ఉద్యోగం ఆశ చూపి ఆసుపత్రిలో ఆమెపై అత్యాచారం చేశాడు
కొడుకుకు వైద్యం చేయించేందుకు ఆసుపత్రికి వచ్చిన ఓ మహిళపై ఆసుపత్రిలో పనిచేసే అటెండర్ అత్యాచారం చేశాడు. ఈ ఘటన బీహర్ రాష్ట్రంలో చోటుచేసుకొంది.
బీహర్ :కుమారుడికి జ్వరం వచ్చిందని ఓ మహిళ ఆసుపత్రికి వచ్చింది. అయితే ఆమెపై ఆసుపత్రిలో పనిచేసే అటెండర్ అత్యాచారం చేశాడు. ఆమెకు ఉద్యొగం ఇప్పిస్తానని కూడ ఆశచూపాడు. బాధితురాలి పిర్యాదు మేరకు పోలీసులు నిందితుడిని అరెస్టుచేశారు. ఈ ఘటన బీహర్ రాష్ట్రంలో చోటుచేసుకొంది.
బీహర్ రాష్ట్రంలోని దర్భంగా పట్టణంలోని వైద్య కళశాలలో బిపిని అనే వ్యక్తి అటెండర్ గా పనిచేస్తున్నాడు. సమస్తిపూర్ జిల్లాకు చెందిన ఓ మహిళ తన కుమారుడి చికిత్స కోసం దర్భంగా వైద్య కశాశాలకు వచ్చింది.

కుమారుడికి చికిత్స కోసం జరిపించేందుకుగాను ఆమె ఆసుపత్రి వర్గాలను సంప్రదించింది.అయితే ఈ ఆసుపత్రిలో అటెండర్ గా పనిచేస్తోన్న బిపిన్ ఆమెపై కన్నేశాడు. బాబుకు చికిత్స చేయించడంతో పాటు ఆమెకు పనిమనిషిగా ఉద్యోగం ఇప్పిస్తానని నమ్మలికాడు.
ఆ మహిళపై అత్యాచారం చేశాడు. బాదితురాలు అలారం మోగించడంతో సెక్యూరిటీ గార్డులు వచ్చి అటెండర్ బిపిన్ ను పట్టుకొన్నారు. బాధితురాలు పోలీసులకు ఫిర్యాదుచేసింది. నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు. కేసు దర్యాప్తు చేస్తున్నారు.
-
మెగాస్టార్ కొత్త మూవీ షూటింగ్ షురూ.. క్లాప్ కొట్టిన పవన్ !! -
20 ఏళ్ల తేడా ఉన్న ఆ చిన్నదే ఎందుకు? ఒక్క సీన్‌తో ఛాన్స్ కొట్టేసింది! -
తెలుగు ఇండస్ట్రీ హిట్ హిందీ రీమేక్‌లో శ్రీలీల.. ట్రోలింగ్ చూస్తే ఏడుపే !! -
ఏప్రిల్ 1 నుంచి ఉద్యోగులకు కొత్త రూల్స్- జీతం, పన్ను సహా భారీ మార్పులు..! -
ఇరాన్‌కు రోజుకు రూ. 1,319 కోట్ల ఆదాయం.. అమెరికా అంతమే లక్ష్యంగా..!! -
today rashiphalalu: మీనరాశిని వదిలిపెట్టని ముఖ్యగ్రహాలు.. వీరి పంట పండుతుంది! -
రాజమండ్రి- కాకినాడ పోర్ట్ రైలు ప్రయాణికులకు ముఖ్య గమనిక -
సోషల్ మీడియాలో సెన్సేషన్ గా మారిన "అల్లు అర్జున్" రిలేటివ్.. -
2028 అమెరికా అధ్యక్షుడు ఆయనే.. భారత్ కు గుడ్ న్యూస్..!! -
రోజూ ఉదయాన్నే ఖాళీ కడుపుతో ఈ నీళ్లు తాగితే చాలు- లివర్, కిడ్నీలు క్లీన్..!! -
వంట గ్యాస్ ఇక బుక్ చేయాలంటే, ఇలా తప్పనిసరి - తాజా మార్గదర్శకాలు..!! -
సప్తగిరి ఎక్స్‌ప్రెస్, చర్లపల్లి సూపర్ ఫాస్ట్ రైళ్లకు ఇకపై












Click it and Unblock the Notifications