మనాలిలో చలిగా ఉందని కాలేజ్ అబ్బాయితో లేడీ లెక్చరర్ రొమాన్స్, మేడమ్ వయసు ?
న్యూఢిల్లీ: కాలేజీ విద్యార్థులను కాలేజ్ యాజమాన్యం టూర్లు, ట్రిప్పులకు తీసుకెళ్లడం మామూలే. కులు, మనాలికి విహారయాత్రకు వెళ్లిన మహిళా లెక్చరర్ ఓ విద్యార్థినిని ప్రేమించడం మొదలు పెట్టింది. ఇది కేవలం ఆకర్షణ మాత్రమే కాదు. లేడీ లెక్చరర్ ఆమె ప్రేమకు ఆ యువకుడితో ముద్దులు, మురిపాలు పంచుకుంది. ఇంతటితో ఆ రొమాన్స్ కాస్తా ముందుకు వెళ్లి అక్కడి విద్యార్థులను ఇబ్బంది పెట్టింది.
ఈ విహారయాత్ర ముగిసే సమయానికి 20 ఏళ్ల విద్యార్థికి 35 ఏళ్ల లేడీ లెక్చరర్‌తో వివాహం కూడా జరిగింది. మనాలిలోని ఓ చిన్న గుడిలో కాలేజ్ అబ్బాయిని ఆ మహిళా లెక్చరర్ పెళ్లి కూడా చేసుకుని అక్కడే చలికి చక్కగా కాపురం కూడా చేసేసింది. అయితే ఆక్కడే అసలు కథ మొదలైయ్యింది. కాలేజ్ విద్యార్థికి ఇంకాపెళ్లి వయసు రాలేదు. అందుకే, ఏడాది తర్వాత అధికారికంగా పెళ్లి చర్చలు జరిగాయి. మనాలి పర్యటన పూర్తి అయ్యి వచ్చిన తర్వాత ఆ లేడీ లెక్చరర్ గర్భవతి అయింది.

అప్పటి వరకు వీరి ప్రేమ వ్యవహారం చాలా సీక్రేట్ గా సాగింది. అయితే ఒక్కసారిగా లేడీ లెక్చరర్ ఢిల్లీ కోర్టును ఆశ్రయించింది. తనపై కాలేజ్ అబ్బాయి అత్యాచారం చేశాడని విద్యార్థి మీద ఆమె ఫిర్యాదు చేసింది. కేసు కోర్టుకు వెళ్లడంతో లేడీ లెక్చరర్ తో రొమాన్స్ చేసిన ఆ విద్యార్థికి అరెస్టు భయంతో వెంటనే ముందస్తు బెయిల్ కోసం దరఖాస్తు చేసుకున్నాడు. కేసును విచారించిన కోర్టు విద్యార్థికి ముందస్తు బెయిల్ మంజూరు చేసింది.
ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి ఈ కేసును విచారిస్తున్నారు. మనాలి పర్యటనలో వివాహం చేసుకుని తిరిగి వచ్చిన గురు శిష్యుల జంటకు చట్టపరమైన గుర్తింపు లేదు. ఇదే అసలు సమస్యకు కారణం అయ్యింది. గతేడాది మేలో మనాలి విహారయాత్రకు వెళ్లారు. గుడిలో పెళ్లి చేసుకున్నప్పుడు విద్యార్థికి 20 ఏళ్లు. అందుకే చట్టపరమైన సమస్యలు వస్తాయని లేడీ లెక్చరర్ తెలివిగా ఆ విషయం బయటకు రాకుండా చూసుకుంది.

వచ్చే ఏడాది అధికారికంగా పెళ్లి చేసుకుందామని ఆ విద్యార్థి లెక్చరర్ తో చెప్పాడు.
ప్రేమ మత్తులో ఉన్న ఆ లెక్చరర్ ఆ సమయంలో ఓకే చెప్పింది, స్టూడెంట్ కూడా రొమాన్స్ మూడ్‌లో అన్నీ ప్రామిస్ చేశాడు. విహారయాత్రకు వెళ్లి వచ్చిన తరువాత కాలేజ్ అబ్బాయి లేడీ లెక్చరర్ కు దూరం కావడానికి ప్రయత్నించాడని తెలిసింది. ఇదే సమమంలో లేడీ లెక్చరర్ గర్బవతి అయ్యింది. తాను నిన్ను పెళ్లి చేసుకోలేనని కాలేజ్ అబ్బాయి లేడీ లెక్చరర్ కు చెప్పాడు.
ఇది విని షాక్ కు గురైన లేడీ లెక్చరర్ నేరుగా విద్యార్థిని ఇంటికి వెళ్లి అతని కుటుంబ సభ్యులకు విషయాన్ని చెప్పింది. ఆ సందర్భంలో విద్యార్థిని తల్లిదండ్రులు అబార్షన్ చేయిస్తామని లేడీ లెక్చరర్ కు ఉచిత సలహా ఇచ్చారని తెలిసింది.అయితే లెక్చరర్ నేరుగా కోర్టుకు వెళ్లింది. ఈ నేపథ్యంలో కోర్టు కీలక అంశాన్ని లేవనెత్తింది. భారతదేశంలో గురు శిష్య సంబంధానికి చాలా ముఖ్యమైన స్థానం ఉంది. ఇక్కడ లేడీ లెక్చరర్ పీహెచ్ డీ ( Ph.D) చేసి అసిస్టెంట్ ప్రొఫెసర్ గా ఉద్యోగం చేస్తోందని వెలుగు చూసింది.

లెక్చరర్ తో రొమాన్స్ చేసే ఆలోచన 20 ఏళ్ల కాలేజ్ అబ్బాయికి లేదని అతని తరపు న్యాయవాదులు అంటున్నారు. కాలేజ్ విద్యార్థి వయస్సు కేవలం 20 సంవత్సరాలు అని, ఒక లెక్చరర్‌కు వయసుకు సంబంధించి అతనికి అవగాహన లేదని అతని న్యాయవాది అంటుననారు. లెక్చరర్ తన వయస్సుతో సంబంధం లేని కాలేజ్ అబ్బాయితో సంబంధం పెట్టుకుందని ఆరోపిస్తున్నారు. ఆలస్యంగా లేడీ లెక్చరర్ ఫిర్యాదు చేసిందని వెలుగు చూసింది. కోర్టులో కేసు విచారణలో ఉంది.
-
AP Inter Results 2026: ఇంటర్ ఫలితాలు ఎప్పుడంటే ? బోర్డు క్లారిటీ..! -
పేలిన బంగారం ధరల బాంబు- తారాజువ్వ -
IPL 2026: ముంబై ఇండియన్స్ కొంపముంచిన బుడ్డోడు! -
చెన్నై సూపర్ కింగ్స్ కు భారీ ఉపశమనం- పులి వచ్చింది -
ఓటీటీలోకి తెలుగు బోల్డ్ మూవీ.. అర్జున్ రెడ్డికి మించి.. ఆ రోజు నుంచే స్ట్రీమింగ్ -
today rashiphalalu: నేడు ముఖ్య గ్రహాల గోచారంతో వీరి పంట పండుతుంది.. మీరున్నారా? -
తమిళనాడు, కేరళ, బెంగాల్, అసోంలో గెలుపెవరిది ? సీఓటర్ తాజా సర్వే..! -
'హ్యాపీ బర్త్ డే బావా'.. ఎన్టీఆర్ ఎమోషనల్ పోస్ట్.. బన్ని షాకింగ్ రిప్లై.. -
Tamil Nadu Survey: తమిళనాడు విజేతను తేల్చేసిన ఏబీపీ సర్వే-ఎవరికెన్ని సీట్లంటే..? -
రైతు భరోసా రెండు, మూడో విడత నిధుల జమ షెడ్యూల్ ఫిక్స్- ఎవరికి ఎప్పుడు..!! -
అల్లు అర్జున్.. ఇండియన్ స్క్రీన్ పై ఎప్పుడూ చూడని రోల్: గగుర్పాటు -
కేబినెట్ భేటీలో ప్రధాని మోదీ సంచలన నిర్ణయాలు ఇవే..












Click it and Unblock the Notifications