Wife: ఎవరితో అయినా ఓకే, అల్లుడితో పెట్టుకుంటే ?, రివాల్వర్ తో అత్తను లేపేసిన అల్లుడు, భార్య !
పంజాబ్/ చెన్నై: భార్యతో చక్కగా కాపురం చేస్తున్న భర్త సంతోషంగా జీవనం సాగించాలని అనుకున్నాడు. భార్య పదేపదే పుట్టింటికి టూర్ లు వెయ్యడం ఆమె భర్తకు నచ్చలేదు. ఇదే విషయంలో దంపతుల మద్య గొడవలు జరుగుతున్నాయి. నా కూతురు ఎప్పుడు అడిగితే అప్పుడు ఆమెను మా ఇంటికి పంపించాలని అత్త అల్లుడి మీద పెత్తనం చెయ్యడం మొదలు పెట్టింది. ప్రతినెల వారం రోజులు తన భార్యకు పుట్టింటిలో ఏం పని ఉందని, అసలు అక్కడ ఏం జరుగుతోందని, తన భార్యకు అక్రమ సంబంధం ఉందని, అందుకే ప్రతినెల పుట్టింటికి చెక్కేస్తుందని భర్తకు అనుమానం పెరిగిపోయింది. భర్త మాటలు లెక్కచెయ్యకుండా భార్య పదేపదే పుట్టింటికి వెళ్లి అక్కడ జల్సా చేస్తోంది. ఇదే విషయంలో దంపతుల మద్య గొడవలు ఎక్కువ అయ్యాయి.
భార్యతో ఎప్పుడు గొడవ పడినా పానకంలో పుల్లలాగా అత్త ఎంట్రీ ఇవ్వడం అల్లుడికి ఏమాత్రం నచ్చలేదు. తన అత్తకు, భార్యకు ఎలాగైనా బుద్ది చెప్పాలని భర్త డిసైడ్ అయ్యాడు. ఇదే సమయంలో భార్య పోలో అంటూ పుట్టింటికి వెళ్లిపోయింది. ఇక లాభం లేదని డిసైడ్ అయిన భర్త అత్తారింటికి వెళ్లాడు. అక్కడ భార్య, అత్తతో మాటామాటా పెంచుకున్న భర్త సహనం కోల్పోయాడు. అంతే వెంటనే జోబులో ఉన్న రివాల్వర్ బయటకు తీసి మొదట అత్తమీద ఢిష్యూం ఢిష్యూం అంటూ కాల్పులు జరిపాడు. తరువాత పక్కనే ఉన్న భార్య మీద కాల్పులు జరిపిన అల్లుడు అక్కడి నుంచి దర్జాగా వెళ్లిపోయాడు. ప్రతిసారి అల్లుడి సంసారంలో జోక్యం చేసుకున్న అత్త ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి. ఇక భార్య ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృత్యువుతో పోరాటం చేస్తోంది.

మూడు సంవత్సరాల క్రితం పెళ్లి
పంజాబ్ లోని జలందర్ సమీపంలోని చబ్బేవాలా ప్రాంతంలోని జుగ్గియన్ గ్రామంలో బల్బీర్ కౌర్ (58) అనే మహిళ నివాసం ఉంటున్నది. బల్బీర్ కౌర్ కు సరబ్ దీప్ కౌర్ (34) అనే కుమార్తె ఉంది. మూడు సంవత్సరాల క్రితం భాగ్సింగ్ పూర్ ప్రాంతంలో నివాసం ఉంటున్న మన్ దీప్ సింగ్ తో సరబ్ దీప్ కౌర్ వివాహం జరిగింది. ఇరు కుటుంబ సభ్యుల అంగీకారంతోనే మూడు సంవత్సరాల క్రితం మన్ దీప్ సింగ్, సరబ్ దీప్ కౌర్ ల వివాహం జరిగింది.

పుట్టింటికి ప్రతినెలా టూర్ లు వేస్తున్న భార్య
భార్య సరబ్ దీప్ కౌర్ తో చక్కగా కాపురం చేస్తున్న భర్త అన్ దీప్ సింగ్ సంతోషంగా జీవనం సాగిస్తున్నాడు. వివాహం జరిగిన ఆరు నెలల తరువాత సరబ్ దీప్ కౌర్ తీరుతో భర్త షాక్ అయ్యాడు. భార్య సరబ్ దీప్ కౌర్ పదేపదే పుట్టింటికి టూర్ లు వెయ్యడం ఆమె భర్త అన్ దీప్ సింగ్ కు నచ్చలేదు. ఇదే విషయంలో సరబ్ దీప్ కౌర్, అన్ దీప్ సింగ్ దంపతుల మద్య గొడవలు జరుగుతున్నాయి. వివాహం జరిగిన ఆరు నెలల తరువాత నుంచి వరుసగా సరబ్ దీప్ కౌర్ ఆమె పుట్టింటికి ప్రతినెల వెలుతోంది.

నా భార్యకు అక్రమ సంబంధం ?
ప్రతినెల వారం రోజులు తన భార్య సరబ్ దీప్ కౌర్ కు పుట్టింటిలో ఏం పని ఉందని, అసలు అక్కడ ఏం జరుగుతోందని, తన భార్యకు అక్రమ సంబంధం ఉందని, అందుకే ప్రతినెల పుట్టింటికి చెక్కేస్తుందని భర్త అన్ దీప్ సింగ్ కు అనుమానం పెరిగిపోయింది. భర్త అన్ దీప్ సింగ్ మాటలు లెక్కచెయ్యకుండా అతని భార్య సరబ్ దీప్ కౌర్ పదేపదే పుట్టింటికి వెళ్లి అక్కడ జల్సా చేస్తోంది. ఇదే విషయంలో అన్ దీప్ సింగ్, సరబ్ దీప్ కౌర్ దంపతుల మద్య గొడవలు ఎక్కువ అయ్యాయి.

రెచ్చిపోతున్న అత్త
నా కూతురు సరబ్ దీప్ కౌర్ ఎప్పుడు అడిగితే అప్పుడు ఆమెను మా ఇంటికి పంపించాలని అత్త బల్బీర్ కౌర్ ఆమె అల్లుడు అన్ దీప్ సింగ్ మీద పెత్తనం చెయ్యడం మొదలు పెట్టింది. భార్య సరబ్ దీప్ కౌర్ తో ఎప్పుడు గొడవ పడినా పానకంలో పుల్లలాగా అత్త బల్బీర్ కౌర్ ఎంట్రీ ఇవ్వడం ఆమె అల్లుడికి ఏమాత్రం నచ్చలేదు. తన అత్తకు బల్బీర్ కౌర్, భార్య సరబ్ దీప్ కౌర్ కు ఎలాగైనా బుద్ది చెప్పాలని భర్త డిసైడ్ అయ్యాడు. ఇదే సమయంలో భార్య పోలో అంటూ పుట్టింటికి వెళ్లిపోయింది.

సహనం కోల్పోయిన భర్త
గొడవలు జరుగుతున్న సమయంలో భార్య సరబ్ దీప్ కౌర్ శనివారం పోలో అంటూ పుట్టింటికి వెళ్లిపోయింది. ఇక లాభం లేదని డిసైడ్ అయిన ఆమె భర్త అన్ దీప్ సింగ్ ఆదివారం అత్తారింటికి వెళ్లాడు. అక్కడ భార్య సరబ్ దీప్ కౌర్, అత్త బల్బీర్ కౌర్ తో మాటామాటా పెంచుకున్నాడు. ఆ సమయంలో అన్ దీప్ సింగ్ సహనం కోల్పోయాడు.

అత్తను లేపేసిన అల్లుడు
గొడవ పెద్దది కావడంతో జోబులో ఉన్న రివాల్వర్ బయటకు తీసిన అన్ దీప్ సింగ్ మొదట అతని అత్త బల్బీర్ కౌర్ మీద ఢిష్యూం ఢిష్యూం అంటూ కాల్పులు జరిపాడు. తరువాత పక్కనే ఉన్న భార్య సరబ్ దీప్ కౌర్ మీద కాల్పులు జరిపిన అల్లుడు అన్ దీప్ సింగ్ అక్కడి నుంచి దర్జాగా పరారైనాడు. ప్రతిసారి అల్లుడు అన్ దీప్ కౌర్ సంసారంలో జోక్యం చేసుకున్న అత్త బల్బీర్ కౌర్ ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి. ఇక బుల్లెట్ గాయాలైన అన్ దీప్ భార్య సరబ్ దీప్ కౌర్ కు స్థానిక ఆసుపత్రిలో చికిత్స చేయించి తరువాత మెరుగైన చికిత్స కోసం జలందర్ ఆసుపత్రికి తరించారు.

అల్లుడితో పెట్టుకుంటే ఇలాగే ఉంటుంది
సరబ్ కౌర్ పరిస్థితి విషమంగానే ఉందని, ఆమె ఐసీయూలో చికిత్స పొందుతూ మృత్యువుతో పోరాటం చేస్తోందని కేసు విచారణ చేస్తన్న సీనియర్ పోలీసు అధికారి ప్రదీప్ కుమార్ మీడియాకు చెప్పారు. అత్తను చంపేసి భార్యకు కాల్చి పరారైన అన్ దీప్ సింగ్ కోసం గాలిస్తున్నామని పోలీసు అధికారి ప్రదీప్ కుమార్ స్థానిక మీడియాకు చెప్పారు.
-
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, ఇలా చేయండి.. వెంటనే..!! -
ఆసియాలోనే అతిపెద్ద, ప్రపంచంలో నాలుగో అతిపెద్ద విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ -
తెలంగాణలో కొత్త అసెంబ్లీ సీట్లు ఇవే, కలిసొచ్చేది ఆ పార్టీకే- అసలు లెక్క..!! -
భారీగా బీర్ల ధరలు పెంపు, ఏ బ్రాండ్ ఎంత.!! -
పద్మవ్యూహంలోకి ట్రంప్ ? ఇరాన్ లో భూతల దాడి నరకమేనా ? -
పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గింపు - కేంద్రం అనూహ్య నిర్ణయం, వంట గ్యాస్ రేట్లూ ఇక..!! -
బంగారం ధరల్లో అనూహ్యం- భారీగా రీబౌండ్ -
రామ్చరణ్ ‘పెద్ది’ గ్లింప్స్ పై రివ్యూ -
రామ్ చరణ్ బర్త్డే గిఫ్ట్ మామూలుగా లేదుగా! -
సమ్మర్ స్పెషల్ 'పెసరపప్పు చారు'.. ఇదొక్కటి యాడ్ చేస్తే టేస్ట్ అద్దిరిపోద్ది..! -
అమెరికన్ కరెన్సీ ఇకపై.. !!












Click it and Unblock the Notifications