తండ్రి మరో మహిళతో ఉండగా వీడియో తీసిన కూతురు, ఏం చేసిందంటే?

Posted By:
Subscribe to Oneindia Telugu

న్యూఢిల్లీ: తన కుటుంబాన్ని కాపాడుకొనేందుకు ఓ కూతురు ధైర్యాన్ని ప్రదర్శించింది. వేరే మహిళతో వివాహేతర సంబంధం కొనసాగిస్తున్న తండ్రికి బుద్దిచెప్పాలని కూతురు భావించింది.ఈ మేరకు ధైర్యంగా వారిద్దరి రాసలీలను రికార్డు చేసింది.ఈ వీడియోను ఆ మహిళ భర్తకు చూపింది. పోలీసులు రంగప్రవేశం చేయడంతో వివాదం సద్దుమణిగింది.

భార్య,భర్తల అనుబంధం ఎంతో అమూల్యమైంది. ఓ తండ్రి తన కుటుంబానికి కళంకం తెచ్చే పని చేశాడు. వేరే మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకొన్నాడు.దీంతో కుటుంబాన్ని సక్రమంగా పట్టించుకోవడం మానేశాడు.

A girl secretly recorded a video when her father stay with another lady.

ఈ విషయం తెలిసిన కూతురు తండ్రికి గట్టిగా బుద్దిచెప్పాలని నిర్ణయించుకొంది.తన తండ్రి వేరే మహిళతో రాసలీలల్లో ఉన్న దృశ్యాలను సోదరుడి సహయంతో రహస్యంగా చిత్రీకరించింది.

ఈ వీడియోను ఆ మహిళ ఇంటికి వెళ్ళి ఆమె భర్తకు చూపించింది. దీంతో ఆ మహిళను చితకబాదాడు భర్త. రెండు కుటుంబాల మధ్య గొడవ చోటుచేసుకొంది. దీంతో పోలీసులు రంగప్రవేశం చేశారు. అయితే ఆ మహిళతో ఎలాంటి సంబంధాలు పెట్టుకోనని పోలీసుల ముందే తండ్రితో చెప్పించింది కూతురు.ఈ హమీతో తండ్రిని వదిలేశారు పోలీసులు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
A daughter secretly recorded a video when her father stay with another lady.This video sent to lady's husband.two families compromised in police station. this incident happend in Newdelhi.
Please Wait while comments are loading...