పోర్న్ డీవీడీల క్రేజ్: ధరలకు రెక్కలు

న్యూఢిల్లీ: అశ్లీల వెబ్ సైట్లపై నిషేధం విధించిన తరువాత పోర్న్ డీవీడీల ధరలకు రెక్కలు వచ్చాయి. పోర్న్ వీడియోలు చూసే వ్యసనపరుల జేబులకు చిల్లులు పడుతున్నాయి. అయితే ధరలు పెంచిన వ్యాపారులు మాత్రం చిందులు వేస్తున్నారు.

కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో డీవీడీల వ్యాపారం చేస్తున్న వారు మాత్రం పండుగ చేసుకుంటున్నారు. పోర్న్ డీవీడీల ధరలు 30 శాతం నుండి 50 శాతం పెంచేశారు. దేశంలోని అనేక రాష్ట్రాలలో ఒక్క సారిగా పోర్న్ డీవీడీల ధరలు పెరిగాయి.

ఢిల్లీలో డీవీడీలు విక్రయాలకు ప్రసిద్ది చెందిన పాలిక బజార్, లజపత్ నగర్, పవార్ గంజ్ మార్కెట్ లో పోర్న్ డీవీడీలకు డిమాండ్ పెరిగింది. బెంగళూరు నగరంలోని ఎస్ పీ రోడ్డు, నేషన్ బజార్, చైనా బజార్, శివాజీనగర్ లలో పోర్న్ డీవీడీలు లేవంటు డిమాండ్ పెంచారు.

స్టాక్ లేదంటు రేపు రావాలంటు చెప్పి అధిక ధరకు డీవీడీలు విక్రయిస్తున్నారు. పైరసి డీవీడీల తయారు చేసి వివిధ రాష్ట్రాలకు తరలించడంలో బెంగళూరులోని ఎస్ పీ రోడ్డు పేరుపోందింది. అక్కడి వ్యాపారులకు అందవేసిన చెయ్యి. ఇప్పుడు రూ. 20లకు లభ్యం అయ్యే ఖాళీ డీవీడీలలో పోర్న్ వీడియోలు రికార్డు చేస్తున్నారు.

A Porn DVD which used to cost Rs 100 till last week is not being sold for Rs 300.

రూ. 150 నుండి రూ.200 ధరకు వ్యాపారులకు పంపిస్తున్నారు. వ్యాపారులు రిటైల్ లో రూ. 300 నుండి రూ. 500 వరకు విక్రయిస్తున్నారు. 8 జీబీ డీవీడీలో 12 పోర్న్ వీడియో క్లిప్పింగ్ లు ఉంటాయి. ఈ డీవీడీల పుణ్యామా అంటు వ్యాపారులు తీరకలేకుండ గడుపుతున్నారు.

పోర్న్ డీవీడీల పై నిఘా వేసిన పోలీసుల కళ్లు కప్పి మరి వివిద రాష్ట్రాలకు తరలిస్తున్నారు. పెన్ డ్రైవ్ లు అందుబాటులోకి వచ్చిన తరువాత పోర్న్ డీవీడీల వ్యాపారం తగ్గిపోయిందని, ఇప్పుడు ఇంటర్నెట్ లో ఆ వీడియోలు నిషేదించిన తరువాత వ్యాపారం పుంజుకునిందని వ్యాపారులు అంటున్నారు.

బెంగళూరులో డీవీడీల కంటే ఎక్కువగా వర్చువల్ ప్రైవేట్ నెట్ వర్క్ (వీపీఎస్) పుంజుకుంది. వీపీఎస్ ద్వారా నిషేదిత సైట్లలోకి అక్రమంగా ప్రవేశించడానికి అవకాశం ఉంది. వీపీఎస్ కు మంచి డిమాండ్ పేరిగిపోయింది. యువత ఎక్కువగా పోర్న్ డీవీడీలు కొనుగోలు చేస్తున్నారు.

ఇక కోల్ కతా, ముంబై, అహమ్మదాబాద్, చెన్నయ్, తిరుచ్చి, కోయంబత్తూరు,ఉత్తరప్రదేశ్, లక్నో,ఫరిదాబాద్, రాయ్ బరేలీ, కోచ్చి, త్రివేండ్రం, మంగళూరు, హుబ్బళి, హైదరాబాద్, విజయవాడ తదితర ప్రాంతాలలో డిమాండ్ ను దృష్టిలో పెట్టుకుని పోర్న్ వీడియోల ధరలు పెంచుతున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+