మందు తాగు సెక్స్ చేస్తా, భార్యకు టార్చర్, మారిషస్ లో హనీమూన్, వీడియో తీసి బ్లాక్ మెయిల్ !

Posted By:
Subscribe to Oneindia Telugu

బెంగళూరు: ప్రతి రోజు భార్యకు మద్యం సేవించి సెక్స్ లో సుఖం ఇవ్వాలని టార్చర్ చేస్తున్న సైకో భర్త మీద బెంగళూరు పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు. మద్యం సేవించి సెక్స్ చెయ్యడానికి నిరాకరించిన భార్యను ఇంటి నుంచి మెడపట్టి బయటకు నెట్టిన ఘటన బెంగళూరు నగరంలో జరిగింది.

బెంగళూరులోని విజయనగరకు చెందిన కృష్ణకుమార్, మైసూరుకు చెందిన రంజిత (పేరు మార్చాము)కు గత సంవత్సరం జూన్ లో పెద్దలు ఘనంగా పెళ్లి చేశారు. నవదంపతులకు విదేశాలకు హనీమూన్ వెళ్లడానికి ఏర్పాట్లు చేశారు.

మారిషస్ లో హనీమూన్

మారిషస్ లో హనీమూన్

కృష్ణకుమార్, రంజిత దంపతులు హనీమూన్ కోసం మారిషస్ వెళ్లారు. అక్కడ కృష్ణకుమార్ తన అసలు స్వరూపం చూపించాడు. మద్యం సేవించి సెక్స్ లో సుఖం ఇవ్వాలని భార్య రంజితకు చెప్పాడు. మద్యం సేవించడానికి రంజిత నిరాకరించింది.

సెక్స్ చెయ్యలేను

సెక్స్ చెయ్యలేను

నువ్వు మద్యం సేవించకపోతే నేను సెక్స్ చెయ్యలేనని కృష్ణకుమార్ భార్య రంజితకు చెప్పాడు. హనీమూన్ కోసం ఇంత దూరం వచ్చినా ప్రయోజనం ఉండదని అన్నాడు. భర్త మాట కాదనలేక రంజిత మద్యం సేవించి భర్తతో శృంగారంలో పాల్గొనింది.

హనీమూన్ మొత్తం మద్యం

హనీమూన్ మొత్తం మద్యం

మారిషస్ లో ఉన్న అన్ని రోజులు రంజితకు పీలకదాక మద్యం తాగించిన కృష్ణకుమార్ తన కోరిక తీర్చుకున్నాడు. తరువాత దంపతులు బెంగళూరు చేరుకున్నారు. బెంగళూరు వచ్చిన తరువాత నిత్యం మద్యం సేవించి సెక్స్ సుఖం ఇవ్వాలని రంజితను వేధించాడని ఆరోపణలు ఉన్నాయి.

Puri Jagannadh Wife Sensational Comments on Charmi Puri Relation
భార్యకు ప్రియురాలి పేరు

భార్యకు ప్రియురాలి పేరు

తన మాజీ ప్రియురాలు పేరు నీకు పెడుతున్నానని, నిన్ను చూస్తే ఆమె గుర్తుకు వస్తోందని, తన మాజీ ప్రియురాలు మద్యం సేవించి సెక్స్ సుఖం ఇచ్చిందని, నువ్వు అలాగే చెయ్యాలని కృష్ణకుమార్ భార్య రంజితను వేధింపులకు గురిచేశాడు.

బయటకు గెంటేశాడు

బయటకు గెంటేశాడు

ప్రతిరోజు మద్యం సేవించడానికి రంజిత నిరాకరించడంతో ఆమెను కృష్ణకుమార్ మెడపట్టి బయటకు గెంటేశాడు. బాధితురాలు విజయనగర పోలీసులకు ఫిర్యాదు చేసింది. తనకు జరుగుతున్న అన్యాయం గురించి కర్ణాటక మహిళ కమిషన్ కు ఫిర్యాదు చేసింది.

రూ. 20 లక్షలు కట్నం

రూ. 20 లక్షలు కట్నం

పెళ్లి సమయంలో 800 గ్రాముల బంగారు, రూ. 20 లక్షలు కట్నం ఇచ్చామని, అయినా మళ్లీ వరకట్నం తీసుకురావాలని తన భర్త కృష్ణకుమార్, అతని కుటుంబ సభ్యులు వేదిస్తున్నారని రంజిత విజయనగర పోలీసులకు ఫిర్యాదు చేసింది.

మొబైల్ లో హనీమూన్ దృశ్యాలు

మొబైల్ లో హనీమూన్ దృశ్యాలు

మారిషస్ లో హనీమూన్ కు వెళ్లి మద్యం మత్తులో సెక్స్ లో పాల్గొన్న సమయంలో నగ్నంగా ఉన్న తనను నా భర్త మొబైల్ లో వీడియో తీశాడని, చెప్పిన మాట వినకుంటే ఆ క్లిప్పింగ్స్ యూట్యూబ్ లో పెడుతానని బెదిరిస్తున్నాడని రంజిత ఫిర్యాదు చెయ్యడంతో విజయనగర పోలీసులు విచారణ మొదలు పెట్టారు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
A man Forced to unnatural sex with his wife in Bangaluru in Karnataka.
Please Wait while comments are loading...