మీకు తెలుసా... మీ ఫోన్లు మీ కంట్రోల్ లేవు, మరెవరో కంట్రోల్లో ఉన్నాయి.

మీ ఫోన్లు మీకంట్రోల్ ఉన్నాయా ? వాటిని మీరే కంట్రోల్ చేస్తున్నారా, ఇతరులేవరైన కంట్రోల్ చేస్తున్నారా..అవును, మన మొబైల్ ఫోన్లను ఇతరలు కంట్రోల్ చేస్తున్నారు.మనకు తెలియకుండానే ఫోన్లలో అక్రమంగా యాడ్స్ ప్లే అవుతున్నాయి.దీంతో అతి త్వరగా ఫోన్లు బ్యాటరీ డెడ్ అయిపోతున్నాయి.దీంతో అండ్రాయిడ్ ఫోన్లు మన కంట్రోల్ లో లేవని అర్థమవుతుంది..

అండ్రాయిడ్ మొబైల్స్ వినియోగం పెరిగిన తర్వాత అందులో వాణిజ్య ప్రకటనలు కూడ పెరిగాయి..ఫోన్ తెరిస్తే చాలు ఏదో ఒక ప్రకటన మన మొబైల్స్ లో కనబడుతుంది.ఇందుకోసం కమర్షియల్ స్లాట్ కంపనీలు కొనుగోలు చేసి ప్రకటనలు ఇస్తాయి...వీటితో మొబైల్స్ కనీసం నాలుగైదు గంటలు కూడ రాని పరిస్థితి కనిపిస్తోంది..దీంతో ఏ ఫోన్లు బ్యాటరీ బ్యాకప్ ఎక్కువగా ఉంటాయో తెలుసుకుని ఫోన్లు కొనుగోలు చేస్తున్నారు.ఇంతా చేసిన అనుకున్న రీతిలో బ్యాటరీలు మాత్రం ఉండడం లేదు,ఇందుకు కారణం మొబైల్స్ లలో ప్రకటనల పరంపర కొనసాగడమే అని తేలింది.అయితే అందులో కనిపించే యాడ్స్ కొన్నాయితే ,కనిపించని ప్రకటనలు ఉంటున్నాయని బయటపడింది..కనిపించని యాడ్స్ లలో పెద్ద స్కాం కూడ ఉందని ప్రోటెక్టెడ్ మీడియా ,యాడ్ ఫ్రాడ్ ల్యాబ్ లు బయటపెట్టాయి.

A new type of advertisement scam, hidden video ad fraud

ఇజ్రాయిల్ కు చెందిన ఎనీవ్యూ ,దాని అనుబంధ సంస్థ అవుట్ స్ట్రీమ్ మీడియాలు యాడ్ ఫ్లాట్ ఫామ్ లను హైజాక్ చేసి, లీగల్ ప్రకటనల వెనక వాటిని రన్ చేస్తున్నట్టు బయటపెట్టాయి. లీగల్ యాడ్స్ కు గండికొడుతూ అక్రమంగా డబ్బులు సంపాదిస్తున్నాయి. ఈ యాడ్స్ వల్ల యూజర్లు యాడ్స్ చూడకపోయిన చూసినట్లు రికార్డ్ అవడంతోపాటు మనకు సంబంధం లేకుండానే బ్యాటరీలు డౌన్ అయిపోతున్నాయని తన నివేదికలో పేర్కోన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+