Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

పెళ్లికి ముందే గర్భం... పెళ్లి కూతురుకు తప్పని విడాకులు!

కొన్ని సంఘటనలు విచిత్రంగా ఉంటాయి. ఒకరు చేసే తప్పిదాలకు మరోకరు బలిఅయ్యో సంధర్భాలు ఉంటాయి. ముఖ్యంగా కుటుంబ వ్వవహారాల్లో ఇలాంటీ సంఘటనలు ఆయా వ్యక్తులనే కాకుండా వారి కుటుంబ సభ్యులను కూడ ఇబ్బందులకు గురి చేస్తాయి. దీంతో వ్యక్తిగత పరువుతో పాటు కుటుంబ పరువు కూడ బజారున పడుతుంది. ముఖ్యంగా పెళ్లిళ్ల వ్యవస్థలో ఇవి ఎక్కువగా బయటపడుతున్నాయి. యువతి యువకుల ఇష్టాఇష్టాలను తెలుసుకోకుండా తల్లిదండ్రులు వ్యవహరించడంతో పలు వింత మరియు విషాద సంఘటనలు కూడ చోటు చేసుకుంటున్నాయి.

ఈనేపథ్యంలోనే పశ్చిమబెంగాల్‌లోని ఓ పెళ్లి జంటకు వింత అనుభవం ఎదురైంది. యువతికి మూడుముళ్లు వేసిన అనంతరం ఆమె గర్భవతి అని తేలింది. పెళ్లి మండపంలోనే ఇది నిర్థారణ కావడం బంధువలు, కుటుంబ సభ్యులు విస్మయానికి గురి చేసింది. బెంగాలోని బీర్భుమ్స్ అనే ప్రాంతానికి చెందిన యువతి అదే గ్రామానికి చెందిన యువకుడితో వివాహం జరిగింది. అయితే వివాహం జరిగిన తర్వాత యువతి అస్వస్థతకు గురైంది.

a pregnancy was confirmed to the bride

దీంతో కంగారుపడ్డ కుటుంబ సభ్యులు స్థానికంగా ఉండే వైద్యునిచేత పరీక్ష చేయించారు. దీంతో ఆమె గర్భవతి అని నిర్థారణ అయింది. కాగా ఆమెకు అప్పటికే అయిదు నెలల గర్భవతి అని తేలింది. దీంతో పెళ్లి కొడుకుతో సహా కుటుంబ సభ్యులకు షాక్‌కు గురయ్యారు. దీంతో అమ్మాయి , అబ్బాయి కుటుంబాల మధ్య ఘర్షణ నెలకొంది. ఇరువురు కుటుంబాలు ఒకరికోకరు తీవ్ర ఘర్షణకు దిగారు. ఇక ఈ పరిణామాల తర్వాత అసలు విషయం బయటపడింది. యువతికి గర్భం రావడానికి కారణం ఆమె స్నేహితుడని తేలింది. దీంతో కుటుంబ సభ్యులు సదరు స్నేహితుడిపై మోసం కేసు నమోదు చేశారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+