ముంబాయిలో భారీ అగ్ని ప్రమాదం... బిల్డింగ్‌లో చిక్కుకున్న 100 మంది బాధితులు .. వీడీయో

ముంబాయిలోని మరో భవనం భారీ అగ్ని ప్రమాదానికి గురైంది. నగరంలోని ఎంటీఎన్ఎల్ భననం లోపలి భాగంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ మంటల్లో సుమారు 100 మంది వరకు చిక్కుకున్నట్టు సమాచారం. కాగా మంటలను ఆర్పేందుకు 15 ఫైరింజన్లు సంఘటన స్థలానికి చేరుకుని మంటలు ఆర్పుతున్నాయి.

A major fire broke out inside the MTNL building in Bandra West area of Mumbai

ఈ మధ్యహ్నాం మూడున్నర గంటల ప్రాంతంలో ఎంటీఎన్ఎల్ భవనంలో మంటలు చెలరేగినట్టు అధికారులు తెలిపారు. భవనంలోని నుండి వెదజల్లుతుండడంతో అందులో చిక్కుకున్న బాధితులు అర్తనాదాలు చేస్తున్నారు.
కాగ వారిని రక్షించేందుకు సహయాక చర్యలు కొనసాగుతున్నాయి. ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+