భర్త రేప్ చేస్తాడు , భార్య వీడియో తీస్తుంది !
సాటి మహిళ అని కూడ చూడకుండా మరో మహిళ భర్త అడుగుజాడల్లో నడించింది. భర్తకు మించిన భార్య అనిపించుకోవాలని అనుకుంది. తన భర్త చేసే అకృత్యాలకు తోడైంది. చివరకు కటకటాలా పాలైంది.
తోటి మహిళలను కాపాడాల్సిన మహిళలే వారి తరుపున శత్రువుతున్నారు. అందుకేనేమో ఆడదానికి ఆడదే శత్రువు అంటారు. ఈనేపథ్యంలోనే ఉత్తర ప్రదేశ్ లో ఓ దారుణం జరిగింది. వ్యభిచార రొంపిలో దింపేందుకు భార్యభర్తలిద్దరు ఇతర మహిళలను చిత్రహింసలకు గురి చేశారు. చివరకు వినకపోతే భర్త అత్యచారం చేస్తూంటే భార్య వీడియోలు తీసి బెదిరించింది.

ఈ నేపథ్యంలోనే యూపిలోని సంజీవ్ లోహన్ అనే వ్యక్తి న్యూమండి ప్రాంతంలో ఇద్దరు యువతులను వ్యభిచార కూపంలోకి దింపేందుకు బంధించాడు. వారు వినకపోవడంతో పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్దాడు. అయితే ఇందులో సంజీవ్ లోహాన్ భార్య రీటా లోహాన్ పాత్ర కూడ ఉంది. ఆయన అత్యచారం చేస్తుంటే ఆమే వీడీయో తీసింది. వ్యభిచార కూపంలోకి దిగకపోతే వీటిని బహిర్గతం చేస్తామంటూ బెదిరించింది. అయితే వారి భారి నుండి తప్పించుకున్న బాధితులు పోలీసులను ఆశ్రయించడంతో ఇద్దరు కటకటాలపాలయ్యారు.
-
రోజూ గుప్పెడు గింజలు తినండి.. షుగరు, బీపీ పూర్తిగా కంట్రోల్...!! -
ఎట్టకేలకు రైతుల ఖాతాల్లో నిధుల జమ, ఫలించిన నిరీక్షణ..!! -
AP Inter Results: ఏపీలో ఇంటర్ ఫలితాల ముహూర్తం ఫిక్స్, అఫీషియల్..!! -
బుమ్రా, హాజెల్ వుడ్.. నాకు ఎవడైనా ఒక్కటే: వైభవ్ సూర్యవంశీ -
SRH కొంపముంచిన క్లాసెన్ జిడ్డు బ్యాటింగ్ -
మెగాస్టార్‌ని ఇండియాలో హయ్యెస్ట్ రెమ్యునరేషన్ హీరోగా మార్చిన మూవీ ఇదే..! -
వారి ఖాతాల్లో రూ 20 వేల జమ, ప్రభుత్వం నిర్ణయం - అర్హతలు.. మార్గదర్శకాలు..!! -
వారి గ్రీన్ కార్డులు అవుట్ -
కెరీర్ లోనే ఫస్ట్ ప్లాఫ్.. ఎలా తట్టుకుంటున్నావ్ అన్నా..!! -
పాకిస్థాన్ లోనే ఫాస్టెస్ట్ ట్రైన్ ఇదేనట.. స్పీడ్ చూస్తే మాత్రం.. మన ప్యాసింజర్ ట్రైన్స్ నయం..! -
US Visa: స్లాట్లు ఓపెన్. కానీ ప్రయాణం సేఫ్ కాదు! -
పాకిస్థాన్ కు ఎగిరి గంతేసే వార్త.. ఒకేసారి రూ. 41,500 కోట్లు సాయం అందింది..!!












Click it and Unblock the Notifications