క్లోజ్ ఫ్రెండ్ భార్యతో కార్పోరేటర్ వన్స్ మోర్, ఇంట్లోనే దుకాణం, క్లైమాక్స్ లో భర్త ఏం చేశాడు ?
బెంగళూరు/బళ్లారి: అతను ప్రజల చేత ఎన్నుకోబడిన ప్రజాప్రతినిధి. ఆ వార్డులోని ప్రజలు అందరితో అతనికి పరిచయం ఉంది. చాలా మంది ఇళ్లకు వెళ్లివస్తున్నాడు. కర్ణాటకలోని బళ్లారి మహానగర పాలికే కార్పొరేషన్ సభ్యుడైన తర్వాత ప్రజల కష్టాలను, సుఖాలను ఆదుకుంటూ వార్డులో ఇంటి ఇంటికి తిరుగుతున్నాడు. ఇతను ఇతరులకు ఆదర్శంగా ఉండాలి, కానీ అతను చాలా గొప్ప పని చేసాడు.
స్నేహితుడి భార్యతో అక్రమ సంబంధం పెట్టుకుని ఎంజాయ్ చేశాడు. నువ్వు ఏం చేస్తున్నావని స్నేహితుడు ప్రశ్నించడంతో పలుకుబడి ఉపయోగించిన కార్పొరేటర్ అతి స్నేహితుడిని నాకు ఎదురు తిరిగితే చంపేస్తానని బెదిరించడంతో అతను కుమిలిపోయి ఆత్మహత్యాయత్నం చేసుకోవడం కలకలలం రేపింది.

బళ్లారి మహానగర కార్పొరేషన్ సభ్యుడు ఆసిఫ్ చేసిన ఈ పని ఇప్పుడు ఇతర కార్పొరేషన్ సభ్యులను ఉలిక్కిపడేలా చేసింది. ఇంటిని దొంగిలించే దొంగ చేతికి తాళం ఇచ్చినట్లు అయ్యింది ఓ యువకుడి పరిస్థితి. కార్పోరేటర్ ను ఇంట్లో స్వేచ్చగా వదిలేయడంతో అతను స్నేహితుడి భార్య మీద కన్ను వేశాడు. కార్పొరేట్ ను ఇంటి లోపల వదిలివేసి అతని స్నేహితుడు చాలా తప్పు చేశాడు. స్నేహితుడి భార్యపై కన్నేసిన కార్పొరేటర్ అతని అధికారం అడ్డు పెట్టుకుని స్నేహితుడికి తీరని ద్రోహం చేశాడు.
భార్యతో అక్రమ సంబంధం పెట్టుకున్న కార్పోరేటర్ ఆమెతో పిచ్చపాటిగా ఎంజాయ్ చేశాడు. విషయం తెలుసుకున్న కార్పోరేటర్ ప్రియురాలి భర్త ఆత్మహత్యాయత్నానికి పాల్పడి ఐసీయూలో చికిత్స పొందుతున్నాడు. బళ్లారి సిటీలోని 30వ వార్డుకు చెందిన కాంగ్రెస్ పార్టీ కార్పోరేటర్ ఎన్ఎండీ ఆసిఫ్ భాషాపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేసి విచారణ చేస్తున్నామని పోలీసు అధికారులు తెలిపారు.

ఫ్రెండ్ అహ్మద్ ఇంటికి వెళ్లి వస్తున్న కార్పోరేటర్ ఆసిఫ్ అతని భార్య నస్రీనాను చిన్నగా ముగ్గులోకి దింపాడు. కార్పోరేటర్ పదవిలో ఉండటంతో అహ్మద్ భార్య నస్రీన్ కూడా ఆసీఫ్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. తరువాత కార్పొరేటర్ ఆసిఫ్ అతని ఫ్రెండ్ అహ్మద్ హుస్సేన్ ఇంటికి నిత్యం వస్తుండేవాడు. ఈ సమయంలో అహ్మద్ హుస్సేన్ భార్య నస్రీనాతో కార్పోరేటర్ ఆసిఫ్ అక్రమ సంబంధం పెట్టుకున్నాడు.

ఈ విషయం చాలా సీక్రేట్ గా కొనసాగింది. అయితే ఇటీవల భార్య నస్రీన్ అక్రమ సంబంధం మ్యాటర్ ఆమె భర్త అహ్మద్ కు తెలిసిపోయింది. ఈ విషయంలో అహ్మద్, కార్పోరేటర్ మధ్య వాగ్వాదం జరిగింది.
విషయం తీవ్రస్థాయికి చేరడంతో కార్పొరేటర్ ఆసిఫ్ అతని రాజకీయ పలుకుబడి ఉపయోగించి ప్రియురాలు నస్రీన్ భర్త అహ్మద్‌ను చంపేస్తానని బెదిరించాడు.
దీంతో భయపడిన అహ్మద్ ఆత్మహత్యకు ప్రయత్నించాడు. కౌల్ బజార్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసిన అహ్మద్ మరియు అతని కుటుంబం, ఆత్మహత్యకు కారణం తన భార్య నస్రీన్ తో కార్పోరేటర్ ఆసిఫ్ అక్రమ సంబంధం కారణం అని స్టేట్ మెంట్ ఇచ్చాడని తెలిసింది. అహ్మద్ పినాయిల్ తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడని, అతను విమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడని. కేసు విచారణ చేస్తున్నామని బళ్లారి పోలీసు ఎస్టీ రంజిత్ కుమార్ బండారు మీడియాకు తెలిపారు.
-
హిట్ కొట్టాడురా సామీ!.. మిస్టరీ థ్రిల్లర్ అదిరిపోయింది..! -
ఓటీటీలోకి పవన్ కల్యాణ్ 'ఉస్తాద్ భగత్ సింగ్'.. ఆ రోజు నుంచే స్ట్రీమింగ్..? -
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, ఇలా చేయండి.. వెంటనే..!! -
తిరుమలకు వెళ్లేవారికి గుడ్ న్యూస్, ఇక నేరుగా...సులభంగా..!! -
ప్రభాస్ ఫాలో అవుతున్న ఏకైక తెలుగు హీరో ఎవరో తెలుసా..? -
ఆసియాలోనే అతిపెద్ద, ప్రపంచంలో నాలుగో అతిపెద్ద విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ -
ఏపీలో పెరగనున్న అసెంబ్లీ సీట్లు, జిల్లాల వారీ జాబితా - కలిసొచ్చేదెవరికి..!! -
కోర్టు బ్యూటీ శ్రీదేవీ "బ్యాండ్ మేళం" తో మళ్లీ హిట్ కొట్టేసిందయ్యో !!! -
Holidays: వరుసగా మూడు రోజులు విద్యాసంస్థలు, బ్యాంకులు క్లోజ్ -
శత్రువులు ఎక్కడో లేరు నా వెనుకే ఉన్నారు - మెగా డాటర్ నిహారిక -
తెలంగాణలో కొత్త అసెంబ్లీ సీట్లు ఇవే, కలిసొచ్చేది ఆ పార్టీకే- అసలు లెక్క..!!












Click it and Unblock the Notifications