వివాహేతర సంబంధం?: భార్య తల నరికి.. కోర్టుకు తీసుకెళ్ళాడు
కట్టుకున్న భర్యను అత్యంత దారుణంగా హత్య చేశాడో ఓ భర్త. భార్య తల నరికి దాన్ని కోర్టుకు తీసుకెళ్ళాడు ఆ రాక్షసుడు. ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు.. అతడ్ని అరెస్ట్ చేశారు.
పాట్నా: కట్టుకున్న భర్యను అత్యంత దారుణంగా హత్య చేశాడో ఓ భర్త. భార్య తల నరికి దాన్ని కోర్టుకు తీసుకెళ్ళాడు ఆ రాక్షసుడు. ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు.. అతడ్ని అరెస్ట్ చేశారు.
వివరాల్లోకి వెళితే.. జార్ఖండ్‌కు చెందిన 38 ఏళ్ళ భుబాన్ తన భార్య వివాహేతర సంబంధంపై గత ఆదివారం రాత్రి ఆమెతో గొడవ పడ్డాడు. ఆగ్రహంతో పదునైన కత్తితో ఆమె తల నరికి హత్య చేశాడు.

మొండాన్ని సమీపంలోని పొలంలో పడేశాడు. సోమవారం ఉదయం భార్య తలను ఓ బ్యాగులో ఉంచి కోర్టులో లొంగిపోయేందుకు బయలు దేరాడు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు అతడ్ని అరెస్ట్ చేశారు. భార్య మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు.. దర్యాప్తు చేస్తున్నారు.












Click it and Unblock the Notifications