పిల్లిలా! బిందెలో ఇరుక్కున్న చిరుత తల(వీడియో)

హైదరాబాద్‌: ఓ చిరుత పులికి విచిత్రకరమైన పరిస్థితి ఎదురైంది. దాహం తీర్చుకోవడానికి ఓ ఊళ్లోకి వచ్చిన చిరుత పిల్లిలా మారిపోవాల్సి వచ్చింది.

దాహం తీర్చుకునేందుకు బిందెలో నీళ్లు చూసి తాగుదామని తలదూర్చింది. అంతే, ఆ బిందెలోనే చిరుత తల ఇరుక్కుపోయింది. ఆ బిందెను వదిలించుకోవడం చేతకాక.. అది పడిన తిప్పలు అంతా ఇంతా కాదు.

గ్రామస్థులు పులి అవస్థల గురించి అటవీ అధికారులకు, పోలీసులకు సమాచారం ఇచ్చారు. వారు వస్తేగానీ ఆ పులికి విముక్తి లభించదు. కాగా, ఈ ఘటన రాజస్థాన్‌లోని హోషంగాబాద్‌లో చోటు చేసుకుంది.

ఇప్పుడు ఈ చిరుత బిందెతో గ్రామంలో తిరుగుతున్న వీడియోలు సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తున్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+