింటెండెంట్ వివేక్ లాల్, ఫోరెన్సిక్ బృందం ఘటనాస్థలికి చేరుకుని పరిశీలించారు. మహిళను గుర్తుతెలియని వ్యక్తులు దారుణంగా హత్య చేసి ఉంటారని మొదట పోలీసులు అనుకున్నారు. అయితే మహిళ కుటుంబ సభ్యులు చెప్పిన సమాచారంతో పోలీసులు హడలిపోయారు.

పక్కింటి అబ్బాయితో ?
హత్యకు గురైన మహిళ కుటుంబ సభ్యులు ఇచ్చిన సమాచారంతో పోలీసులు ఆమె పక్కనే ఉంటున్న అబ్బాయిని ప్రశ్నించారు. మహిళ కుటుంబ సభ్యులు కూడా బాలుడిపై అనుమానాలు వ్యక్తం చేశారు. రెండేళ్ల క్రితం బాలుడు టీవీ చూసేందుకు తమ ఇంటికి వచ్చేవాడని మహిళ కుటుంబ సభ్యులు పోలీసులకు తెలిపారు. ఒకరోజు బాలుడు మొబైల్ ఫోన్ దొంగిలించాడని ఆరోపించారు. మహిళ కుటుంబ సభ్యులు ఆ బాలుడి తల్లిదండ్రులకు, బంధువులకు ఆ అబ్బాయి మొబైల్ చోరీ చేసిన విషయం చెప్పారు. అందరూ అబ్బాయిని మందలించి అందరి ముందు నాలుగు దెబ్బలు వేశారు.

ఆంటీ మీద పగ తీర్చుకోవాలని ?
మహిళ అందరిలో నన్ను అవమానించిందని ఆ అబ్బాయి రెండు సంవత్సరాల క్రితమే ఆమె మీద పగ పెంచుకున్నాడని పోలీసుల విచారణలో వెలుగు చూసింది. దొంగతనం ఆరోపణలు రావడంతో గ్రామంలో తనకు ఎదురైన అవమానాల కారణంగా నీ అంతు చూస్తానని, నీ మీద ప్రతీకారం తీర్చుకుంటానని ఇప్పటికే రెండుమూడు సార్లు ఆమెను హెచ్చరించాడని పోలీసుల విచారణలో వెలుగు చూసింది. జనవరి 30న మహిళ కుమారుడు, భర్త బయటకు వెళ్లినప్పుడు బాలుడు ఇంట్లోకి చొరబడ్డాడు. సోఫాలో నిద్రపోతున్న మహిళ మీదపడి అత్యాచారం చెయ్యడానికి యత్నించాడు.

కసితో ఎంతపని చేశాడంటే ?
ఆమె కేకలు వేయడంతో ఆమె నోటికి ప్లాస్టర్ వేసి ఇంటి వెనుక డోర్ నుంచి సమీపంలో నిర్మాణంలో ఉన్న భవనంలోని లాక్కెళ్లాడని పోలీసులు తెలిపారు. ఆమె చేతికి నిర్మాణంలో ఉన్న భవనంలోని తలుపుకు కట్టేసి పలుమార్లు దాడి చేశాడు. ఊపిరాడక ఆమె స్పృహ కోల్పోవడంతో మహిళపై అత్యాచారం చేశాడు. మహిళ తలపై కొడవలితో కొట్టడంతో పాటు చేతి, మెడ, ఛాతీ, ఆమె ప్రైవేట్ పార్ట్స్ మీద దాడి చేశాడని పోలీసులు అన్నారు. మహిళ వద్ద ఉన్న వెయ్యి రూపాయల నగదు, నగలు లూటీ చేసి ఆమె చనిపోయిందని నిర్దారించుకున్న తరువాత నిందితుడు అక్కడి నుంచి పరారైనాడని పోలీసులు అన్నారు. 58 ఏళ్ల మహిళను 16 ఏళ్ల అబ్బాయి హత్య చెయ్యడం ఆ ప్రాంతంలో కలకలం రేపింది. నిందితుడిని జువైనల్ కోర్టులో హాజరుపరిచి కేసు విచారణ చేస్తున్నామని రేవా జిల్లా పోలీసు అధికారులు తెలిపారు.
-
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
ఏపీలో ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్..! ఇకపై ఈ మార్పు..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
విజయ్‌కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం












Click it and Unblock the Notifications