లవ్ మ్యారేజ్, హనీమూన్ లో ఉంటే వదిన పంపించిన మెసేజ్ తో ?. పెళ్లికూతురు !
బెంగళూరు/మంగళూరు: 15 ఏళ్లపాటు ప్రేమించుకున్న లవర్స్ పెళ్లి చేసుకున్నారు. ప్రియుడు కోటీశ్వరుడు. ప్రియురాలు మధ్యతరగతి కుటుంబానికి చెందినది. వివాహం చేసుకున్న దంపతులు హనీమూన్ వెళ్లారు. హనీమూన్ లో ఉన్న భర్తకు అతని వదిన పంపించిన మెసేజ్ చూసిన కొత్త పెళ్లికూతురు హడలిపోయింది. భర్త వాట్సాప్ బ్యాకప్ తీసిన భార్య బిత్తరపోయింది.
కర్ణాటకలోని దక్షిణ కన్నడ జిల్లాలోని బెళ్తంగడిలో సుఖేష్ అనే యువకుడు, అదే ప్రాంతంలో నివాసం ఉంటున్న కౌసల్యా గత 15 ఏళ్ల నుంచి ప్రేమించుకున్నారు. ఇద్దరూ ఇష్టపడి పెళ్లి చేసుకున్నారు. సుఖేష్ కు కోట్లాది రూపాయల ఆస్తులు ఉన్నాయి. మధ్య తరగతి కుటుంబానికి చెందిన కౌసల్యాను పెళ్లి చేసుకోవడానికి సుఖేష్ కుటుంబ సభ్యులు ఏమాత్రం అభ్యంతరం చెప్పలేదు.

వివాహం చేసుకున్న కౌసల్యా, సుఖేష్ దంపతులు పలు ప్రాంతాలకు హనీమూన్ కు వెళ్లారు. హనీమూన్ లో ఎంజాయ్ చేస్తున్న కౌసల్యా, సుఖేష్ దంపతులు చాలా రోజులు వారి కుటుంబ సభ్యులకు దూరంగా ఉంటూ ఎంజాయ్ చేశారు. ఆ సమయంలో సుఖేష్ మొబైల్ ఫోన్ కు అతని వదిన ఆస్తికా ఓ మేసేజ్ పంపించింది.
భర్త సుఖేష్ మొబైల్ ఫోన్ కు అతని వదిన ఆస్తికా పంపించిన మేసేజ్ ను అతని భార్య కౌసల్యా చూసింది. సుఖేష్ ఎలా ఉన్నావు, ఇక మీదట నా అవసరం నీకు ఉండదని అనుకుంటున్నాను, నీకు నీ భార్య చిక్కింది, ఇక నా పడక సుఖం నీకు అవసరం లేదని అనుకుంటున్నా, నువ్వు మాత్రం ఎంజాయ్ చేస్తున్నావు, ఇక్కడ నేను మాత్రం ఒంటరిగా ఉన్నానని మెసేజ్ లో ఉంది.

నువ్వు నీ భార్య కౌసల్యాతో హ్యాపీగా ఉండూ, నన్ను నువ్వు మరిచిపో, నాతో మాట్లాడకు అంటూ సుఖేష్ కు అతని వదిన ఆస్తికా మేసేజ్ చేసింది. భర్త సుఖేష్ మొబైల్ ఫోన్ కు అతని వదిన చేసిన మెసేజ్ చూసి కౌసల్యా హడలిపోయింది. తనను ఎంతో ప్రేమించి పెళ్లి చేసుకున్న తన భర్త సుఖేష్ అతని వదిన ఆస్తికాతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడని తెలుసుకున్న కౌసల్యా ఆవేదన చెందింది.
హనీమూన్ లో కౌసల్యా ఆమె భర్త సుఖేష్ ను ఏమాత్రం ప్నశ్నించలేదు. సుఖేష్, అతని వదిన అక్రమ సంబంధం గురించి తెలీనట్లు కౌసల్యా నటించింది. ఊరికి వచ్చిన తరువాత కౌసల్యా ఆమె భర్త సుఖేష్ మొబైల్ ఫోన్ వాట్సాప్ బ్యాకప్ ను ఆమె మొబైల్ ఫోన్ కు కనెక్ట్ అయ్యేలా చేసింది. భర్త సుఖేష్ కు ఏమాత్రం డౌట్ రాకుండా అతన్ని ఫ్రీగా వదిలేసిన కౌసల్యా వాట్సాప్ చాటింగ్ మీద నిఘా వేసింది.
హానీమూన్ నుంచి వచ్చిన తరువాత సుఖేష్ అతని వదినతో హానీమూన్ విశేషాలు షేర్ చేసుకున్నాడు. సుఖేష్, అతని వదిన ఆస్తికా బూతుల చాటింగ్ చేసుకోవడం, రహస్యంగా కలుసుకోవడం చేశారు. భర్త వాట్సాప్ చాటింగ్ మొత్తం చూసిన కౌసల్యా భర్త సుఖేష్ తండ్రి దగ్గర పంచాయితీ పెట్టడంతో గొడవ పెద్దది అయ్యింది.

నువ్వు మా ఇంటికి వచ్చిన తరువాత గొడవలు మొదలైనాయని, నువ్వు కొన్ని విషయాలు చూసిచూడనట్లు వదిలేయాలని సుఖేష్ తండ్రి అతని కోడలు కౌసల్యాకు చెప్పాడని తెలిసింది. తనను ప్రేమించి పెళ్లి చేసుకున్న సుఖేష్ తనను మోసం చేస్తున్నాడని తట్టుకోలేని కౌసల్యా పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకుంది.
మా కుమార్తె కౌసల్యా ఆత్మహత్యకు ఆమె భర్త సుఖేష్, అతని వదిన ఆస్తికా అక్రమ సంబందం కారణం అని కౌసల్యా కుటుంబ సభ్యులు బెళ్తంగడి పోలీస్ స్టేషన్ లో కేసు పెట్టారు. వదినతో వన్స్ మోర్ అంటూ ఎంజాయ్ చేసిన సుఖేష్ ను బెళ్తంగడి పట్టణ పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నారు.
-
'ఆ ఒక్క కండీషన్ తో స్టార్ హీరోతో నిజంగానే శోభనం'.. హీరోయిన్ సంచలనం..!! -
అల్లు అర్జున్ "పుష్ప - 3"లో స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ భార్య.. -
హిట్ కొట్టాడురా సామీ!.. మిస్టరీ థ్రిల్లర్ అదిరిపోయింది..! -
ఓటీటీలోకి పవన్ కల్యాణ్ 'ఉస్తాద్ భగత్ సింగ్'.. ఆ రోజు నుంచే స్ట్రీమింగ్..? -
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, ఇలా చేయండి.. వెంటనే..!! -
తిరుమలకు వెళ్లేవారికి గుడ్ న్యూస్, ఇక నేరుగా...సులభంగా..!! -
ప్రభాస్ ఫాలో అవుతున్న ఏకైక తెలుగు హీరో ఎవరో తెలుసా..? -
ఆసియాలోనే అతిపెద్ద, ప్రపంచంలో నాలుగో అతిపెద్ద విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ -
ఏపీలో పెరగనున్న అసెంబ్లీ సీట్లు, జిల్లాల వారీ జాబితా - కలిసొచ్చేదెవరికి..!! -
కోర్టు బ్యూటీ శ్రీదేవీ "బ్యాండ్ మేళం" తో మళ్లీ హిట్ కొట్టేసిందయ్యో !!! -
Holidays: వరుసగా మూడు రోజులు విద్యాసంస్థలు, బ్యాంకులు క్లోజ్












Click it and Unblock the Notifications