ఆ సమయంలో సహకరించని భార్య... క్షణికావేశంలో మర్మాంగాలు కోసుకుని..!

భార్యభర్తలు అంటే అన్యోనంగా ఉండాలి..ఎవైన సమస్యలుంటే మాట్లాడుకుని పరిష్కరించుకోవాలి. కాని ఇద్దరి మధ్య ఏ చిన్న సమస్య వచ్చినా... హత్యలకు పాల్పడుతున్నారు. లేదంటే చిత్రహింసలకు గురి చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఓ భర్త లైంగిక చర్యకు నిరాకరించిందని భార్యను హత్యచేశాడు. అనంతరం తనకు తానే తన మర్మాంగాలను కట్ చేసుకున్నాడు.

యూపిలో భార్యను చంపి తాను మర్మాంగాలను కోసుకుని..

యూపిలో భార్యను చంపి తాను మర్మాంగాలను కోసుకుని..

ఉత్తరప్రేదేశ్‌లోని సిద్దార్థనగర్‌లోని జిల్లాలో పోకర్ గ్రామంలో దారుణం జరిగింది. గ్రామంలో నివసిస్థున్న హసన్ అనే వ్యక్తి వింతగా ప్రవర్తించాడు. 24 సంవత్సరాల వయస్సున్న హసన్ భార్య తనతో అన్యోన్యంగా ఉండకపోవడంతోపాటు లైంగిక చర్యలకు సహకరించలేదని ఆరోపణలు చేశాడు. ఈ నేపథ్యంలో లైంగిక చర్యలకు సహకరించడం లేదని భార్యపై ఆగ్రహాం వ్యక్తం చేసిన హసన్ ఆమేను దారుణంగా హత్య చేశాడు. అనంతరం తాను సైతం తన మర్మాంగాలను కట్ చేసుకున్నాడు. కాగ హసన్‌ 20 సంవత్సరాల వయస్సులోనే పెళ్లి చేసుకున్నాడు.

అందుకే హత్య చేశానని ఒప్పుకున్న హసన్

అందుకే హత్య చేశానని ఒప్పుకున్న హసన్

దీంతో భార్యతోపాటు హసన్ కూడ రక్తపు మడుగులోక్రింద పడి ఉన్న విషయాన్ని గమనించిన చుట్టుపక్కల ప్రజలు, అనంతరం హసన్‌ను హూటాహుటిన జిల్లా ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో డాక్టర్ల సలహామేరకు గోరఖ్‌పూర్‌లోని బాబా రాఘవ్ దాస్ మెడికల్ అసుపత్రికి తీసుకువెళ్లారు. అనంతరం పోలీసులకు సమాచారం ఇచ్చారు. అనంతరం విలేకర్లతో మాట్లాడిన హసన్ తన భార్య లైంగికంగా సహకరించనందుకే హత్య చేశానని ఒప్పుకున్నాడు.

పెళ్లైన సంవత్సరానికే.. హత్య..!

పెళ్లైన సంవత్సరానికే.. హత్య..!

అయితే 24 సంవత్సరాలు ఉన్న హసన్‌ గత 20 సంవత్సరాలు ఉన్న స్థానిక యువతితో గత సంవత్సరమే వివాహం అయింది..కాగా నిందితుడు గుజరాత్‌లోని సూరత్‌లో ఉద్యోగం చేస్తున్నాడు. కాగా హత్య జరిగిన రెండు రోజుల క్రితం ఇంటికి చేరుకున్నాడని పోలీసులు తెలిపారు.. అనంతరమే ఇద్దరి మధ్య ఘర్షణ జరిగిందని చెప్పారు.మరోవైపు గత కొద్ది రోజులుగా కట్నం కోసం తన కూతురుని నిందితుడు వేధిస్తున్నాడని మృతురాలి తండ్రి పోలీసులకు పిర్యాధు చేశాడు. దీంతో పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+