Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Wife: ఎవ్వరూ చిక్కలేదని భార్యను నరబలి ఇచ్చిన మాంత్రికుడు, శివుడు శక్తులు ఇస్తాడని , తమ్ముడు !

భర్తను వదిలేసిన లేడీ రెండో భర్తతో ఆమె కాపురం చేస్తోంది. మంచి రోజు ముహూర్తం ఫిక్స్ చేసిన రెండో మొగుడు ఆమెను నరబలి ఇచ్చి ఆమెను అడవిలో నగ్నంగా పడుకోబెట్టి శివుడికి పూజలు చెయ్యడం కలకలం రేపింది.

బెంగళూరు/ భువనేశ్వర్/ ఒడిశా: వివాహం చేసుకున్న మహిళ ఆమె భర్తతో సంతోషంగా కాపురం చేసింది. దంపతులకు ముగ్గురు పిల్లలు ఉన్నారు. దంపతులు సంతోషంగా కాపురం చేశారు అని చెప్పడానికి ముగ్గురు పిల్లలు పుట్టడమే సాక్షం. భార్య తీరుతో విసిగిపోయిన భర్త ఆమెను వదిలేశాడు. భర్తను వదిలేసిన మహిళ వేరే వ్యక్తితో అక్రమ సంబంధం పెట్టుకుంది. కొంతకాలం అక్రమ సంబంధం పెట్టుకుని కాలం గడిపిన తరువాత ఇద్దరూ పెళ్లి చేసుకున్నారు. రెండో భర్తతో ఆమె కాపురం చేస్తోంది. ఇదే సమయంలో మంచి రోజు ముహూర్తం ఫిక్స్ చేసిన రెండో మొగుడు ఆమెను నరబలి ఇచ్చి ఆమెను అడవిలో నగ్నంగా పడుకోబెట్టి శివుడికి పూజలు చెయ్యడం కలకలం రేపింది.

క్షుద్రపూజలు

క్షుద్రపూజలు

ఒడిశాలోని ధెంకనల్ జిల్లాోలని బుర్జాంగ్ సమీపంలోని అంబాబాలస్ గ్రామంలో అస్తమాన్ అనే వ్యక్తి నివాసం ఉంటున్నాడు. చాలా సంవత్సరాల నుంచి ఆస్తమాన్ క్షుద్రపూజలు చేస్తున్నాడు. క్షుద్రపూజలతో పాటు అనేక మూడనమ్మకాలు ఉన్నవారి సమస్యలు పరిష్కారం చేస్తానని అస్తమాన్ అమావాస్య, పౌర్ణమి రోజుల్లో పూజలు చేస్తున్నాడు.

భర్తను వదిలేసింది

భర్తను వదిలేసింది

ధెంకనల్ ప్రాంతంలో నివాసం ఉంటున్న మమతా (35) అనే మహిళకు వివాహం అయ్యింది. వివాహం చేసుకున్న మమతా ఆమె భర్తతో సంతోషంగా కాపురం చేసింది. మమతా దంపతులకు ముగ్గురు పిల్లలు ఉన్నారు. మమతా దంపతులు సంతోషంగా కాపురం చేశారు అని చెప్పడానికి ముగ్గురు పిల్లలు పుట్టడమే సాక్షం. భార్య మమతా తీరుతో విసిగిపోయిన భర్త ఆమెను వదిలేశాడు.

మాంత్రికుడితో అక్రమ సంబంధం

మాంత్రికుడితో అక్రమ సంబంధం

భర్తతో విడిపోయిన మమతా మాంత్రికుడు అస్తమాన్ తో అక్రమ సంబంధం పెట్టుకుంది. అక్రమ సంబంధం పెట్టుకున్న ప్రియుడితో కొంతకాలం ఎంజాయ్ చేసిన మమతా తరువాత అతన్నే పెళ్లి చేసుకుంది. రెండో భర్త అస్తమాన్ తో కలిసి మమతా జీవిస్తోంది. అస్తమాన్ కూడా అతని భార్య మమతాను బాగానే చూసుకుంటున్నాడని తెలిసింది.

వేరే మహిళ కోసం వల ?

వేరే మహిళ కోసం వల ?

కొంతకాలంగా రెండో భర్త అస్తమాన్ కు, మమతాకు గొడవలు జరుగుతున్నాయి. అయితే ఎవరో ఒకరు సర్దుకుపోవడంతో కలిసి ఇద్దరూ ఒకే ఇంటిలో ఉంటున్నారు. ఇదే సమయంలో శివరాత్రి రోజు మహిళను నరబలి ఇచ్చి ఆమెను నగ్నంగా చేసి పూజలు చేస్తే శివుడు తనను కరుణిస్తాడని, తనకు ఎక్కడలేని శక్తి వస్తుందని అస్తమాన్ బావించాడు. శివరాత్రి రోజు మహిళను నరబలి ఇవ్వాలని డిసైడ్ అయ్యాడు.

ఎవ్వరూ చిక్కలేదని భార్యను చంపేశాడు

ఎవ్వరూ చిక్కలేదని భార్యను చంపేశాడు

నరబలి ఇవ్వడానికి మహిళ చిక్కకపోవడంతో ఏం చెయ్యాలో తెలీక అస్తమాన్ సతమతం అయ్యాడు. నిత్యం గొడవలు పడుతున్న రెండో భార్య మమతాను నరబలి ఇవ్వాలని అస్తమాన్ డిసైడ్ అయ్యాడు. అనుకున్నట్లే శివరాత్రి రోజు భార్య మమతాను నరబలి ఇచ్చి ఆమె శవాన్ని అటవి ప్రాంతాలోకి తీసుకెళ్లి ఆమెను నగ్నంగా చేసిన అస్తామాన్ అక్కడ క్షుద్రపూజలు చేశాడు. మమతాను నగ్నంగా చేసి అస్తమాన్ క్షుద్రపూజలు చేస్తున్న వియం గమనించిన మాంత్రికుడు తమ్ముడు శివ హడలిపోయాడు.

అన్నను పట్టించిన తమ్ముడు

అన్నను పట్టించిన తమ్ముడు

తరువాత మాంత్రింకుడు అస్తమాన్ మీద అతని తమ్ముడు శివ స్వయంగా ఫిర్యాదు చెయ్యడంతో పోలీసులు ఎంట్రీ ఇచ్చారు. భార్యను నరబలి ఇచ్చిన మాంత్రికుడు అస్తమాన్ ను అరెస్టు చేసి విచారణ చేస్తున్నామని పోలీసు అధికారులు తెలిపారు. మొత్తం మీద భార్యను నరబలి ఇచ్చిన మాంత్రికుడు శివుడికి పూజలు చెయ్యడం కలకలం రేపింది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+