Bengaluru: కిలాడీ కాల్ గర్ల్ ప్రియా పవర్ ఫుల్ స్కెచ్, రజనీకాంత్ ను కిడ్నాప్ చేసి ?, మైసూరులో క్లైమాక్స్ !

కాల్ గర్ల్ తో ఎంజాయ్ చేసిన ఇద్దరు యువకులు కిడ్నాప్ అయ్యారు. ఈ కేసులో కింగ్ పిన్ కాల్ గర్ల్. ఆమె పడక సుఖం ఇచ్చిన హోటల్ లోకేషన్ తో పాటు లైవ్ లోకేషన్ షేర్ చేసిన కాల్ గర్ల్ తెలివితేటలు చూసి పోలీసులు షాక్ అయ్యారు.

బెంగళూరు/మైసూరు: ఓ వ్యక్తి అతని స్నేహితుడితో కలిసి కాల్ గర్ల్ ను బుక్ చేసుకున్నాడు. హోటల్ లో రూమ్ బుక్ చేసుకుని అందంగా ఉన్న కాల్ గర్ల్ తో ఇద్దరు స్నేహితులు ఎంజాయ్ చేశారు. మోజు తీరిపోయిన తరువాత కాల్ గర్ల్ ను నువ్వు వెళ్లు అని చెప్పారు. మీ కారులో తనను ఓ ప్రాంతంలో డ్రాప్ చెయ్యాలని కాల్ గర్ల్ చెప్పింది. ఇంతసేపు ఎంజాయ్ చేసిన కాల్ గర్ల్ కోరిక ఎందుకు కాదనాలని ఇద్దరు యువకులు ఆమెను కారులో పిలుచుకుని బయలుదేరారు. మార్గం మధ్యలో కాల్ గర్ల్ తో ఎంజాయ్ చేసిన ఇద్దరు యువకులు కిడ్నాప్ అయ్యారు. ఈ కేసులో కింగ్ పిన్ కాల్ గర్ల్. పడక సుఖం ఇచ్చిన హోటల్ లోకేషన్ తో పాటు లైవ్ లోకేషన్ షేర్ చేసిన కాల్ గర్ల్ తెలివితేటలు చూసి పోలీసులు షాక్ అయ్యారు.

కాల్ గర్ల్ తో ఎంజాయ్

కాల్ గర్ల్ తో ఎంజాయ్

బెంగళూరులో నివాసం ఉంటున్న క్యాబ్ డ్రైవర్ మంజునాథ్, అతని స్నేహితుడు రజనీకాంత్ కలిసి బెంగళూరులో ఓ కాల్ గర్ల్‌ని బుక్ చేసి కంగేరి సమీపంలోని ఓయో హోటల్ రూమ్‌కి తీసుకెళ్లారు. కాల్ గర్ల్ తో రజనీకాంత్ మంజునాథ్ పిచ్చపాటిగా ఎంజాయ్ చేశారు. ఇక ఓపిక లేదని, ,ువ్వ ఇంటికి వెళ్లాలని రజనీకాంత్, మంజునాథ్ ఇద్దరూ ఆ కాల్ గర్ల్ కుచెప్పారు. ఇంకోసారి కావాలని కాల్ గర్ల్ రజనీకాంత్, మంజునాథ్ ను రెచ్చగొట్టింది.

యువకులు కిడ్నాప్

యువకులు కిడ్నాప్

కొంత సేపటి తరువాత కాల్ గర్ల్ తాను చెప్పిన చోట కారులో డ్రాప్ చెయ్యాలని రంజనీకాంత్, మంజనాథ్ కు చెప్పింది. యువతి చెప్పిన స్థలంలో ఆమెను దింపాలని ఇద్దరు యువకులు ఆమెను కారులో పిలుచుకుని బయలుదేరార. కాల్ గర్ల్ ను కారులో తీసుకెళ్తుండగా ఆ కాల్ గర్ల్ ఆమె బాయ్ ఫ్రెండ్స్ కు ముందే సమాచారం అందించింది. తనతో ఎంజాయ్ చేసిన ఇద్దరు యువకులను కిడ్నాప్ చేయాలని కాల్ గర్ల్ ప్లాన్ చేసింది. దాని ప్రకారం కంగేరిలోని ఓయో హోటల్ లొకేషన్ కూడా అంతకు ముందే షేర్ చేసి కిడ్నాప్ కు పక్కాప్లాన్ చేసింది.

రజనీకాంత్ చిక్కిపోయాడు

రజనీకాంత్ చిక్కిపోయాడు

కాల్ గర్ల్ స్కెచ్ ప్రకారం మార్గం మధ్యలో నిందితులు మంజునాథ్, రజనీకాంత్ ను కిడ్నాప్ చేశారు. అయితే ఆ సమయంలో డ్రైవర్ మంజునాథ్ కారులో నుంచి కిందకు దూకి తప్పించుకున్నాడు. రజనీకాంత్ ను కిడ్నాప్ చేసిన కాల్ గర్ల్ తో పాటు ఆమె సహచరులు మైసూరు మీదుగా పరారైనారు. కాల్ గర్ల్ తో ఎంజాయ్ చేసిన స్నేహితుడు రజనీకాంత్ ను ముఠా సభ్యులు కిడ్నాప్ చెయ్యడంతో హడలిపోయిన క్యాబ్ డ్రైవర్ బెంగళూరు పోలీసులకు సమాచారం ఇచ్చాడు.

చిక్కిపోయిన కిడ్నాపర్లు

చిక్కిపోయిన కిడ్నాపర్లు

రజనీకాంత్ ను కిడ్నాప్ చేసిన కాల్ గర్ల్‌ తో పాటు కిడ్నాపర్ల కోసం పోలీసులు గాలించారు. కిడ్నాపర్లను నంజనగూడు సమీపంలో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నంజనగూడులో కూడా నిందితుల మీద కేసు నమోదు అయ్యింది. రజనీకాంత్ కిడ్నాప్ చేసులో ప్రధాన నిందితుడు తిరుమలేష్‌, నవీన్‌, కెంపరాజ్‌, మంజునాథ్‌, భరత్‌, దబ్బీర్‌ సభ్ తో సహ మోత్తం ఏడు మందిని పోలీసులు అరెస్టు చేశారు.

సూపర్ స్కెచ్ వేసిన కాల్ గర్ల్ ప్రియా

సూపర్ స్కెచ్ వేసిన కాల్ గర్ల్ ప్రియా

కాల్ గర్ల్ ప్రియా, ఆమె స్నేహితులు రజనీకాంత్‌ను తమ కారుతో పాటు కిడ్నాప్ చేశారని క్యాబ్ డ్రైవర్ బేగూర్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. పోలీసులు నిందితులను నంజనగూడులో అరెస్టు చేశారు. అప్పటికే కాల్ గర్ల్ ప్రియాతో పాటు నిందితులు భారీ స్కెచ్ వేశారని వెలుగు చూసింది. దోపిడీ దొంగల ముఠా సభ్యురాలు. కింగ్ పిన్ అయిన కాల్ గర్ల్ ప్రియా ఓయో హోటల్ గది నుంచి తిరిగి వస్తుండగా పథకం ప్రకారం రజనీకాంత్ ను కిడ్నాప్ చేసి నంజనగూడు వైపు వెళ్లింది.

రూ. 5 లక్షలు డిమాండ్ చేసిన కాల్ గర్ల్ ప్రియా

రూ. 5 లక్షలు డిమాండ్ చేసిన కాల్ గర్ల్ ప్రియా

అనంతరం క్యాబ్ డ్రైవర్ మంజునాథ్‌కు ఫోన్ చేసి రూ. 5 లక్షలు ఇవ్వక పోతే నీ స్నేహితుడిని చంపేస్తామని, కారు కూడా బూడిద చేస్తామని బెదిరించింది. అయితే మంజునాథ్ పోలీసులకు ఫిర్యాదు చెయ్యడం, రాత్రికిరాత్రి పోలీసులు వెంబడించడంతో కాల్ గర్ల్ తో పాటు ఆమె ముఠా సభ్యులు పోలీులకు చిక్కిపోయారు. క్యాబ్ డ్రైవర్ మంజునాథ్ ఫ్రెండ్ రజనీకాంత్‌ను రక్షించి కేసు విచారణ చేస్తున్నామని బెంగళూరు పోలీసు అధికారులు తెలిపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+