Girl: కరాటే నేర్పిస్తానని మాస్టర్ ఏం చేశాడంటే ?, రోజు మొత్తం జల్సా చేసి, సార్ కు !

చెన్నై: స్కూల్ కు వెళ్లి వస్తున్న అమ్మాయి మీద కరాటే మాస్టర్ కన్నుపడింది. 14 ఏళ్ల అమ్మాయి ఓ ప్రైవేటు పాఠశాలలో 9వ తరగతి చదువుతోంది. ఈ క్రమంలో చిన్నప్పటి నుంచి కరాటే నేర్చుకోవాలనే కోరికతో ఈ అమ్మాయి చెన్నైలోని ముకపర్ ప్రాంతంలోని ప్రముఖ కరాటే శిక్షణ పాఠశాలలో కరాటే మాస్టర్ కరుణానిధి వద్ద కరాటే నేర్చుకునేందుకు వచ్చింది.

అప్పుడు కరుణానిధి తాను సినిమాల్లో స్టంట్ మాస్టర్‌గా పనిచేశానని ఆ అమ్మాయితో చెప్పాడు. అలాగే తమిళనాడులోని మంత్రులు చాలా మంది తనకు పరిచయం ఉన్నారని, అధికారులు అందరూ తనకు బాగా తెలుసు అని ఆ అమ్మాయిని నమ్మించాడు. పాత విద్యార్థులతో కలిసి దిగిన ఫొటోను ఆ అమ్మాయి తల్లిదండ్రులకు చూపిస్తూ కరాటే శిక్షణ కేంద్రానికి తీసుకెళ్తున్నాడు.

A karate master who kidnapped and raped a minor girl in Chennai in Tamil Nadu.

14 ఏళ్ల బాలిక గత సోమవారం శిక్షణ ముగించుకుని ఇంటికి రాకపోవడంతో ఆందోళన చెందిన తల్లిదండ్రులు మా అమ్మాయి కనపడటంలలేదని పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు ఆధారంగా పోలీసులు అమ్మాయి కోసం వెతుకుతుండగా, ఆ అమ్మాయి వేరే ఫోన్ నంబర్‌తో తల్లిదండ్రులను సంప్రదించింది.

తాను ముకప్పర్ 7హెచ్ బస్టాండ్‌లో నిలబడి ఉన్నానని కుటుంబ సభ్యులకు చెప్పింది. అక్కడికి వెళ్లిన బాలిక తల్లిదండ్రులు బాలికను రక్షించి పోలీస్ స్టేషన్‌కు తరలించి విచారణ చేపట్టారు. కరాటే మాస్టర్ కరుణానిధి తనను బెదిరించి రోజంతా లైగింక వేధింపులకు పాల్పడ్డాడని ఆ అమ్మాయి కన్నీళ్లు పెట్టుకుంది.

తిరుమంగళం మహిళా పోలీసులు కేసు నమోదు చేశారు. ప్రత్యేక తరగతిలో కరాటే నేర్పిస్తున్నానని కరాటే మాస్టర్ అమ్మాయికి ఫోన్ చేసి అత్యాచారం చేసినట్లు విచారణలో తేలింది. కరాటే మాస్టర్ కరుణానిధిని అరెస్ట్ చేసి సీరియస్ గా విచారించగా ఆ అమ్మాయి మీద లైంగిక దాడికి పాల్పడ్డానని అంగీకరించాడని పోలీసులు అన్నారు. దీని తర్వాత కరాటే మాస్టర్ కరుణానిధిపై లైంగిక వేధింపులు, పోక్సో సహా 6 కేటగిరీల కింద కేసు నమోదు చేశామని పోలీసు అధికారులు తెలిపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+