వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

నర్సింగ్ విధ్యార్థినిపై అత్యాచారం చేసి ఏంచేశాడంటే ?

నర్సింగ్ విధ్యార్థిని పై అత్యాచారం చేసి హత్య చేసిన నిందితుడిని పోలీసులు అరెస్టుచేశారు. నిందితుడు మైనర్ కావడంతో ఆయనను జువైనల్ హోమ్ కు తరలించారు.

By Narsimha
|
Google Oneindia TeluguNews

చెన్నై:ఈ నెల 19వ, తేదిన ఇంట్లో అనుమానాస్పదస్థితిలో మరణించిన యువతి మరణానికి గల కారణాలను పోలీసులు తెలుసుకొన్నారు.యువతిపై అత్యాచారం చేసి ,హత్య చేసిన నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు.ఈ ఘటన తమిళనాడు రాష్ట్రంలో చోటుచేసుకొంది.

తమిళనాడు రాష్ట్రంలోని విల్లుపురం సమీపంలోని ఇంట్లో ఒంటరిగా ఉన్న యువతిపై అత్యాచారం చేసి హత్య చేశారు. విల్లుపురం సమీపంలోని నివాసం ఉంటున్న నటేషన్ కుమార్తె జీవిత సేలంలో ఉన్న ప్రైవేట్ నర్సింగ్ కాలేజీలో చదువుతోంది.

సంక్రాంతి సెలవుల కోసం ఆమె స్వంత ఊరుకు వచ్చింది.అయితే ఆమె ఈ నెల 19వ, తేదిన ఇంట్లోనే అనుమానాస్పదస్థితిలో మరణించింది.

a 19 years old nursing student rape and murderd in tamilnadu

ఈ ఘటనపై విచారణ చేపట్టిన పోలీసులు నిందితుడిని అరెస్టు చేశారు. ఇదే ప్రాంతానికి చెందిన కేటరింగ్ కళాశాల విధ్యార్థి జీవితను హత్య చేసినట్టు ఒప్పుకొన్నాడు.

ఈ నెల 19వ తేదిన తాను జీవిత ఇంటికి వెళ్ళడంతో ఇంట్లో ఆమె ఒంటరిగా ఉండడాన్ని గమనించానని చెప్పారు.అయితే ఆమెపై అత్యాచారం చేయాలని ప్రయత్నించాను.అయితే ఆమె ప్రతిఘటించింది.

దీంతో ఆమె గొంతు బిగించి పట్టుకొన్నాను. ఆమె స్పృహకోల్పోయింది.ఆమెపై అత్యాచారం చేసి పారిపోయినట్టు నిందితుడు పోలీసులకు చెప్పారు.నిందితుడు మైనర్ కావడంతో ఆయనను అరెస్టు చేసి విల్లుపురం కోర్టులో హజరుపర్చారు. ఆయనను సెంజి జువైనల్ హోమ్ కు తరలించినట్టుపోలీసులు తెలిపారు.

English summary
a 19 years old nursing student rape and murderd in tamilnadu.minor boy raped on her before murder.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X