భార్య కళ్ల ముందే బెడ్ రూమ్ లో మగాళ్లు రొమాన్స్, దగ్గర ఉండి పెళ్లిచేసిన పెళ్లామ్ !

కోయంబత్తూరు/చెన్నై: ఓ యువకుడు పెళ్లి చేసుకుని అతని భార్యతో కాపురం చేస్తున్నాడు. భార్యతో కాపురం చేస్తున్న వ్యక్తికి మరో వ్యక్తి పరిచయం అయ్యాడు. ఎర్రగా ఉన్న ఆ వ్యక్తికి ఆడలక్షణాలు ఎక్కువగా ఉన్నాయి. భార్యతో కాపురం చేస్తున్న వ్యక్తికి పరిచయం అయిన వ్యక్తితో కామకోరికలు తీర్చుకున్నాడు. మగాడితో సెక్స్ చేస్తున్న వ్యక్తితో భర్తకు అతని భార్య పెళ్లి జరిపించింది.

తమిళనాడులోని కోయంబత్తూరులోని పేరూర్‌లోని పచ్చపాళయంలో రాజేష్ అనే వ్యక్తి నివసిస్తున్నాడు. ఇతను మగాడు అయినా ఆడలక్షణాలు ఎక్కువగా ఉన్నాయి. అయితే హిజ్రాలలో చేరకుండా రాజేష్ మామూలుగా ప్యాంట్ షర్టు వేసుకుని తిరుగుతున్నాడు. రాజేష్ దగ్గర డబ్బులు ఎక్కువగా ఉన్నాయి. ఇప్పుడు ఆడలక్షణాలు ఎక్కువగా ఉన్న రాజేష్ కుమార్‌ అనే వ్యక్తిపై కోయంబత్తూరులోని సెల్వాపురం పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు.

A husband who married another young man in front of his wife in Coimbatore.

కుమార్ నాతో స్నేహం చేశాడు. తనను ప్రేమించాడని, ఓ ఇంటిలో తన మెడలో కుమార్ తనకు తాళి కట్టాడని రాజేష్ పోలీసు కేసు పెట్టడంతో పోలీసులు బిత్తరపోయారు. ఇంకో షాకింగ్ విషయం ఏమిటంటే కుమార్ కు ఇంతకు ముందే వేరే మహిళతో పెళ్లి అయ్యింది. భార్యతో కలిసి కుమార్ కోయంబత్తూరులోనే ఓ ఇంటిలో నివాసం ఉంటూ ఆతో కాపురం చేస్తున్నాడు.

ఇప్పటికే రాజేష్, కుమార్ అర్దనగ్నంగా గదిలో ఉన్న సమయంలో తీసుకున్న ఫోటోలు కూడా బయటకు వచ్చాయి. ఆడలక్షణాలు ఎక్కువగా ఉన్న తనను కుమార్ లొంగదీసుకుని తనను శారీరకంగా వాడుకుని తన మెడలో తాళికట్టి మోసం చేశాడని రాజేష్ ఆరోపిస్తున్నాడు. తనను కుమార్ పెళ్లి చేసుకోవడానికి అతని భార్య కూడా సహకరించిందని రాజేష్ ఆరోపిస్తున్నాడు.

A husband who married another young man in front of his wife in Coimbatore.

కుమార్ తనను మోసం చేసి రూ. 3. 50 లక్షలు డబ్బులు తీసుకున్నాడని, ఇప్పుడు డబ్బులు తిరిగి చెల్లించడానికి అతను నిరాకరిస్తున్నాడని రాజేష్ ఆరోపించాడు. తాను, కుమార్ భార్యాభర్తల మాదిరిగానే ఓ ఇంటిలో కలిసి జీవించామని రాజేష్ పోలీసులకు చెప్పాడు. కుమార్ సహజంగానే నా స్త్రీ స్వభావాన్ని ఉపయోగించుకునొ తనతో కోరికలు తీర్చుకుని తనను శారీరకంగా, మానసికంగా, ఆర్థికంగా ఉపయోగించుకుని మోపం చేశాడని రాజేష్ ఆరోపించాడు. ఓ యువకుడికి తాళి కట్టిన వీడియో కూడా సోషల్ మీడియాలో విడుదల కావడంతో అది వైరల్ అయ్యింది

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+