జీవితకాలం కోరికను తీర్చుకున్న స్కూల్ ఉద్యోగి... పని చేసే స్కూల్‌నుండి ఇంటికి హెలికాప్టర్‌లో..

చాలమందికి జీవితంలో చాల కోరికలు ఉంటాయి. పరిస్థితులు అనుకూలిస్తే వాటిని సాకారం చేసుకుంటారు. లేదంటే అదృష్టం లేదనుకుని ఊరుకుంటారు. అయితే కొంతమంది మాత్రం ఎన్ని కష్టాలు ఉన్నా తమ కోరికలు మాత్రం తీర్చుకుంటారు. అందుకోసం డబ్బులకు వెనకడారు. అయితే ఇది ఉన్నత కుటుంభాల్లో సాధ్యమే కాని ఓ సాధరణ కుటుంభాల్లో జీవించే వారికి మాత్రం చాలమందికి సాధ్యం కాదు. కాని ఓ స్కూళ్లో అటెండర్‌గా పని చేసే ఉద్యోగికి మాత్రం తన రిటైర్ మెంట్ తర్వాత తాను అనుకున్న కోరికను తీర్చుకున్నాడు.

జీవితంలో తాను పని చేసే చోటు నుండి ఒక్కసారైన ఇంటికి హెలికాప్టర్‌లో వెళ్లాలనే కోరిక హర్యాణలో ఓ పాఠశాలలో పనిచేసే ఓ ఉద్యోగిది. దీంతో కూరే రామ్ అనే ఓ పాఠశాలలో నాలుగో తరగతి ఉద్యోగిగా విధులు నిర్వహిస్తున్నాడు. గురువారం ఆయన పదవీ విరమణ పొందారు. దీంతో ఆయన 3.5 లక్షలతో ఓ హెలికాప్టర్‌ను అద్దెకు తీసుకొని అందులో తన ఇంటికి వెళ్లారు.

A fourth-class employee arrived home from school by helicopter after retirement,

ఆయన పనిచేసే పాఠశాల నుంచి ఆయన ఇల్లు కేవలం రెండు కిలోమీటర్లు మాత్రమే ఉంటుంది. అయినా సరే, ఏ మాత్రం డబ్బులను లెక్క చేయకుండా తన పదవీ విరమణ తర్వాత హెలికాప్టర్‌లో ఇంటికి చేరుకున్నారు. దీంతో తాను జీవిత కాలంలో అనుకున్న కోరికను తీర్చుకున్నందుకు చాల సంతోషంగా ఉందని చెప్పాడు సదరు ఉద్యోగి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+