Online: ఆన్ లైన్ లో కేక్ ఆర్డర్.. కేక్ తిన్న చిన్నారి మృతి..!
ఆన్ లైన్ ఫుడ్ డెలివరీ యాప్ లు వచ్చిన తర్వాతా చాలా మంది ఇళ్లలో వండుకోవడం తగ్గించారు. టిఫిన్లు కూడా ఆన్ లైన్ లోనే ఆర్డర్ చేస్తున్నారు. ఇప్పుడు కూరగాయాలు కూడా ఆన్ లైన్ లో ఆర్డర్ చేస్తున్నారు. కూరగాయలు అంటే ఏం కాదు.. కానీ ఫుడ్ విషయంలో జాగ్రత్త తీసుకోవాలి. ఆ ఫుడ్ మంచిదా కాదా అని తెలుసుకోవాలి. తాజాగా ఓ చిన్నారి బర్త్ డే జరిగింది. చిట్టి తల్లి బర్త్ డే సందర్భంగా తల్లిదండ్రులు ఆన్ లైన్ లో కేక్ ఆర్డర్ ఇచ్చారు.
కేక్ రాగానే.. ఆ పాప ఎగిరి గంతేసింది. కుటుంబ సభ్యులు బర్త్ డే కోసం ఏర్పాట్లు చేశారు. చిన్నారి కోసం బంధువులు గిఫ్ట్ లు, బిస్కెట్ ప్యాకెట్లు కూడా తెచ్చారు. అందరు కలిసి సంతోషంగా బర్త్ డే జరుపుకున్నారు. చిన్నారి కేక్ కట్ చేసింది. తల్లిదండ్రులు, బంధువులు పాపకు కేక్ తినిపించారు. కేక్ తిన్న చిన్నారి ఒక్కసారిగా కిందపడిపోయింది. వెంటనే పాపను ఆస్పత్రికి తరలించారు.

కానీ అప్పటికే చిన్నారి మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. దీంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరవుతున్నారు. పంజాబ్ కు చెందిన మాన్వి తల్లిదండ్రులు ఆన్ లైన్ కేక్ ఆర్డర్ ఇచ్చారు. కేక్ తిన్న చిన్నారి చనిపోయింది. ఈ బర్త్ డే కు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మార్చి 24 సాయంత్రం 7 గంటలకు కేక్ కట్ చేసిన చిన్నారి వాంతులు చేసుకుంది. వెంటనే ఆస్పత్రికి తరలించగా మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు.
బర్త్ డే కోసం ఆర్డర్ చేసిన కేక్ తిని చిన్నారి చనిపోయిందని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. పోలీసులకు కూడా ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు చిన్నారి మృతదేహానికి పోస్ట్ మార్టమ్ చేయంచారు. కేక్ శాంపిల్ ను పరీక్షల కోసం ల్యాబ్ కు పంపారు. కాగా పోలీసులు బెకరీ యజమానిపై ఫిర్యాదు చేశారు.
-
తెలుగు ఇండస్ట్రీ హిట్ హిందీ రీమేక్‌లో శ్రీలీల.. ట్రోలింగ్ చూస్తే ఏడుపే !! -
ఇంటిమేట్ సీన్లలో నన్ను వాడుకున్నారు.. కట్ చెప్పినా వినలేదు: స్టార్ హీరోయిన్ -
అక్కినేని అఖిల్ సంచలన నిర్ణయం.. వైరల్ అవుతున్న ఎమోషనల్ పోస్ట్..! -
2028 అమెరికా అధ్యక్షుడు ఆయనే.. భారత్ కు గుడ్ న్యూస్..!! -
రోజూ ఉదయాన్నే ఖాళీ కడుపుతో ఈ నీళ్లు తాగితే చాలు- లివర్, కిడ్నీలు క్లీన్..!! -
జన్మ నక్షత్రం మఖ, పుబ్బ, ఉత్తర ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
SRH కొంప మునిగిందక్కడే- RCB కి టర్నింగ్ పాయింట్ -
IPL 2026: చరిత్ర సృష్టించిన ముంబై ఇండియన్స్.. 14 ఏళ్ల తర్వాత బోణీ! -
Vijay Assets: విజయ్ ఆస్తులు తెలిస్తే షాక్- నామినేషన్లో వెల్లడి..! -
అక్కడ మెగాస్టార్.. ఇక్కడ విజయ్: అంతే గానీ ఓట్లు రాలవ్: ప్రముఖ నటుడు రియాక్షన్ -
బాలయ్యతో సినిమా చేయనంటున్న స్టార్ హీరోయిన్..? -
బాలయ్య సినిమాలో బోల్డ్ బ్యూటీ..!












Click it and Unblock the Notifications