మగాళ్లను వదిలిపెట్టని మృగాళ్లు...! యువకుడికి లైంగిక వేధింపులు
అత్యాచారాలకు, హత్యలకు ఆడమగ తేడా లేదు.. మారుతున్న సమాజ పోకడలు, మానవమనుగడను ప్రశ్నార్థకం చేస్తున్నాయి. తనకు కావాల్సింది తీసుకోవడం.. అందినంత వరకు దోచుకోవడం.. అనే కోణంలో మానవుల నైజం బయటపడుతోంది. మారుతున్న కాలంలో సోషల్ మీడియా అంటూ ఉర్రూతలుగుతున్న యువతకు అదే శాపంగా మారుతోంది. ఈ నేపథ్యంలోనే ఓ వింత కేసు వెలుగులోకి వచ్చింది. 22 ఏళ్ల యువకుడు, సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ఫోటో చూసి అనంతరం ఫ్యాన్స్ అంటూ కిడ్నాప్ చేశారు. ఆపై కారులో యువకుడిపై నలుగురు యువకులు అసభ్యంగా ప్రవర్తించి లైంగిక వేధింపులకు పాల్పడ్డారు.













Click it and Unblock the Notifications