ఆంటీలతో పొలిటికల్ లీడర్ అక్రమ సంబంధం, సీక్రేట్ గా వీడియోలు తీసి ? !
చెన్నై/కడలూరు: అధికార పార్టీలో ఉంటున్న నాయకులు కొన్ని సందర్బాల్లో ఏదో ఒక విషయంలో వివాదంలో చిక్కుకోవడం సర్వసాధారణంగా జరుగుతోంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక, కేరళతో సహ వివిద రాష్ట్రాల్లో అధికార పార్టీకి చెందిన నాయకులు వివాదంలో చిక్కుకుంటున్నారు. సివిల్ మ్యాటర్స్, గొడవలు, కబ్జాలు. ఆర్థిక లావాదేవీల విషయాల్లోనే రాజకీయ నాయకుల మీద ఎక్కువగా ఆరోపణలు వస్తుంటాయి.
అయితే అధికార పార్టీకి చెందిన ఓ నాయకుడు ఆంటీల మీద కన్ను వేశాడు. వివాహిత మహిళలను టార్గెట్ చేసుకున్న ఆ నాయకుడు కామంతో రగిలిపోయాడు, తనకు ఓట్లు వేసి గెలిపించిన కుటుంబాల్లోని వివాహిత మహిళలను టార్గెట్ చేసుకున్నాడు. తమిళనాడులోని కడలూరులో వివాహిత మహిళల అసభ్యకర వీడియోలు తీసి వెబ్‌సైట్‌లో ప్రచురించిన పంచాయతీ అధ్యక్షుడి చర్యతో స్థానిక ప్రజలు షాక్‌కు గురైనారు.

కడలూరు జిల్లాలోని సేమగొట్టై పంచాయతీ యూనియన్ పన్రుటి సమీపంలోనే ఉంది. ఈ గ్రామంలో మణివన్నన్ పంచాయతీ అధ్యక్షుడిగా విజయం సాదించాడు. గత కొన్ని రోజులుగా మణివన్నన్ పలువురు వివాహిత మహిళలతో సన్నిహితంగా ఉన్న సమయంలో అతను సీక్రేట్ గా వీడియోలు తీశాడు. పంచాయితీ యూనియన్ అధ్యక్షుడిగా ఉన్న మణివన్నన్ తో చనువుగా ఉన్న పలువురు మహిళల అశ్లీల వీడియోలు, ఫోటోలు పలు వెబ్‌సైట్లలో దర్శనం ఇచ్చాయి.

దీంతో షాక్‌కు గురైన గ్రామస్థులు కడలూరు జిల్లా పోలీసు సూపరింటెండెంట్‌కు ఫిర్యాదు చేశారు. అందులో పొలిటికల్ లీడర్, పంచాయితీ యూనియన్ అధ్యక్షుడు మణివన్నన్ తన గ్రామంలోని మహిళలకు ప్రభుత్వం ఉద్యోగాలు ఇప్పిస్తానని, వారికి పలు ప్రభుత్వ ప్రయోజనాలు కల్పిస్తామని చెప్పి వారితో అక్రమ సంబంధం పెట్టున్నాడని వెలుగు చూసింది.

కొందరు వివాహిత మహిళలతో మణివన్నన్ అసభ్యంగా ప్రవర్తించాడని, ఆ సందర్బంలో మహిళలకు తెలీకండా అతని సెల్ ఫోన్ లో సీక్రేట్ గా వీడియోలు రికార్డు చేశాడని పోలీసుల విచారణలో వెలుగు చూసింది. ఈ వీడియోలను తానే స్వయంగా వెబ్‌సైట్‌లో లీక్ చేశానని పంచాయితీ యూనియన్ అధ్యక్షుడు పోలీసుల విచారణలో అంగీకరించాడు. బాధితురాళ్లు ఫిర్యాదు చెయ్యడంతో కడలూరు పోలీసు సూపరింటెండెంట్ రాజారామన్ సమగ్ర విచారణకు ఆదేశించారు. అయితే తాను ఎవ్వరి వీడియోలు సోషల్ మీడియాలో పోస్టు చెయ్యలేదని మణివన్నన్ అంటున్నారు.
-
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం -
‘దీదీ’ రాజీనామా.. ఎన్నికల వేళ మమత సంచలన నిర్ణయం! -
ఏపీలో తెలంగాణ సీఎం.. లోకేష్ బంపర్ ఆఫర్ -
అంతా అయిపోయింది- డొనాల్డ్ ట్రంప్












Click it and Unblock the Notifications