కూతురుపై రేప్: నిందితుడి చేతులు నరికేశాడు

బాటిండా: ఓ తండ్రి తన ప్రతీకారాన్ని తీర్చుకున్నాడు. తన కూతురుపై పాశవికంగా అత్యాచారానికి పాల్పడిన నిందితుడి కాళ్లు విరిచి, చేతులు నరికేశాడు. ఈ ఘటన పంజాబ్ రాష్ట్రంలోని బటిండాలో చోటు చేసుకుంది.

వివరాల్లోకి వెళితే.. 2014లో తన 8 నెలల కుమార్తెపై అత్యాచారం చేసినట్లు నిందితుడి(17)పై ఆరోపణలు ఉన్నాయి. కోర్టులో కేసు నడుస్తోంది. ఈనేపథ్యంలో బాలిక తండ్రి ప్రతీకార దాడి చేశాడు.

A father's revenge! Rape victim's dad chops off arms of accused in Punjab

రాజీ కుదుర్చుకుందామని నిందితుడిని బాలిక తండ్రి పక్కకు తీసుకెళ్లాడు. ఆ తర్వాత అతడ్ని చెట్టుకు కట్టేశాడు. కాళ్లు విరగ్గొట్టి, కత్తితో నిందితుడి రెండు చేతులు నరికేశాడు.

తీవ్ర గాయాలపాలైన నిందితుడు ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. నిందితుడిపై దాడికి పాల్పడిన బాధితురాలి తండ్రిని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+